Jump to content

అచ్చతెలుఁగురామాయణము/సుందరకాండము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు అచ్చ తెలుఁగు రామాయణము సుందరకాండము 1 శ. సిరులఁ బరఁగించి బత్తుల, నిరవగు కనికరముతోడ నేలుచు నెపుడుకో దొర మీఱినచొర యనఁ దగి, విరివిగ జగ మేడు మెట్టువిలుబలుదిట్టా. తే. ఆలకింపుము గూర్మిఁ గయ్యపు పిండి, కపసికన్నాకు కతవిరులేపనఁ జూచి యిట్టు లను గాడ్పుచూలి యిట్లివముసూరు, గుంకునంతకు నొదిగి యర్కొండ నున్న. శ. అంతటఁ గడలం దెల్లఁ గొ,ఱంత యొకింతయును లేక అంపల్లె నిరుల్ పంతఃపురక్కసి మూకల, అంతు లుడిగె నెలమి గనికి అంకు వెల౦దుల్. ఆ. ఆపుడు జ్యోతిమిన్న యసదురూపునఁ జని, ప్రోలిచాగ కానిమూలగపను దూఱి యచటఁ గాంచే మాఱట మిత్తియో, యనఁగఁ బరఁగులంకిణిని జెలంగి . ఆ. కాంచి దీని నిపుడు ద్రుంచినఁ బ్రోతివా, రెఱిఁగి చేర వచ్చి లేని కర్ణ 3 + 5 6 మెల్లఁ దప్పు మరల వేఁగుచోఁ దునియెద నని తలంచి సరగ నవని కరిగె క. ఆరిగెడుచో నీఠఁడు నెఱి, నరయం పెద స్వేలుఁగు వలయు నని జేజే ల్వా విరిఁ బట్టుడివ్విటీ యనఁ, దిరముగ రేయేఁడు దూర్పు చేసఁ గన్పట్టె. J. అట్లు జాబిల్లి దనకు జోడై వెలుఁగఁ, బోలుపు దళు కొత్త మెల్లనఁ బ్రోలు సొచ్చి యొరులు క న్నెవ్వ ఔఱుఁగక యుండునటులఁ గలయ కెల్లెడ: బరికింపఁగాఁ దోడండి. సీ. ఇరవులు రోసి దేవరగుళ్లు జానకి యుప్పరిగలు వెదకి చప్పరము ఆకసి మోసల బడవి లో ముంగిళ్లు గనుఁగొని గొందులు పరికించి కొల్ల గాంచి మందసంబులు దేవి మాడుపు ల్పొడగని కొత్తడుబులు చూచి తోటగవఁకు లారసి బలితుపుఁచేరులు గాలించి కొలఁకులు తోఁటలు గలయఁ బెట్టి తే. యాటపట్టులు చొరరానిచోటు లెల్లఁ, డేటతెల్లంబుగాఁ గని తెఱవ నెండుఁ పొడగనఁగ లేక కడు డెందమునఁ గలుక, నిగుడఁ బొలదిండియెకిమానఁగడ పేరె సీ, పసిఁడిగోడలు పుల్గుపచ్చతోరనములు గొప్ప న్నె లతాలయుపగలు మగణాలు దావెనకగడుపుగంబము లైఱగంటికారజాతిల్నియలును 56 అచ్చ తెలుఁగు రామాయణము 9 బిల్లిక రతనంపుఁ బెద్దమందసములు ప్రొద్దుగల్నా డెంపుమిద్దియలును జైలువంపుముత్తెంపు చలువ చప్పరములు వలదనెత్తెమ్మి కెంపులకలుపులు తే. మఱియు వెల లేనిముత్తిగ మానికముల, యందలంబులు నుయ్యెల లరదములును గవనికట్టులుఁ బెండియ లద్దియలును, బాఱఁ జూచుచు సరగ లోపలికిఁ దూజె. తే, తూఱి యెన లేని సొగసుల మీఱుచున్న, జాళువామేడ గగ్గోని సంతసమున డాయఁ జని యందు మేలికడానిచీని, పనుల నలరొందునొక పూల పాన్పునందు, 10 సీ, చెఱ గొన్న ముగుద జేజే పొలంతు లలంతి విదురలతో నజ్జ లొదిగి యొ యొత్త మొనసి యీరై దుష్ప్ర ముడులఁ జాగపుచెట్ల పూపుటెత్తులు క్రొత్త శావు లీన గొడలిమేల వణంపుటొరపుమాసికములు మలయందివ్వెలలతో మాట్వెలుంగఁ దివిరి వేల్పులమీఁద రవరవ ల్ని