చర్చ:ఓ దేవదా (పెరిగి పెద్దయిన తర్వాత)
విషయాన్ని చేర్చుస్వరూపం
తాజా వ్యాఖ్య: రచయిత పేరు, నకలుహక్కులపై స్పష్టత? టాపిక్‌లో 10 సంవత్సరాల క్రితం. రాసినది: Arjunaraoc
రచయిత పేరు, నకలుహక్కులపై స్పష్టత?
[మార్చు]రచయితపేరు, జీవిత కాలం తెలియచేస్తే నకలుహక్కులపై స్పష్టత కలుగుతుంది.--అర్జున (చర్చ) 07:28, 27 మార్చి 2013 (UTC)
- ఆంగ్లవికీలో ఈ చిత్రం యొక్క వ్యాసం చూశాను. సముద్రాల వెంకట రాఘవాచార్యులు (సీనియర్ సముద్రాల). జీవిత కాలం: 1902-1968. అయితే దీనిని ఎలా పొందుపరచాలోతెలియదు. తెలియజేస్తే ఇలాగే మిగిలిన వాటికి కృషి చేస్తాను.Veera.sj (చర్చ) 18:42, 27 మార్చి 2013 (UTC)
- పుస్తకాలకు మనము రచయితలపేర్లు తలకట్టు మూస ద్వారా ఇస్తున్నట్లే దీనికి ఇవ్వాలి. అయితే సీనియర్ సముద్రాల గారి కృతులను CC-BY-SA క్రింద విడుదల చేయడానికి నకలు హక్కులు కలిగిన వారినుండి అనుమతి పొందాలి. అనుమతి పొందలేకపోతే, జీవితకాలం తరువాత 60సంవత్సరాలు అనగా ఈ పాట విషయంలో 2029వరకు వేచివుండాలి.--అర్జున (చర్చ) 22:50, 27 మార్చి 2013 (UTC)
- సమస్యాత్మకమైతే తొలగించండి Veera.sj (చర్చ) 04:30, 28 మార్చి 2013 (UTC)
- Veera.sj గారికి, మరింత పరిశోధన తర్వాత, ఈ పాట దేవదాసు(1953) లోది కనుక అప్పటి కాపీరైట్ చట్టం 1911ప్రకారం, కాపీరైట్ నిర్మాతకు వుంది అనుకుంటే డి.ఎల్.నారాయణ 1975 లో చనిపోయారు కాబట్టి 1976+50 సంవత్సరాలు అనగా 2026 లో నకలుహక్కులు సార్వజనీయమవుతాయి.--అర్జున (చర్చ) 09:26, 3 ఏప్రిల్ 2014 (UTC)