చర్చ:కొలనుపాక పురావస్తు ప్రదర్శనశాల

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

దింపుకోగల పుస్తకంగా చేయటం[మార్చు]

అర్జున గారికి, ఈ పుస్తకాన్ని దింపుకొనే పుస్తకంగా చేశాను. ఏవైనా చేయాల్సిన పనులుంటే తెలియజేయండి. ధన్యవాదాలు.--Rajasekhar1961 (చర్చ) 15:33, 21 ఏప్రిల్ 2016 (UTC)

Rajasekhar1961 గారికి, మీరు ఒకసారి దింపుకొని పరిశీలించారా? నేను చూస్తే పాదశీర్షికలకు అప్రమేయంగా సంఖ్య వస్తుంది కావున పాఠ్యంలో సంఖ్య చేర్చనవసరంలేదు. తొలగించాలి. చిత్రము-1 సరిగా కనిపించలేదు. పాఠ్యం లో అచ్చుతప్పులు ఎక్కువగా నే వున్నాయనిపించింది. మరల ఒకసారి జాగ్రత్తగా అచ్చుదిద్దగలిగేవారు మాత్రమే అచ్చుదిద్దితే మంచిది. పేజీలను పసుపుపచ్చకి మార్చాలనుకొంటే బాటు సహాయానికి {{బాటు సహాయం కావాలి}} చేర్చి అభ్యర్ధన పెట్టండి.--అర్జున (చర్చ) 04:47, 22 ఏప్రిల్ 2016 (UTC)


దింపుకొనదగినట్లు చేయుటకు తనిఖీ చిట్టా[మార్చు]

చిట్టా చేర్చినవారు..అర్జున (చర్చ) 11:44, 5 సెప్టెంబరు 2019 (UTC)

అధ్యాయాలు చదివి తప్పులు కనబడితే ఆయా పేజీలలో సరిచేయబడినవా?[మార్చు]

చాలావరకు బాగానే వున్నది.--అర్జున (చర్చ) 11:48, 5 సెప్టెంబరు 2019 (UTC)

బొమ్మలు సరిగా చేర్చబడినవా మరియు నాణ్యత సరిపోతుందా?[మార్చు]

చేర్చబడినవి, నాణ్యత పరవాలేదు.--అర్జున (చర్చ) 11:48, 5 సెప్టెంబరు 2019 (UTC)

అధ్యాయాల విరుపులు సరిచేయబడినవా?[మార్చు]

అవును.--అర్జున (చర్చ) 11:48, 5 సెప్టెంబరు 2019 (UTC)

విషయసూచికలో అవసరమైన అంశాలు అధ్యాయంలో విభాగాలైతే లింకులు చేర్చబడినవా?[మార్చు]

అవును. చిత్రాల సూచికలో లింకులు, చిత్రాలు వాడినచోట లింకులు చేర్చబడినవి.--అర్జున (చర్చ) 11:48, 5 సెప్టెంబరు 2019 (UTC)

దింపుకొని పరిశీలించితే కనబడే తప్పులు సరిచేయబడినవా?.[మార్చు]

అవును. అయితే పుట:KOLANAUPAKA PURAVASTHU PRADARSHANA SHALA.pdf/26 లో శిల్పము 31,32 చూడుడు అనివుంది. ఇది ముద్రారాక్షసమా లేక స్కాను పూర్తిపుస్తకానికి లేదా తెలియదు. ప్రస్తుతానికి దింపుకొనదగిన పుస్తకంగా చేశాను.--అర్జున (చర్చ) 11:48, 5 సెప్టెంబరు 2019 (UTC)