గుణించు వడువున నూర్పులు గడలు కొనఁగఁ తే. బుడమిపుట్టువు నెదలోన నిడి మరల్ప, రాని వలవకీ సెకలఁ గరంగి బయల మఱచి నిదురించురక్కసిమన్నె గానిఁ, జూచి తనలోన నిల్లనుచుం దలంచె. ఉ. అద్దిర వీనికీ వియు నొదూరము దిట్టతనంబు చేవయుం దద్దయ్య సబ్బురం బెదకుఁ దర్కొనఁ జేయఁ దొడంగె నిట్టిబ అద్దఱికాఁడు వాఁడిని జగంబులు గెల్చుట యేమివింత మే ల్బుద్ది యొకింత లేక చెడిపోవఁ దలం పీడెఁ గాక యిత్తరిక్. క. ఈటీవికి నీ నేర్మికి, మేటికనంబునకుఁ జాల మేలిగొనంచే 11 12 13 నాటుకొని యున్న నీకఁడు, పేటెన్నఁడు లేనిసీరులఁ జెన్నారుఁ గదా. క. తెఱఁ గెఱుఁగక రామునితో, గుఱుతుగఁ బగ గూడఁ బెట్టుకొని కొల మెల్లం ఔఱుచుకొనెఁ గాక యాతం, డుజుడు గదా పూని వేల్పుటొడయని నైనిక్ . 14 15 క. ఆని యెదలో 'నెన్నుచు మెల్లన నాతని సెజ్జపజ్జెలకుఁ జని యొక మా టున నిలిచి కోఁత్రిదొర తన, కనుదోయికి సబ్బురుబు గడలు కొనంగం. సీ. ఎడసిన జీలుఁగుపయ్యెదతోడ ముడి వీడి నేల జీరాడు పె న్నెఱులతోడఁ గరఁగి నామొగ మెల్లఁ బెరయగస్తురితో డఁ దొలఁగిన చెవియాకు దోయితోడ నుడుగక నిను చునిట్టూడ్పు గాడ్పులతోడ జాటిన సెఱిబన్న సరముతో ద్వ జెడరిన పాపట చేర్చుక్క బొట్టుతోఁ బొడిపొడి యైన మేపూఁతతోడ తే, మగనిపిమ్మట నెళ్తేను మరిచి నిదురఁ, జెందుమందోదరిని జూచి చెలువ కిపుడు చెడు తెఱఁగులుఁగడుఁగనఁబడఁ దొడంగెనంచుఁ దలయూచి చయ్యన నచటు ధరలి. లే. పొలను మేపరి తేజేనితోఁబుట్టువులుకు, గొడుకులును నెమి నుండుటెుకులకుఁ బోయి వెలఁది నచ్చోటులు దెల్ల వెదకి వాండ్ర, పెంపు గగ్గోని యెదలోన బిట్టు సోలి. క. మఱియుం బేరగురక్కసి, నెఱజోదులకాఁపురుపు సెలవులయందుం ఔఱపాలలందుఁ జెతిఁ బిల జు నారసి కనంగ్ లేక మదిఁ దలఁ కేలయ 18 సుందరకాండము చ. కటకట రాచ రేవెలుఁగు కర్జము పూని కడింది చేపతో తే నిట కరుదెంచి బోటి నిపు డెందును గానక జ్యోతిజేని చెం గటి కిఁక నూర కే మరలఁ గాఁ బఱ తెంచిన నెల్లవారుఁ బి మట నాగ రే మగంటిమియు మాటనిజుబురు గోలుపోవడే. 57 19 22 23 21 లెక్క కెక్కువ యగుకోఁతి లెంక రెల్ల, గనుఁగొనఁగ నేల జేఁడు న న్గదియఁ బిలిచి పద్వతి కిమ్మని యుంగరం బిడుట క్టులఁ, బని యొనర్పక క్రమ ఱఁ జనఁగఁబోలు, ఆ. తులువ రక్కసుండు దొంగిలి తెచ్చుచో, మడ్యతి బీతు గుడిచి మడిసె నొక్కొ కానఁ గాన రానికడ దాఁచె నొక్కొ, యి, చ్చెనఁటీ యింక నేమి సేయువాఁడు. చ, వెలఁదిని జూపు మంచు తొలివేలుపురాయనియేము లొక్కటు గులగులగా నడుతునొ రగుల్కొనఁ జేతునో ముజ్జగంబులుకో మిలమిలలాడుచుం దవిలి మింట వెలుం గెడుకొక్క లన్నియుం జలజల రాలఁ దన్నుదునో సంద్రము లుమ్మడి నింకఁ జేతునో. క. కొండలు పిండియొనర్తునో, గం డెసఁగఁగ నలువ గ్రుడ్డు గాలింతునో వే చెండుదునో