ఆంధ్ర కవుల చరిత్రము - మూడవ భాగము/వక్కలంక వీరభద్రకవి
Jump to navigation
Jump to search
వక్కలంక వీరభద్రకవి.
ఈకవి కూచిమంచి తిమ్మకవి జగ్గకవుల కాలములోనే పిఠాపురమునందుండి మిక్కిలి ప్రసిద్ధిగన్నవాడు. కూచిమంచి తిమ్మకవి వలెనే యితడును దెందులూరి లింగనారాధ్యుని శిష్యుడయి తన వాసవదత్తా పరిణయమునం దాతని నిట్లు స్తుతించి యున్నాడు పుట:Aandhra kavula charitramu muudava bhaagamu.pdf/46 పుట:Aandhra kavula charitramu muudava bhaagamu.pdf/47 పుట:Aandhra kavula charitramu muudava bhaagamu.pdf/48