ఆంధ్ర కవుల చరిత్రము - మూడవ భాగము/గోపీనాథము వేంకటకవి

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

ఉ. చందురువంటి నె మొగము చాఁగెడుకన్నులు వృత్తదంష్ట్రముల్ ఎందరపల్లవాధరము సోగకురు ఆణికుండలప్రభా ఆధురకర్ణ యుగమును బారెడు చేతులుఁ గల్గు రాము నిం గాందఁగఁ జూడకున్న నిలుపోపఁ దరం బే సుమంత్ర యిత్తటిక్ . - ఆయో.

చ. ఇనకిరణాళికిం జొరవ యీక సదాగతిగాక కైనఁ బు ల్చనపడ కర్థి సైక తముఁ జల్లి 5 రాలఁగనీక దట్టమై దనుజవిముక్త కాండములఁ దట్టుచు దిక్కుల రామకాండముల్ సుని సిత భంగి నిండుటయుఁ జూచి సుర ల్వెటఁగంది రయ్యెడ .-ఆరణ్య.

ఉ. భూవరవర్య యెవ్వం సముద్రతిఁ జంపుటకై కడఁగి సు గ్రీవునితోడ నెయ్య మొరించి ఆ దీప్సిత సిద్దిఁ గోరి స న్నీ విధిఁ జంపి తటిదనుజేంద్రుని 'రావణుఁ గీ టడంచి నీ దేవిని నెందు డాఁచిxను దెచ్చి యొసంగ నె యొక్క వేలిడి -- కిష్కింధా.

ఉ. ఓరిదు రా త Ocదు బుధు లుండదీ యుండిన నీవు వారలం జేరవొ సాధువాళ్యములు చేకొన నొలవొ శిక్ష లేమి నా చార: హీన మై సకి లసజ్జరగ ర్తిత మయ్యె నీమతం బారయ నీక తంబున శాటకు లంబు చెడు న్ని జంబుగ -- సుందరణం.

మ. మరియుణ రావణి సాయకింబులు ధనురౌర్విం దగంగూర్చి బ లకులాడం దెగనిండదీసి వెస పక్షం బుచ్చిపో నేసిన 'గురుబాణక్షతజాతర కక లితాంగుం డై సుమిత్రా సుతుం డరయం బొల్చె విధూమవహ్ని గతిఁ బుష్పాఢ్యద్రమప్రక్రియన్ • యుద్ద కాం.

కృష్ణజన్మఖండము.

చ. సలలిత శుదతోయములు చారుమతీదళప ద కెరవో త్పలములు గంధలుబ్బుక సుతానమధువ్రతగీత నాదమల్ కలరవచక్రి కుక్కుటమరాళమనోహరమంజుళబమల్ గలిగి మనోజ సంపదలఁ గ్రాలు విశాలసరోవరం బొగి.-ఆ. 3.

మ. పరికింపం గడు దుర్ల భం బవనిలోఁ బ్రాణేశ కాంతామణీ పురుష పేమగుణాతిరిక్త మనిశంబుU బూతచారిత్రయణ గర సారజ్ఞయు సాధ్వియుణ రసికయుణ జాతుర్యసంయు కయా తరుశీరత్న మెఱుంగు సత్పురుషుఁడు దథ్యంబు చింతింపఁగ. . , an

శిశుపాల వధము.

శా. సొమర్ల ంచున మాబు లేనిబల మన్యం బన్విధి న్నీ తవి ద్యామర్యాద నెఱింగి పోవు బల మన్యం బిట్టు లీ ఇంటికి నేమం బేగ్నడ భూః తేజమునకుం జీఁకట్లకుం బో బ ల్సామానాధికరణ్య మెట్లు గలుగు జప్పింప లోకంబునF._c...

చ. ఆలఘుధనుష్ప్రభావమొ గుణాతిమహత్వమొ ముషిక క్రియో యిలయు దిగంతముల్ గగన హెచుచు నున్నవొ యేమిచిత్రిమో తెలియఁగరాదు T3సముదీర్ఘ శరంబులు కొతజల్లుల టలవడ నొక్క రీతిఁ గు3యం దొడఁగె ధ్వనిపూర్వకంబున్ , -- C. K.

భగవద్గీత.

ఉ. మెండుగ వృష్టి కాలమున మిన్నక పాఱునదీ ప్రవాహముల్ నిండి చలింపకున్న యలనీవధిఁ జే3నమాడి, వ్వం దండిగ సర్వకామములు తప్పక చేరు నతండు శాంతుఁడె యుండు సకాముఁడై వనరుఁ డొందఁడు శాంతిని బాండు నందనా.

చ. ఆలయక యోగు లీతనిఁ బ్రయత్నము సేయుచు నా ) యందు ని శ్చలముగ నున్న వానిగ నిజంబు నెఱుంగుదు రు లై: 0 శ్చలమతిహీను లొక్క మొగిఁ జాలఁ బ్రయల్ని ము చేసియుః సము జ్వలుఁ డగునీశ్వరుం దెలియఁ జాలరు భాగత నిక్క మింతయున్.