గుదియతాలుపు, కండలు గుండియలు వేల్పుగమి నొంపుదునో. క. అని యిత్తెఱఁగున డెందం,బునఁ దలఁపుచుఁ గొమ్మ మొకపుఁబోటరి యత్తా పునఁ దరలి మెల్లమెల్లనఁ, జని యొకచో మిగుల సంతసము దైవారస్. సీ మారేర్లు నేరేళ్లు మావులు రావులు పనసలు గొజ్జ్బంగు లనఁటు లిప్ప లీడెలు సంపంగు లిరువుడు ల్పోగడలు దెబ్బలు ప్రబ్బలు త్రాళ్ళు మేళ్ళు గోఁగులు రంగులు గ్రోవులు మోపులు మద్దులు నిమ్మలు లొద్దుగులురు గలుగోట్లు పొన్నలు కడుములు వెలగలు గోరంట లుసిరిక లారిడము తే. అందుగులు గేదఁగులు మట్లు లింగుదులును, మోదుగులు దాసనంబులు మొదలుగలుగు మాకులకునిక్క యగుచువేమఱుఁ జైలంగు, చున్న నా డెంపుఁబూఁదోఁటయొకటీఁగనియె క. కని తప్పుటడుగు లిడుచుం, జని మెల్లనె యందుఁ దూఱి జతనంబుగ నిం తిని వెనుకుచు మ్రోలం జక్క నిబంగరు మేడ యొకటి గనుఁగొని నరగన్. క. అప్గ్రేడచివర కెంతయు, నిమ్మదితో చెక్కి కడలు నెమకుచుఁ బెట్టుం ద్రిమ్మరి తెలిడాలు మెకం, బిముగ నొక మాని క్రింద సెనసినకడఁకసి. కట్టిన నెఱ మా పు డితంపుఁబుట్టంబు నెన్ను మీ జెడు నారచీర గాఁగఁ గలయంగ వంటలు గట్టి మూఁపున వ్రేలు నిడుద పెన్నెఱులు కెంజడలు గాఁగఁ బుడమిపై నిచ్చలుఁ బొరలుచో నిదవిన బూడిదమైపూఁత బూది గాఁగ నిదురయుఁ గుడుపును వదలి యుండుట యెల్లఁ దరలక యొనరించుకపసు గాఁగ తే. వానలకు టెండలకుఁ గరువలికి వలికి, సైంచి డెందంబు తన పాలిసామియందె నిలుపుకొని కేరుదోగి జాబిలి తెఱగఁ, బోనడనొక ధావతలికాకుఁబోఁడి జూచ్.28 26 27 58 అచ్చ తెలుఁగు రామాయణము తే. పెల్లు గిలికొన్న బావురుపిల్లిగ ముల, చేతఁ జిక్కి నయాటరా చిలుకవోలెఁ జెడుగుపొలదిండిపడఁ తులనడుమ మన్న, యన్నెలంతుక నటఁ జూచి మిన్నుముట్టి, 29 ఆ, పడఁతిచంద మెల్లఁ బరికింపఁ బంటపై, దలియనుంగు పట్టివలెనె తోఁచు చున్న దనుచు మేడ గ్రన్నన డిగి యాపె, గూరుచున్న మానికొనకుఁ బ్రాఁకె. 30 ప్రాకి య మేటియిరుగుడు మాఁకు చివురు, జొంపములలోన నిఱికి యట్టోటి సారె సారెకును రామ రామ యన్పేరు నుడువ, నొనర నాలించి సీత యంచురు దలంచి, క. ఈపున్ని యంపుఁ జెలి కే,రూపునఁ దననిక్కు సంపురూ పేరుపడం జూపుదుఁ 'జైదలితో నీఁక, నీపట్టున మాట లాడ ని ట్లొన గూడున్. తే. అని కలంచుచు నున్నచో సంతలో నె, మన్ను కానుపుసోన నెల్ల మదిని నిలిపే రక్కసులతేఁడు మిగుల విరాళిఁ దేలి, తాల్మి యెల్లను ప్రీతి తత్తరముతోడ. సీ. చల గొజ్జఁగినీటి జలకంబు లాడి జిల్లుమణం గుగొనబుపుట్టములు గట్టి విను మానిపరువం పువిరిదండ లెద నించి కలయ సెమైయిఁ గమ్మకలప మరిఁది వెలిమించురతనంపుగిలుకు పావలు మెట్టి కేల జాబిలినవ్వునాలు వట్టి - 32 33 మొసలివా ప్రోఁగు లిం పెసఁగ వీనులు బెట్టి తలల హొంబోమిడిక ల్డనర నిల్పి 1. గొలుసు లుంకరములు