చర్చ:వాల్మీకి రామాయణము
విషయాన్ని చేర్చుస్వరూపం
తాజా వ్యాఖ్య: సమాచార వనరులు టాపిక్‌లో 5 సంవత్సరాల క్రితం. రాసినది: Arjunaraoc
పరిశీలన
[మార్చు]బాలకాండ కు క్లుప్త తాత్పర్యము తెలుగులో వుంది. ఇతర కాండలకు కేవలం శ్లోకములు మాత్రమే వున్నాయి.--అర్జున (చర్చ) 12:54, 1 సెప్టెంబరు 2019 (UTC) అయోధ్య కాండ నుండి సుందరకాండ వరకు పూర్తిగా వున్నాయి. ఆ తరువాతవి అసంపూర్తి.--అర్జున (చర్చ) 12:59, 1 సెప్టెంబరు 2019 (UTC)
సమాచార వనరులు
[మార్చు]గీతాప్రెస్ వారి వాల్మీకి రామాయణము తెలుగు తాత్పర్యముతో నుండి బాలకాండ చేర్చివుండవచ్చు. https://www.exoticindiaart.com/book/details/complete-ramayana-by-valmiki-in-telugu-set-of-3-volumes-GPA584/ --అర్జున (చర్చ) 12:59, 1 సెప్టెంబరు 2019 (UTC)