Jump to content

చర్చ:ఆంధ్ర గుహాలయాలు

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
విషయాన్ని చేర్చు
వికీసోర్స్ నుండి
తాజా వ్యాఖ్య: దింపుకోలు తనిఖీ టాపిక్‌లో 8 సంవత్సరాల క్రితం. రాసినది: Arjunaraoc

దింపుకోగల పుస్తకం గా చేయడం

[మార్చు]

YesY సహాయం అందించబడింది

ఈ పుస్తకాన్ని దింపుకోగల పుస్తకంగా చేశాను. లోపాలేమైనా ఉంటే తెలియజేయండి.--Rajasekhar1961 (చర్చ) 12:18, 1 ఏప్రిల్ 2016 (UTC)Reply

దింపుకోలు తనిఖీ

[మార్చు]

అధ్యాయాలు చదివి పేజీ లో దోషాలు సవరించటం, రూపం మెరుగు చేయటం చేయాలి

[మార్చు]

*పుట:AndhraGuhalayalu.djvu/7 వరకి సరిచేశాను. --అర్జున (చర్చ) 00:44, 3 మే 2016 (UTC)Reply

పూర్తయింది. --అర్జున (చర్చ) 23:24, 16 మే 2016 (UTC)Reply
పేజీలలో బొమ్మల సంఖ్యలకు లింకులిచ్చాను.--అర్జున (చర్చ) 01:56, 22 మే 2016 (UTC)Reply

అధ్యాయపు విరుపులు చేయాలి

[మార్చు]

--అర్జున (చర్చ) 23:37, 12 ఏప్రిల్ 2016 (UTC) --అర్జున (చర్చ) 01:57, 22 మే 2016 (UTC)Reply

‌విషయసూచికలో అంశాలకు, చిత్రపటాల పట్టీకి లింకులు

[మార్చు]

చేర్చాలి. --అర్జున (చర్చ) 23:24, 16 మే 2016 (UTC)Reply

చిత్రపటాల పట్టీలో పేజీలింకులు ఇచ్చాను.--అర్జున (చర్చ) 01:20, 19 మే 2016 (UTC)Reply
‌విషయసూచికలో అంశాలకు లింకులిచ్చాను. --అర్జున (చర్చ) 22:43, 25 మే 2016 (UTC)Reply

బొమ్మలు ఉటంకించిన పేజీలలో చేర్చాలి

[మార్చు]

బొమ్మలు ఉటంకించిన పేజీలలో చేర్చాలి, అలా చేర్చిన తరువాత అధ్యాయపు పేజీల కూర్పులో అనవసరమైన పేజీలను తొలగించాలి. --అర్జున (చర్చ) 23:37, 12 ఏప్రిల్ 2016 (UTC)Reply

బొమ్మలు ఒకటి కన్న ఎక్కువ సార్లు ఉటంకించబడినందున, లింకులు ఇవ్వడం మంచిది-అర్జున (చర్చ) 23:23, 16 మే 2016 (UTC)Reply

--అర్జున (చర్చ) 01:57, 22 మే 2016 (UTC)Reply

స్కాన్ లో నాణ్యతలేని బొమ్మలకు బదులు నాణ్యతగలవి సంపాదించి చేర్చాలి.

[మార్చు]

ఈ పుస్తకము రాష్ట్ర కేంద్ర గ్రంథాలయములో ఈ క్రింది వివరాలతో వున్నది.

68840/RRLF 30-12-2010 00:00:00 294 Available SCLHYD
RG23290 16-08-2010 00:00:00 294 Available SCLHYD
53473/RRLF 30-12-2010 00:00:00 294 Available SCLHYD

--అర్జున (చర్చ) 04:01, 26 ఏప్రిల్ 2016 (UTC)Reply

దింపుకొని పరిశీలించితే కనబడే తప్పులు సరిచేయబడినవా?.

[మార్చు]

పైన తెలిపిన దోషాలు తప్పించి పుస్తకం పూర్తయినది. నేను దింపుకొని చూశాను. Rajasekhar1961 , ఇందుశ్రీ ఉషశ్రీ మరియు ఇతర సభ్యులు దింపుకొని పరిశీలించి అభిప్రాయాన్ని తెలియచేయండి. --అర్జున (చర్చ) 23:24, 25 మే 2016 (UTC)Reply

అర్జున గారు, దింపుకొని పరిశీలించాను. చుక్కలు బాక్సులగా కనిపిస్తున్నాయి. పేజీ 17/116 మరియు 76/116 పేజీలలో దోషాలున్నాయి. మొదటిదానిలో బొమ్మ కనిపించడం లేదు, రెండవదానిలో పాఠ్యం కాకుండా స్కాన్ పేజీ కూడా కనిపిస్తున్నది. ఎడమవైపు మార్జిన్ మాదిరిగా కుడివైపు మార్జిన్ కూడా హెచ్చుతగ్గులు లేకుండా ఎడ్జస్ట్ చేస్తే ఇంకా బాగుంటుంది. వీటిని సరిచేయాలి.--Rajasekhar1961 (చర్చ) 04:51, 26 మే 2016 (UTC)Reply
Rajasekhar1961 గారికి. బాగా పరిశీలించారు. ఆ దోషాలు పిడిఎఫ్ తయారీలో జరుగుతున్నవి. Epub మెరుగుగా వుంటుంది. ఇక ఈ పుస్తకం దింపుకొనదగినదిగా చేస్తున్నాను. సహాయం చేసిన అందరికి ధన్యవాదాలు. --అర్జున (చర్చ) 17:52, 27 మే 2016 (UTC)Reply