ఋగ్వేదము - మండలము 7 - సూక్తము 89

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఋగ్వేదము (ఋగ్వేదము - మండలము 7 - సూక్తము 89)
దేవత : , చంధస్సు :


ఋగ్వేదము
మండలములు
మండలము 1
మండలము 2
మండలము 3
మండలము 4
మండలము 5
మండలము 6
మండలము 7
మండలము 8
మండలము 9
మండలము 10

  మో షు వరుణ మృన్మయం గృహం రాజన్న్ అహం గమమ్ |
  మృళా సుక్షత్ర మృళయ || 7-089-01

  యద్ ఏమి ప్రస్ఫురన్న్ ఇవ దృతిర్ న ధ్మాతో అద్రివః |
  మృళా సుక్షత్ర మృళయ || 7-089-02

  క్రత్వః సమహ దీనతా ప్రతీపం జగమా శుచే |
  మృళా సుక్షత్ర మృళయ || 7-089-03

  అపామ్ మధ్యే తస్థివాంసం తృష్ణావిదజ్ జరితారమ్ |
  మృళా సుక్షత్ర మృళయ || 7-089-04

  యత్ కిం చేదం వరుణ దైవ్యే జనే ऽభిద్రోహమ్ మనుష్యాశ్ చరామసి |
  అచిత్తీ యత్ తవ ధర్మా యుయోపిమ మా నస్ తస్మాద్ ఏనసో దేవ రీరిషః || 7-089-05