దివ్యదేశ వైభవ ప్రకాశికా/అష్ట భుజమ్
పా. అత్తియూరాన్ పుళ్ళై యూర్వాన్; అణిమణియిన్
తుత్తిశేర్ నాగత్తిన్‌మేల్ తుయిల్వాన్;ముత్తి
మఱైయావాన్ మాకడల్ నజ్గుణ్డాన్ఱనక్కుమ్
ఇఱైయావా నెజ్గళ్ పిరాన్
పూదత్తాళ్వార్-ఇరణ్డాన్దిరువన్దాది 96.
పా. శిఱన్దవెన్ శిన్దైయుమ్ శెజ్గణరవుం
నిఱైన్దశీర్ నీళ్‌కచ్చియుళ్ళుమ్-ఉఱైన్దదువుమ్
వేజ్గడముమ్ వెஃకావుం వేళుక్కైప్పాడియుమే,
తామ్‌కడవార్ తణ్డుழாయార్.
పేయాళ్వార్-మూన్ఱాం తిరువన్దాది. 26
75. అష్ట భుజమ్ (కాంచీ) 2
శ్లో. తత్తైవాష్ట భుజిక్షేత్ర గజేంద్ర సరసీయుతే
గగనాకృతి వైమానే పశ్చాత్‌వక్త్ర స్థితి ప్రియ:||
అలర్‌మేల్ మంగై నాయక్యా త్వాదికేశవ నాయక:|
మహాముని కలిఘ్నాభ్యాం కీర్త్య:కరివరార్చిత:||
వివ: ఆదికేశవ పెరుమాళ్-అలర్‌మేల్ మంగై త్తాయార్-గజేంద్ర పుష్కరిణి-గగనాకృతి విమానము-పశ్చిమ ముఖము-నిలుచున్నసేవ-గజేంద్రునకు ప్రత్యక్షము-పేయాళ్వార్-తిరుమంగై ఆళ్వార్ కీర్తించినది.
విశే: విష్ణుకంచిలో గలక్షేత్రము. వరదరాజస్వామి సన్నిధికి 1/2 కి.మీ. దూరములో గలదు. ఈ క్షేత్రస్వామి విషయమై శ్రీ వేదాంత దేశికులు అష్ట భుజాష్టకమును అనుగ్రహించిరి.
పా. తిరిపుర మూన్ఱెఱిత్తానుమ్ మற்றை; మలర్‌మిశై మేలయనుమ్ వియప్ప;
మురితిరై మాకడల్ పోల్ ముழజ్గి; మూవులకుమ్ ముఱైయాల్ వణజ్గ;
ఎరియెవ కేశరి నాళె యిற் తోడిరణియనమిరణ్డు కూరా
అరియురువా మివరార్ కొలెన్న; వట్టపు యకరత్తే వెన్ఱారే.
శమ్బొనిలజ్గు ఫలజ్గై వాళి;తిణ్ శిలై తణ్డొడు శజ్గమొళ్ వాళ్
ఉమ్బ రిరుశుడ రాழிయోడు;కేడక మొణ్ మలర్ పత్‌తి యెత్‌తే,
వెమ్బు శినత్తడల్ వేழమ్ వీழ; వెణ్ మరుప్పొన్ఱు పఱిత్తు, ఇరుణ్డ
అమ్బుదమ్బోన్ఱి వరార్ కొలెన్న; వట్టపు యకరత్తే నెన్ఱారే.
తిరుమంగై ఆళ్వార్లు-పెరియ తిరుమొழி 2-8-1,3
76. తిరుత్తణ్‌గా (కాంచీ) 3
శ్లో. శ్రీతణ్‌కా నగరే విళాక్కొళి విభు స్తీర్థం తు సారస్వతం
ప్రాప్త శ్శ్రీకర దేవయాన నిలయ: పశ్చాన్ముఖాబ్జ స్థితి:|
దేవీం మారతకోవ పూర్వలతికాం ఆలింగ్య వేధ:ప్రియాం
ప్రత్యక్ష:కలిజిన్నుతో విజయతే దీప ప్రకాశాభిద:||
వివ: దీపప్రకాశర్-మరకతవల్లిత్తాయార్-సరస్వతీ తీర్థమ్-శ్రీకర విమానము-పశ్చిమ ముఖము- నిలచున్నసేవ- సరస్వతీదేవికి ప్రత్యక్షము-తిరుమంగై ఆళ్వార్ కీర్తించినది.
విశే: శ్రీమద్వేదాంతదేశికులు అవతరించిన స్థలము. వారి అవతారకాల తిరుమేని ఇచట గలదు. దేశికర్ తిరువారాదన శ్రీ లక్ష్మీ హయగ్రీవులు ఇచటనే వేంచేసియున్నారు. ఈ స్వామి విషయమై నిగమాంత మహాదేశికులు దేహలీశస్తుతి-శరణాగత దీపికా అనుగ్రహించిరి.
మార్గము: కాంచీపురం అష్టభుజం సన్నిధికి 1/2 కి.మీ దూరములోనున్నది.
పాశురం.
ముళైక్కదిరై క్కుఱుజ్గుడియుళ్ ముగిలై మూవా;మూవులగమ్ కడన్దప్పాల్ ముదలాయ్ నిన్ఱ;
అళప్పరియ వారముదై యరజ్గమేయ;వన్దణనై యన్దణర్ దమ్ శిన్దై యానై;
విళక్కొళియై మరదగత్తై త్తిరుత్తణ్ కావిల్; వెஃకావిల్ తిరుమాలై ప్పాడక్కేట్టు;
వళర్‌త్తదనాల్ పయన్ పెత్‌తేన్ పరుగ నెన్ఱు; మడక్కిళియైక్కైకూప్పి వణజ్గి నాళే.
తిరుమంగై ఆళ్వార్లు-తిరునెడున్దాణ్డగమ్ 14.
77. తిరువేళుక్కై (కాంచీ) 4
శ్లో. శ్రీవేళుక్క పురే సర: కనక మిత్యాప్తే ముకుంద ప్రభు:
శ్రీవేళుక్క లతా పతిర్విజయతే ప్రాగాస్య సంస్థానగ:|
ప్రత్యక్షో భృగునామ తాపసపతే స్తుత్య: కలిద్వేషిణ:
శ్రీమన్నందక యోగినశ్చ భువనే భక్తార్తి విస్తారక:(హేమాఖ్య వైమానగ:)
వివ: ముకుందనాయకన్-వేళుక్కైవల్లితాయార్-కనక సరస్సు-హేమ విమానం- నిలచున్నసేవ-తూర్పు ముఖము-భృగుమహర్షికి ప్రత్యక్షము-పెరియాళ్వార్-తిరుమంగై ఆళ్వార్లు కీర్తించినది. శ్రీమద్వేదాంత దేశికుల మంగళా శాసనం కామాసికాష్టకము గలదు.
96