చర్చ:లోకోక్తి ముక్తావళి

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

అకారాది క్రమంలో విహరణ పెట్టె[మార్చు]

అర్జునగారు, ఈ పుస్తకంలో సుమారు 3400 తెలుగు సామెతలు ఉన్నాయి. వాటికి ఆకారక్రమంలో విభాగాలుగా చేశాను. లోకోక్తి ముక్తావళి/సామెతలు-అ మాదిరిగా. తెలుగు అక్షరాలు 26 కి 26 విభాగాలు తయారుచేశాను. వాటిని ఆకారక్రమంలో ఏర్పాటుచేయడానికి అవకాశం ఉన్నదా.--Rajasekhar1961 (చర్చ) 12:54, 11 ఏప్రిల్ 2018 (UTC)

ఈ క్రింది విధంగా చేయడానికి ప్రయత్నించాను. చూడండి: తెలుగు సామెతలు--Rajasekhar1961 (చర్చ) 13:42, 11 ఏప్రిల్ 2018 (UTC)
{{లోకోక్తి ముక్తావళి}} చేసి పైలింకులో చేర్చాను చూడండి. ఇలాగేనా మీరనేది?--అర్జున (చర్చ) 23:24, 11 ఏప్రిల్ 2018 (UTC)
ధన్యవాదాలు అర్జునరావు గారు. ఈ మూసను పుస్తక పేజీలో విషయసూచిక విభాగంలో కూడా చేర్చాను. అలాగే ప్రతి అక్షర పేజీలోనూ ముందుగా ఈ మూసను చేర్చవచ్చునా. తెలియజేయండి.--Rajasekhar1961 (చర్చ) 03:55, 12 ఏప్రిల్ 2018 (UTC)
Rajasekhar1961 అలాగే చేర్చండి. ఈపబ్ చేసేటప్పుడు దీనిని వదలివేసే సంగతి తరువాత చూద్దాం.--అర్జున (చర్చ) 07:17, 12 ఏప్రిల్ 2018 (UTC)