చర్చ:అధికారి హితోపదేశము
Jump to navigation
Jump to search
పుస్తకం చేర్చుట[మార్చు]
ఈ పుస్తకం రచయిత స్వగ్రామంలోనే 1953లో ముద్రించారు. రచయిత 1996 లో కాలంచేశారు. వారి కుమారులు కాపీరైటు హక్కుదారులు; వికీపీడియాకు కాపిహక్కులు ఇవ్వడానికి ఒప్పుకున్నారు. దానికి కావలసిన వ్రాత పద్ధతులను తెలియజేయండి.Rajasekhar1961 (చర్చ) 14:51, 23 ఫిబ్రవరి 2014 (UTC)