పుట:2015.372978.Andhra-Kavithva.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

11


కుల రసనిర్వచనము, గుప్తపాదాచార్యులమతము, - కావ్య: మునకును జిత్ర శిల్పములకును గల భేదము . , చిత్ర, శిల్పముల యందు రసముయొక్క స్థాయీభావ మే, అనఁగా నిశితతీళ్లు తయే ప్రదర్శితమగును. కావ్యమున వివిధభావములు వర్ణితము లగును. 2. చిత్ర శిల్పము లింద్రియ సాహాయ్యముచే రసమును బ్రదర్శింపఁగల్గును. శ్రావ్యము ఇంద్రి యసాహాయ్యము నపేక్షింపని శుద్దమానసిక వ్యాపారమే - విభావాదికములు రస ప్రకటనమునకును, రసోపలబ్దికిని సాధనమాత్రము లే - రసము యొక్క జన్మ ప్రచారము. "కవిద్రష్ట" యని యంగీకరించు వారిమతము, - రసము "మొదట తీక్ష, భావముగ జనించి విభా వాదికముల పరామర్శ చేఁ దుదకు స్థాయీభావము నొందును - కవికి రస సాక్షా త్కారము కావలెను - వాల్మీకి చరిత్రము - రసస్వరూపము.విభావాదికములు రసముయొక్క బాహ్యస్వరూ పమును బ్రదర్శించును - లక్షణగ్రంథములలోని విభావాదిక ప్రశంస యుదాహరణ మాత్రమే - విభావాదులు రసమునకు వై విధ్యము నొడఁగూర్చును - విభావాదులు సాధనమాత్ర ములు - విభావాదుల ప్రయోజనములు, • రససిద్దికిఁ దోడ్ప డుట, విరసమునకును గౌవ్యమునకును వైవిధ్యము నాపొదించుట - భిన్న త్వాంతర్గర్బితమగు నేకత్వమే సృష్టి లక్షణము - భిన్న త్వాంతర్గర్బితై కత్వము రసముషట్లఁగూడ నన్వయించును - వివాదులు రసమునకు స్వరూపముఁ గల్పించును. - విభా వాదులు రసమునకుఁ బస్తారభేదములఁ గల్పించును - విభా వాదులవిషయమున గమనింపవలసినవిషయములు - స్థాయీ భావతత్త్వము - స్థాయీ భావమనఁగ నేమి? - రసజన్మ కారణము భావానుభవమే - భావోదయమునకు జన్మాంతరసంచితచిత్త