మురుంగులును బక,ములును దాళీలు నేవళంబులురు గండ పెండెరంబులు మొదలగు పెద్దతోడవు, తెల్ల బలితుపుసింగార మెలయఁ బూని, 31 సీ, అచ్చరవిరిఁబోఁడు లాలపట్టము లూన వినుటెకిచెలులు వీవనలు వైవఁ బాఁపచావలు దమపడగలు సేకొనఁ బక్కి కొమ్మలు బరాబరు లొనర్పఁ ఔఱగంటి గాణల తెఱవ కెల్లను బాడఁ దొలి వేల్పుఁ బోండ్లు కైదువలు దాల్ప జక్కులపొలఁతు లిచ్చల దివ్వటీ ల్వట్టఁ దత్తడి మోర పైదలులు వొగడ తే. మఱియుఁ దక్కిన వేలుపుమచ్చెకంటు, లూడి పుఁ జేయ్వు లొనరింప నీడు లేని దీవిఁ బొదలుచుఁ జెలువంపుఁబూవుఁదోఁట, కేపు దగ్గుకొత్త గొబ్బున వేఁగుదెంచె.. ఆ. వీఁగుజించి పొగరు లేర్పద నమస్సు, చూలి మ్రోల నిలిచి సారిధిఁ జలికె బాలుఁగంటి పట్టి బేల పై నీ విట్లు, వెతలఁ గుందఁ దగుగా కైకపుమాలి. క. ఇమేటిసోయగంబున, కిమేలిమి గారవమున కప్పగిది నయో నేమ్మదిఁ బెరయక ముద్దుల, గుమ్మా బలితంపుదెసలఁ గుండుట మేలే. క. క్రొన్ననఁబోఁడిలొ దిట మగు, జన్నియ గైకొని మెఱుంగు జవ్వన మెల్లక్ మిన్నక కోను గాచిన, వెన్నలగాఁ జేయఁ దగునె వేఱిఁడి వగుచున్. 36 37 38 క. అలములు దుంపలు నమలుచుఁ, బోలములఁ బడి తిరుగు రాచపురుషులపై ని చ్చలముగఁ దలఁ పిడి యకటా, చలమున నీటు లుంట ప్రోడజాడయె నీకున్. 39 క. తెఱవా నాడెపుటచ్ఛర, తెఱవలకు లేని మే అదియ వచ్చు నెడం . జెఱచుకొనఁ" గూడ దీపు డీ, కఱదశనం బుడిగి నెమి: గైకొను నన్నుస్.. 40 సుందరకాండము సీ. మలగొంగ యలరుటెత్తులు గట్టి యిడుచుండు దంట మోములసామి వంట సేయు గవనివాకిలి నిచ్చఁ గాచుచుండు జముందు వాలు మోచుక యుండు మూల లేఁడు ఆడుదాలుపు మేలిరకనము లొని తెచ్చి గందవొ ల్లో గఁగు నాకసముకుఱ్ఱు బ చ్చయి వెచ్చంబు లిచ్చు రొక్క పుదొర దళవాయి యై కొల్చు చిలువ తాల్పు లే. తమ్మిపూ చూలి మ్రోలఁ బొ శ్రము బొ శ్రము విప్పి, చదువుచుండుఁ గరంబు హెచ్చరికతోడ నిట్టినాదొడ్డతన మెద నెన్ని కొనక, గోల యూచక చెడిపోవ నేల చెపుము. సీ. ఆడపుల నిడుమలు గుడుచుచుఁ దిరుగురాగవుఁ డింక నిచటి కేకరణి వచ్చు వచ్చి యచ్చెరువుగా విచ్చలవిడిఁ బొంగి పాటెడుకడలి నేపగిది దాఁటు దాఁటి గాటపునల్ల ద్రావుడు పొఁజుల గొఱలునిర్దేవి యే నెఱిని కొచ్చుఁ జొచ్చి యొచ్చెము లేక హెచ్చున నడరు నాతోడఁ గడుగి యేశాడ నేదురు తే. నెదిరి పఱవక దురమున సెట్లు నిలుచు, నిలిచి యేచందమున నన్ను నెమి 'గెలుచు `గెలువఁగాఁ బోల దీఁకఁ బెఱతలఁపు లుడిగి, తీవఁబోఁడితో కోరిక ల్దీర్చు మిపుడు. తే, కోఁతులను గొండముచ్చులుఁ గూడఁ బెట్టు కొని పుడమిజేఁడు మాతోడ మొనయఁ గలఁడె వట్టియడియాస లన్నియుఁ గట్టి పెట్టి హైదలిరొ యింక మేల్పట్టుఁ బట్టుకొనుము. తే. కొదమ జెబ్బులి నేడిక లెదురఁగలవె, దొడ్డసింగంబు నేనుఁగు ప్రొడకఁగలవే పిల్లితో