పుట:2015.372978.Andhra-Kavithva.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

10


శక్తి జన ప్రకారము - వైదిక ద్రష్టల కావ్య నిర్వచనములు-కవికి కావ్యశ క్తిసాక్షా త్కార మవసరము - ఆధ్యాత్మ కళ కి ప్రదర్శ కములగు నుత్తమరావ్యము లే కవిత్వపరమావధి - "ప్రజ్జు పురాణీ" యనఁబరఁగు భారతళకి, కొన్ని శంకలు - ఆధ్యాత్మిక జీవితస్వభావము - ఆధ్యాత్మక జీవితము లక్ష్యము, శరీరమా? దులు సాధనసూత్రములు. ప్రాచ్య పాశ్చాత్యధర్మనిరీక్షణ ములకుఁ గల భేదము ఆధ్యాత్మిక కావ్యరచనాసూత్రము- కావ్య మాధ్యాత్మికశక్తికి సంజ్ఞా రూపకము - 3 రవీంద్రు, నిమతముసు వైష్ణవసుఫీకవులమతమును - మమ్మటుని నిర్వచనముసు, విశ్వ. నాథుని “రసొత్మకంపోక్యం” అనుసూత్రముసు నాదరణీయం బులు . “రసాత్మకం పాఠ్యం కావ్య” మ్మనుసూత్రము యొక్క ప్రాతిపది కౌచిత్యము, గా 'వాక్య మనఁగా వాక్చక్తియే”' • రసము కావ్యమున కాత్మ యగును.


ద్వితీయప్రకరణము.

రసస్వరూపనిరూపణము.

“రసమన నేమి?" విశేష్యవిశేషణములకుంగల సంబం ధము-రసికుఁడు లేనిది. రసము జనింపదు. రసికుఁడు నిమిత్త మాతుఁడు - రసికునకును, రసమునకును గలయన్యోన్యాశ్రయ సంబంధము. “రస” నిర్వచనము, లాక్షణికమతము - "రస జన కారణములు. . రసికుని జనాంతర లబ్దసంస్కారము, 3. వస్తువులందు నిబిడ మైయున్న రసవి శేషము - రసనిర్వచనము 1. కవియొక్క పరిపాళము, ఆ వస్తువు యొక్క, యాలంబము - 3. కావ్యముయొక్క రససంవాహకత్వము. భావానుభూతీ యే. రసమునకు జన కారణము - స్థాయీ భావమే రసము - లాక్షణి