చర్చ:కుటుంబ నియంత్రణ పద్ధతులు
విషయాన్ని చేర్చుస్వరూపం
తాజా వ్యాఖ్య: దింపుకొనదగినట్లు చేయుటకు తనిఖీ చిట్టా టాపిక్‌లో 5 సంవత్సరాల క్రితం. రాసినది: Arjunaraoc
నకలు హక్కుల స్పష్టత
[మార్చు]వాడుకరి:Pavan Santhosh (CIS-A2K) సహాయం చేయగలరా?--అర్జున (చర్చ) 01:20, 5 ఏప్రిల్ 2018 (UTC)
- అర్జున గారూ! రచయిత జీవించివున్నారు, సమరం గారిని సంప్రదించి చూడమని గతంలో రాజశేఖర్ గారు కోరగా నేను సంప్రదించే ప్రయత్నం చేశాను. కానీ ప్రయత్నం సఫలం కాదంటూ నేను కాంటాక్ట్ కోసం ప్రయత్నించిన ఇద్దరు ముగ్గురు మిత్రులు ఇవ్వలేదు. మరోసారి నేరుగా చేరుకునే ప్రయత్నం చేస్తాను. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 03:57, 5 ఏప్రిల్ 2018 (UTC)
- పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) గారికి, మనకు అందుబాటులో వున్న వారిని నేరుగా సందర్శించి అనుమతి పొందటం మంచిది. అలాగే నాస్తిక సమాజం పుస్తకాలకు కూడా అనుమతి సంపాందించండి--అర్జున (చర్చ) 04:37, 5 ఏప్రిల్ 2018 (UTC)
- వాడుకరి:Pavan Santhosh (CIS-A2K) గారికి,లింకు ప్రకారం ఈ పుస్తకం DLI లో భాగంగా వున్నది కాబట్టి ప్రత్యేకంగా నకలు హక్కులకొరకు సంప్రదించవలసిన అవసరంలేదు.--అర్జున (చర్చ) 09:33, 7 ఏప్రిల్ 2018 (UTC)
- పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) గారికి, మనకు అందుబాటులో వున్న వారిని నేరుగా సందర్శించి అనుమతి పొందటం మంచిది. అలాగే నాస్తిక సమాజం పుస్తకాలకు కూడా అనుమతి సంపాందించండి--అర్జున (చర్చ) 04:37, 5 ఏప్రిల్ 2018 (UTC)
దింపుకొనదగినట్లు చేయుటకు తనిఖీ చిట్టా
[మార్చు]చిట్టా చేర్చినది.. Rajasekhar1961 (చర్చ) 18:00, 17 ఏప్రిల్ 2018 (UTC)
అధ్యాయాలు చదివి తప్పులు కనబడితే ఆయా పేజీలలో సరిచేయబడినవా?
[మార్చు]బొమ్మలు సరిగా చేర్చబడినవా మరియు నాణ్యత సరిపోతుందా?
[మార్చు]కొంతవరకు ఫరవాలేదు, మూలపుస్తకం దొరికితే మంచి నాణ్యతతో చేరిస్తే బాగుంటుంది.--అర్జున (చర్చ) 04:03, 2 సెప్టెంబరు 2019 (UTC)
అధ్యాయాల విరుపులు సరిచేయబడినవా?
[మార్చు]సరిచేయబడినవి. --అర్జున (చర్చ) 04:30, 2 సెప్టెంబరు 2019 (UTC)
విషయసూచికలో అవసరమైన అంశాలు అధ్యాయంలో విభాగాలైతే లింకులు చేర్చబడినవా?
[మార్చు]అన్వయించదు.--అర్జున (చర్చ) 04:32, 2 సెప్టెంబరు 2019 (UTC)
దింపుకొని పరిశీలించితే కనబడే తప్పులు సరిచేయబడినవా?.
[మార్చు]సరిచేయబడినవి. దింపుకొనదగిన పుస్తకంగా విడుదల చేయవచ్చు.--అర్జున (చర్చ) 04:33, 2 సెప్టెంబరు 2019 (UTC)