నింటియెలుకలు పెనఁగఁగలపై, కలన నామోల మానును లిలువఁగలరె క. ప్రన్ననిజాణుడు లే డిక, వెన్నవలెం గరఁగి మదికి వేడుక లొదవక్ సన్న కసన్నం గవయక, మున్నఱికలఁ బోవఁ దగునె ముగుదల కెందున్. ఆ. అసిన మోము పంచి యవ్వెలందుక యొక్క పూరిపుడక కేలఁ బూని వానిఁ గూర్చి పలికె నోరికూళరక్కనుఁడ యి, క్కొఱఁరకఱన లేటికొఱకు వినుర, క. ఉక్కేది నేలతేఁడులఁ, డక్కురఁ గను గ్రామి న న్నిటకుఁ దెచ్చినబ లైక్కలికాఁడవు నీ కీ, చిక్క నిమగతనము దెల్ప సిబ్బితి గాడే, క. ఎల్లజగంబుల లోపల, బల్లెడుఁ దగురాగ వుండు పరిశీవంగా బెల్లంలో నీ కెంతయు, వెళ్లిదమై తోఁచె సింక నేమి యనఁ జనున్. క. అలా వేల జేని జెడిదపు,టలుగలు నీలంక ముంచి యడుదుగ నీచే + తులు దలలు దురుముచో ని,ముల నాతనిలావు నీవు పొడఁగ నెదు గదా. క. కుఱకుఱవేలుపు తెఱపలఁ, జెఱ కట్టినయటులె తెలివి చెడి రామునితో మఱక ఐX దెచ్చుకొంటివి, కొఱవిం దల గోకుకొనఁగఁ గోడుకరణిన్. తే. పొట్ట, క్రొవ్వున నిప్పుడపుడమిలేని, కడిమి యెఱిఁగియు నెఱుఁగవు గాక నీవు పాలివాం ద్రౌకపదునాల్గుపేటకూళ, పొలను మేపరు లతనిచేఁ బొలిసి చనకె. $1 +3 45 46 47 48 49 50 51 GO అచ్చ తెలుఁగు రామాయణము క. గరితలఁ బలుమఱుఁ గలఁచుచు, గరువము మెఱయంగ నీమగంటిమి నీవే కర మరుదుగఁ గొనియాడెదు, సిరియుం బ్రతు కెల్ల సరిగఁ జెడుఁ గద చెనఁటీ.52 తే. మిడుత గణితంపుటెరగలిమీఁడ నులికి, పొలయఁ తెఱఁగన నా జేని చిలుకుటగ్గి కగ్గమై నీవు దిగ్గన మ దుఱకఁ, దులువతనమున నిపు డింత త్రుళ్ల సేల. క. సిరిమగఁడు జడలసిక దే, వరయర్ రాయంచ వారు పపుజోదును జె 53 51 56 చ్చెర నడ్డగింపఁ బూనిన, దురమున రాగపుఁడు నిన్నుఁ దునిమెడుఁ జుమీ. తే. అనుచు నింతయు వరకుసేయక నెలంత, దూలఁ బలికిన రక్కసదొర కడింది కిరుకు నిగుడఁగ నొడుపు దప్పినపిపాళి, నా గుఁబామును బోలుచు నపుడు గఱచి. 35 క. అద్దిర యాఁడుదిగా యని, తద్దయుఁ గనికరము సేయఁ దలఁచిన సంతో శ్రద్ధతి యై ప్రేరెడు ని, ముద్దియ యిఁకఁ 'డేర్ప కున్న మోసము గాదే. సీ, నిడుదవెన్ను గయాళితొడపుల దొరయుండు గుండు గం డెసఁగఁగఁ బెండు సేసి తెలిగూడు కారుపు తేజీవజీరుచే విప్పు గాం గొద లేని మెప్పు అంది మగ మానికపువాలు జగ బంటునగడనఁ గొఱ లేనిసిరి యెల్లఁ గొల్ల శెట్టి రూడి నెన్నిక గన్న నా డెంపు తెలుగంటి చిగురాకుఁబోఁడులఁ జెఱలు దెచ్చి "లే. యెపుడు నిరుసుతజగముల నెదురు లేక, మిక్కుటు బైన లేజున మెరియునన్నుఁ జులుకఁ బలుకుచు నున్న దిక్కలికి యిపుడు, చెండు బెండాడి రూపఱఁ జేతు ననుచు. క. తివిరి కరవాలు పేని, అవఱవ లెసఁగంగ నత్తెఱవపైఁ జనుచోఁ దివజడల రేయి ద్రిమ్మరి, పువుఁబోఁడి యొకర్తు నెయ్యమున నడ్డుబై. శ. దేవర నీ విపు డలుగఁగ, నీ వెలఁదుక చేసికంటియెకిమీఁడొ జముం డో వేల్పుటేఁడో నెత్తురు, డ్రావుడు మికాఁడొ నీళ్లరాయఁడొ చెపుమా. తే. బమ్మకొలమునఁ బుట్టినబల్లి దుఁడవు, చదువు లన్నియు నెఱిఁగినజాణ వెల్ల కడలు గెలిచిన నెఱి మొనగాఁడ విట్లు, తెఱవపై నీవు కైదువు వెఱుకఁ జను నె. 