చర్చ:తేట తెలుగు గీత శతకం
విషయాన్ని చేర్చుస్వరూపం
తాజా వ్యాఖ్య: తేట తెలుగు గీత శతకం తొలగింపు టాపిక్‌లో 2 సంవత్సరాల క్రితం. రాసినది: Arjunaraoc
తేట తెలుగు గీత శతకం తొలగింపు
[మార్చు]వాడుకరి:వేములపల్లి రానర గారు, ముద్రిత పుస్తకం పిడిఎఫ్ స్కాన్ వికీకామన్స్ లో స్వేచ్ఛానకలుహక్కులలో చేర్చలేదు, కావున పుస్తకం నాణ్యత పరిరక్షించలేము.--అర్జున (చర్చ) 13:12, 15 ఆగస్టు 2022 (UTC)
- అర్జున రావు గారూ, దయచేసి pdf ఎలా ఎక్కించాలో చెప్తారా, ఏ లైసెన్స్ వాడాలి -- 2022-08-13T15:05:55 వేములపల్లి రానర.
- వాడుకరి:వేములపల్లి రానర గారు, PDF ని కూడా బొమ్మ లాగానే ఎక్కించాలి, CC-BY-SA 4.0 లైసెన్స్ వాడవచ్చు. --అర్జున (చర్చ) 13:15, 15 ఆగస్టు 2022 (UTC)
- వాడుకరి చర్చ:వేములపల్లి రానర ప్రకారం ఇది ముద్రిత పుస్తక పాఠ్యం కాదు. కావున తొలగిస్తున్నాను. --అర్జున (చర్చ) 06:29, 24 ఆగస్టు 2022 (UTC)
- వాడుకరి:వేములపల్లి రానర గారు, PDF ని కూడా బొమ్మ లాగానే ఎక్కించాలి, CC-BY-SA 4.0 లైసెన్స్ వాడవచ్చు. --అర్జున (చర్చ) 13:15, 15 ఆగస్టు 2022 (UTC)