చర్చ:ఓ పువ్వు పూసింది
విషయాన్ని చేర్చుస్వరూపం
తాజా వ్యాఖ్య: కృతి మూలం వివరాలు టాపిక్‌లో 9 సంవత్సరాల క్రితం. రాసినది: Arjunaraoc
కృతి మూలం వివరాలు
[మార్చు]కృతి చేర్చినవారు మూలం వివరాలు చేర్చమని మనవి. అప్పుడు నకలుహక్కుల సమస్య వుందా లేదా నిర్ధారించటానికి వీలవుతుంది. ఈ వ్యాసం మొదటలో IP సభ్యుడు చేర్చినట్లున్నందున, తరువాత కృషి చేసిన User:Rajasekhar1961 గారికి ఏమైనా తెలిస్తే తెలియచేయండి. ఒక సారి సాక్షి ఆదివారం సంచికలో దీనిని చదివినట్లుగా గుర్తు.--అర్జున (చర్చ) 04:45, 2 ఏప్రిల్ 2015 (UTC)
- ఈ కథను నేనే చేర్చాను. ఇదొక వారపత్రికలో వచ్చింది. సరిగ్గా జ్ఞాపకం లేదు. కాపీహక్కుల ఉల్లంఘనగా గుర్తిస్తే తొలగించండి. --Rajasekhar1961 (చర్చ) 05:25, 2 ఏప్రిల్ 2015 (UTC)
- Rajasekhar1961 గారి స్పందనకు ధన్యవాదాలు. ప్రస్తుతానికి తొలగించు మూస చేర్చాను.ఒకవారం తరువాత ఇంకెవరూ దీనిగురించి స్పందించకపోతే తొలగించవచ్చు. --అర్జున (చర్చ) 05:35, 2 ఏప్రిల్ 2015 (UTC)