60 క. తాలిమి పూరుము కొఱకొఱ, చాలింపుము కొఱఁతగొనము పడలింపుము వే పే లింటం జేజేనపులా లుండఁగ నీకు నివ్వెలందుకు గోతియే. తరల. అరుచు వచ్చెలి యోర్పు పుట్టఁగ నాడుచోఁ దను జాల న చ్చెనఁటిరక్క సిలేఁడు పల్కినచిన్న మాటలు కెడలోఁ గనలి పంటవలంతి గాదిలి కాన్పు పెద్దయెలుఁగుతో మొనసి యామని గండుఁగోయిల మ్రోఁగుచాడ్పున రేడియెన్. 58 59 61 62 తే. ఏడ్చుటలు చూచి తెరగంటియిగురుఁ బోండ్లు, చిలువబోటులు జక్కుల చెలులుఁబులుఁగు చేడియలు నేడ్చి రప్పు డచ్చెట్టుమీఁద నుండి రెక్కల త్రోవమన్మండు గినిసి 63 అ. తొదరి వీని నిపుడె తునుముదునో కాక మన్ను కాన్పుఁ జూచి మాటకాడి. మరలి పోవునపుడు మడియింతునో యంచుఁ, దత్తరమున కుపిని దలఁచుచుంది. 64 - 2. సుందరకాండము 61 క. మసలక నా కిప్పొలఁతి), బోసఁగింపుఁడు కాక యున్నఁ బొరిగొనుఁ డని ర క్కసిచెలుల నునిచి రావణుఁడు సనియెఁ దననగరునకుఁ గడు సిబ్బితిలోన్. 65 తే. అంత నా రేయి ద్రిమ్మరియలరుఁబోఁడు, అలసి యందుడ నిదురించునపుడు త్రిజట చెడుగుకలఁ గాంచి రావణు చేటు వారి, కెల్ల నెఱిఁగించి మక్కువ యెదఁ దలిర్ప. తే. పొలఁతిగములార యింక నిప్పుడమి కార్పు, నేఁవవల దంచుఁ గనుమాయునెడ యెఱిఁగి చెట్టులోనుండి కరువలిపట్టి మిగుల, నెలమి నారాచవాల్గంటి కిట్టు లనియె. తే. పడఁతి నీ లేని కూరిమిబంట నతఁడుఁ,దముఁడును దాను మాల్యవంతమునందుఁ దము వలగొని కోఁతీమొ త్తము లెల్ల, నోలిఁ గొలువంగ నెమ్మది నున్నవాఁడు. క. ఓచాన యానవాలుగ, నాచే నీయుంగరంబు నలుపుగ నీ కా 67 08 రాచూలి పనిచే విదిగోఁ, జూచుకొను మటంచు నెలమిఁ జూపించుటయన్. 69 తే. డెండ మిగులొత్త న మేలికుందనుపు,టుంగరము చనమగని చేయుంగరంబు గా నెఱింగియు నమ్మక వానిఁ జూచి, యన్ను తలమానికం బిట్టు లనుచుఁ బలికె. 70 తే. అన్న యేప్రొద్దుఁ డక్కరు లగుకడింది, పొలసుదిండుల చేతిచెట్టలఁ గలంగు చున్న శశముననెకిమీనియుంగరంబు, గగ్గోనియం లోనే నమ్మిక గలుగ దిపుడు. 71 ఎవ్వఁడవు నీవు నీకుఁ బే రెద్ది యెట్లు, పుడమిలేనికి నీకును బొందు బెరసె నదొరలరూపు లెట్టి విం దనుచునపుడు, సామి ననుఁ గూర్చి నీతోడ నేమి పలికి. క. ఏకరణిఁ గడలి దాఁటితి, వీకడ శేవగిరిఁ ద్రోవ యెఱిఁగితి పెట్టీ 73 74 75 రాకాసులు మొఱఁగితి విక, నీకల తెఱఁ గెల్ల మాకు నిక్కము చెపుమా. క. అనవుడు నకఁ డప్పొలతం, గనుఁగొని యిట్లనుచుఁ దెల్పఁ గడగె, దల్లీ వీరు మేఁ జలినట్టుకతు, బున నంజన యనెడుచెలికిఁ బుట్టినవాఁడన్. క. హనుమంతుఁ డనెడు పేరం, దనరారెడువాఁడు దోవలదాయయనుగుబి డ్డనిక్కి గడు నెయ్యుఁడ నీ, పెనిమిటికిం గూర్చునట్టిబిరుదుమగండ ఆమ్మ ని న్నీ రేయి ద్రిమ్మరియెకిమీఁడు గొనివచ్చు నీడ నిర్ల గొంగ కొమరుఁ డిముగా ఋశ్యమూక మనుగట్టుపై మముఁ గూడి మెలఁగుచో సమర నీవు రవణము స్దావిచి చీరచెఱఁగుతోఁ గట్టి వైచిన నవి దాఁచి వగపు మీఱ రాముఁడుఁ దమ్ముఁడు రమణ ని వ్వెదకుచు నచటి కేతెంచిన నతఁడు వారి తే.తోడ నెయ్యం బొనర్చి యతొడపు లిడిన, మిగుల నలగొంది దొర వానిపోగతుఁ డైన వాలిఁ దెగటార్చి వాఁ డేలు వేల కెల్ల, నొడయనిగఁ జేసి నెమ్మది యొదవ నునిచె. 76 క, ఆశోఁతులదొర దనుఁ బలు, మూఁకలతోఁ గొలువ నుండి ముద్దియరో రాజొమరుఁడు ని స్వేదకుట, కై కొందఱ బంట్ల నేర్చి యని పెడు పెదలక్. క. రుగుగ నాచేతికి ని, య్యుంగర మిడి సెలవు పెట్ట నుప్పొంగుచు ను 77 పుప్పొంగడలి దాఁటి వచ్చి నినుఁ గాంచితి నిచట వేడ్క నూల్కొనఁ బడఁతీ. 78 62 అచ్చ తెలుఁగు రామాయణము 79 డెలయు ననుచు. క. బల్లిదపుఁగోఁతిమూఁకలు, పెల్లుగఁ దనుఁ గొల్వ నీదు పెనిమిటి యిదిగో నెళ్లిట నేఁటనొ యిచటికిఁ, ఢిల్లీ యరుదెంచు నింకఁ దలఁకకుఁ 'మెదలో. తే. ఎఱచియెరదిండిమన్నియ యిపుడు వచ్చి నిన్నుఁ గఱకులు పలుకుచు నున్న యెడలఁ జాన యిచ్చెట్టుపై నుండి వాని దునుమఁ, దలఁచి మరలితి నీకుఁ ఉ. కల్లరీరక్కనుండు నినుఁ గైకొని వచ్చినఁ గోలె బల్లిదం బెల్లను దూలి పూఁట యొకయేఁడుగఁ ద్రోయంచు సబ్బురం పులర్ కల్లడ మూని తిండియును దప్పియు నిద్దురయుం డొఱగి జేఁ డుల్లము దద్ద నీమునై యుంచి కలంగుఁ జుమీ పొలుతుకా, 81 తే. తడవు లే ది దె దండుతోఁ దరలి వచ్చి, కడలి వడి దాఁటి రక్కసు నడఁచి నిన్ను మరలఁ గైకొందు చుమ్మలింపకుమటంచుఁ, డెలుపుమనిపల్కెనతఁడు గోందలిరుఁబోఁడి. సీ. మొలకనవ్వులవాఁడు శలుకారుతోలు కారు బలం కారొగులఁ గేరుపొలుపువాఁడు నిడుద చేతులవాఁడు నిద్దంపుటద్దంపు సుద్దంపు నెఱిచెక్కు జోటివాఁడు వెడఁదకన్నులవాఁడు విప్పారియొప్పారు గొప్ప నెన్నుదురుచే నొప్పువాఁడు పఱపు పేదవాఁడు పరుపంపుగరువంపు నెలవోని నె మోముకలుగువాఁడు తే. కేల సింగాణివి ల్లొగిఁ గ్రాలువాఁడు, కుఱుచ మెడ వాఁడు సోగ పెన్నెఱుల వాఁడు మెడవాఁడు వలఁత్రి యగువాఁడు ముజ్జగంబులును వలచు, సోయగమువాఁడు సువ్వెనీరాయఁడింతి. తే. ఆరయ నిన్ని తెఱంగుల నలరువాఁడు, సూవె నీముద్దులమఱంది తీవఁబోఁడి 85 యనిన నెద సమ్మి సంతసం బెనయ నతని, గారవించుచుఁ బడఁతి యుంగరము గోనియె. క. కొని కన్నుల నద్దుచు న,క్కునఁ జేర్చుచుఁ దలను మోపుకొనుచు నదిలోఁ జెనిమిటిఁ జూచినకంటే, దనరారి యొకింతవడి కతని కిట్లనియెక్", తే. అన్న గాదిలి చుట్టమ నగుచు లేని, నెమ్మి యెఱిఁగించి యుసురులు నిలిపినట్టి .. జెవివి 2 ని న్నొకితయు నగ్గింపనేర నింకఁ, బుడమి నేను రెందులకు లేక తడవు మనుము. క. గుబ్బలి ద్రిమ్మరిసింగమ, దబ్బరరక్కసుఁడు న నొదవ పల్కుటయ దబ్బున వింటివి గద యిది, గొబ్బున నీ వరిగి దొరకు గుఱుతుగఁ జెపుమా. 