Jump to content

చర్చ:వాత్స్యాయన కామ సూత్రములు

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
విషయాన్ని చేర్చు
వికీసోర్స్ నుండి
తాజా వ్యాఖ్య: మూలం నిర్ధారణ టాపిక్‌లో 9 సంవత్సరాల క్రితం. రాసినది: Veera.sj

మూల కృతి

[మార్చు]

ముద్రాపకులు, సంవత్సరం వివరాలు తెలిపితే వేరెవరైనా దీనిలో అచ్చుతప్పులను సరిదిద్దటానికి వీలవుతుంది. --అర్జున (చర్చ) 12:11, 18 ఫిబ్రవరి 2013 (UTC)Reply

మూలాలు తెలిపినందులకు ధన్యవాదాలు. ఇంగ్లీషులిపిలో శ్లోకాలకు స్వేచ్ఛా నకలుహక్కులు లేవు. అనుకఆ భాగాలను తొలగించడం మంచిది. --అర్జున (చర్చ) 10:06, 23 ఫిబ్రవరి 2013 (UTC)Reply
పై వ్యాఖ్య The Kama Sutra in the original Sanskrit provided by the TITUS projectమూలానికి సంబంధించినది.--అర్జున (చర్చ) 09:37, 19 మార్చి 2015 (UTC)Reply

తెలుగులిపిలోనికి యంత్రంతో మార్పు

[మార్చు]

ఈ పుస్తకం దేవనాగరిలిపి(UTF-8)లో వున్నందున వెబ్సైట్ వాడి తెలుగులిపిలోకి మార్చడం సులభం. కొంత తప్పులు మానవీయంగా సరిచేయాలి.ఇదేమైనా ఉపయోగపడుతుందేమో చూడండి. /మొదటినుండి కొద్దిగా చూడండి.--అర్జున (చర్చ) 08:41, 15 మార్చి 2015 (UTC)Reply

మూలం నిర్ధారణ

[మార్చు]

YesY సహాయం అందించబడింది

ఈ కృతికి మూలం నిర్ధారణ చేసి నకలుహక్కులు నిర్ధారణ చేయాలి. వికీపీడియాలోలాగా ఎక్కువ మూలాలనుండి ఒకే చోట చేర్చకూడదు. మూలం బొమ్మలాగా దొరకకపోతే మరియు స్వేచ్ఛానకలుహక్కులు లేకపోతే ఇతర కృతులపై పనిచేయడం మంచిది.--అర్జున (చర్చ) 08:49, 15 మార్చి 2015 (UTC)Reply

ఈ పుస్తకానికి కృషి చేయుచున్న User:Veera.sj, user:Rajasekhar1961 గారలు స్పందించవలసినది.--అర్జున (చర్చ) 09:33, 19 మార్చి 2015 (UTC)Reply
అర్జునగారూ, ఈ పుస్తకంలో కేవలం సంస్కృత టెక్స్టుని తెలుగులో టైపు చేయటం మాత్రం జరుగుతుంది. ఆంగ్ల టెక్స్టుని, తెలుగు లో టెక్స్టు యొక్క తాత్పర్యముని తీసివేయటం జరుగుతుంది. దీనిని నేను శుద్ధి చేస్తాను. - శశి (చర్చ) 04:36, 20 మార్చి 2015 (UTC)Reply
@శశి, మీ స్పందనకు ధన్యవాదాలు. నేను పైన ఉదహరించిన తెలుగులోకి మార్చే ఉపకరణం ఈ పనిలో మీకేమైనా ఉపయోగపడుతుందేమో చూడండి. ఇది తెలుగు వికీసోర్స్ కాబట్టి మరియు శైశవ దశలోనే వున్నది కాబట్టి ఎక్కువమందికి ఉపయోగపడే తెలుగు గ్రంథాలకి ప్రాధాన్యత గురించి కూడా అలోచించండి. --అర్జున (చర్చ) 09:17, 20 మార్చి 2015 (UTC)Reply
అర్జునగారూ. మీరు ఇచ్చిన లింకు బహుచక్కగా పని చేస్తోంది. అయితే ఇందులో కొన్ని ప్రాక్టికల్ ప్రాబ్లంస్ ఉన్నాయి. ఉదా: చుంబనం అన్న పదం చుమ్బనమ్ అని వస్తోన్నది. లు, వాటికున్న ఒత్తులు యథాతథంగా వస్తుండటం లాభదాయకమే అయినప్పటికీ ఒక్కో మారు తెలుగు లోకి తర్జుమా చేయటంలో వీటిని మార్చవలసి వస్తోంది. ఉదా: అఙ్గులి అనే సంస్కృత పదాన్ని తెలుగులో సింపుల్ గా అంగులి అని వ్రాస్తాం. కానీ ఈ లింకు యథాతథంగా తర్జుమా చేస్తోంది. పోతే, తెలుగు గ్రంథాల పై మీ సూచనకి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ పని పూర్తవగానే ఆ పని కూడా మొదలు పెడతాను. - శశి (చర్చ) 05:58, 2 ఏప్రిల్ 2015 (UTC)Reply