చర్చ:సి.నా.రె. శతకం
విషయాన్ని చేర్చుAppearance
తాజా వ్యాఖ్య: దింపుకొనదగినట్లు చేయుటకు తనిఖీ చిట్టా టాపిక్‌లో 5 సంవత్సరాల క్రితం. రాసినది: Arjunaraoc
దింపుకొనదగినట్లు చేయుటకు తనిఖీ చిట్టా
[మార్చు]అధ్యాయాలు చదివి తప్పులు కనబడితే ఆయా పేజీలలో సరిచేయబడినవా?
[మార్చు]- పద్యాలలో చిన్నచిన్న తప్పులున్నాయి. మరొకసారి తప్పులను సరిదిద్దాలి.--Rajasekhar1961 (చర్చ) 10:05, 30 ఏప్రిల్ 2016 (UTC)
- అన్ని పేజీలు చదివి తప్పులన్నీ సరిచేశాను. దింపుకోలు పుస్తకంగా చేయవచ్చును.--Rajasekhar1961 (చర్చ) 13:38, 14 జూన్ 2016 (UTC)
బొమ్మలు సరిగా చేర్చబడినవా మరియు నాణ్యత సరిపోతుందా?
[మార్చు]- బొమ్మలు చేర్చాను.--Rajasekhar1961 (చర్చ) 06:03, 30 ఏప్రిల్ 2016 (UTC)
అధ్యాయాల విరుపులు సరిచేయబడినవా?
[మార్చు]- అధ్యాయాలుగా విభజించి; విషయసూచిక తయారుచేశాను.--Rajasekhar1961 (చర్చ) 06:03, 30 ఏప్రిల్ 2016 (UTC)
విషయసూచికలో అవసరమైన అంశాలు అధ్యాయంలో విభాగాలైతే లింకులు చేర్చబడినవా?
[మార్చు]- అధ్యాయాలలో విభాగాలు లేవు.--Rajasekhar1961 (చర్చ) 10:05, 30 ఏప్రిల్ 2016 (UTC)
దింపుకొని పరిశీలించితే కనబడే తప్పులు సరిచేయబడినవా?.
[మార్చు]- పి.డి.ఎఫ్.లో దింపుకొని పరిశీలించాను. అట్టవెనుకబొమ్మ రాలేదు.--Rajasekhar1961 (చర్చ) 13:48, 14 జూన్ 2016 (UTC)
Rajasekhar1961 (చర్చ) 06:02, 30 ఏప్రిల్ 2016 (UTC)
- సరిచేశాను. --అర్జున (చర్చ) 04:54, 11 మార్చి 2019 (UTC)