ఆంధ్ర కవుల చరిత్రము - మూడవ భాగము/అల్లమరాజు సుబ్రహ్మణ్యకవి

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

అల్లమరాజు సుబ్రహ్మణ్యకవి.


ఈకవి యల్లమరాజు రామకృష్ణకవి తమ్ముడు. ఈతడు చేసిన గ్రంథములలో శ్రీబచ్చురామేశనామక వైశ్యశిఖామణి కంకితము చేయబడిన శ్రీకృష్ణకళ్యాణ మనెడి మూడాశ్వాసముల ప్రబంధ మొకటి యచ్చుపడి యున్నది.