87 తే. వల దనుగను వెంటఁ గానలకు వచ్చి, యింత పుట్టించె నని కిన్క యిడకు మనుము తనవెలందుకు నొరుల కప్పనము సేసి, యూరకుండిన మగటిమి యొకవ దనుము, తే. ఆరుదు మీటినబల్లిదుం డనుచుఁ దనకుఁ, దవిలి మాతండ్రి యిడుట లోఁదలఁపు మనుము కోరి పెండిలి యాడినకొలముచెలిని, విడువఁ జన దని తగ విన్నవింపవయ్య. చ. కడు ననుఁ గన్నతల్లి కొనగా నలరామునిఁ దండ్రి మాఱుగా నుడుగనిబత్తితోఁ గొలుచుచుండెడుతన్ను వెడుగుఁ బూని కా అడవులలో కలం గఱకు లాడినదోనపుఁబుట యంతయు గుడిచితి నంచు వామఱఁదికఱ్ఱకు నిక్క మెఱుంగఁ బల్కుమా, 89 90 సుందరకాండము క. ఆమాట మదిని బెట్టక, నామీఁదం గనికరంబు నాటుకొలుపుచుకో 03 వే మొనలు దెచ్చి రక్కసి, గామిడి నడపు మని యతనికడఁ గడుఁ జెపుమా. 91 తే. అనిన నతఁ డట్ల చేసెద నమ్మ యింక, రిత్తచేతుల దొరకడ కెత్తెఱఁగున tina. 92 93 మరలి చనఁ జను నీతలమానికము, నెమ్మి యలరార నానవా లిమ్ము నాకు. ఆ. ఆనీన న న్నెలంత యన్న నీనిక్కపు, రూపుఁ జూచి కాని రూడి నిక్క డిందిమానికంబు దెందంబులో నిన్ను, నచ్ఛి గారవమున నిచ్చి పరుప 1. ఆసిన నతఁ డట్లే యొకరింప నలరి యలరుఁబోఁడి తలమానికంబు గొబ్బున నొసంగి వీడుకొల్పిన, మ్రొక్కి యవ్విన్ను చూలి, కొమకుఁ డచ్చోటు వెలువడి కొమరు మెఱయ. సీ. బావులు గలఁచి చప్పరములు వడి ద్రోచి పేళ్లిన మ్యాకులు పెల్లగించి పూవుగుత్తులు బ్రాంచి పులుఁగుల బెదరించి మడ్లు రాలిచి పొదరిండ్లు నది పి తేనెతెనర్ రేచి లీవియల్ నుగ్గాడి మేడలు గోడలుఁ బారు చేసి యాటతిప్పలు వచ్చి పాటబండులు గూర్చి కట్టువ లన్నియు గారు చేసి తే. తోఁటకావలిరక్కసిదాఁటు నొక్క, మాట యెనిమిదివేలకు మడియఁ జేసి యడరుచున్నఁ గనుంగొని పుడమి కార్పు, చెంకఁ గావున్న పొలదిండిచెలులు కఱది. తే. రక్కసులలేని బొడగని మ్రొక్కు లొనఁగి, వెఱుగు గన్పట్ట నిట్లని విన్నవించి రేమి చెప్పుడు మెకిమీఁద యిప్పు డొక్క, కోఁతి యెందుండియో రాచగోలిఁ జేరి. తే. మంకనంబున నేమేమొ మాటలాడి, కడిమిని బూదోఁట లెల్లను గారు సేసి యచటఁ గావలి యున్నగయాని ప్రాంత, వేల్పుమూఁకల జెనిమిది వేలఁ దునిమె. 97 క. తుసిమి యెన లేనికడిమిం, దనరారుచుకున్నవాఁ డతనిఁ దేటి కరుణ 98 99 100 గొన నలవి గాదు వేల్పుల కును రక్కసివంగడుపుఁ త్రొన్నెల యకడున్. లే. మండిపడి యాతఁడాళ్యోతి గం దర్శచి, వేగ రం డని యెనిమిదివేల పొలను దిండిబంటులు బని చినఁ బి) వార, లీఁదకొమరునిము నని కేఁగుటయును. క. ఆకక్కసిమూఁకలఁ గని, పేరిమి మెయి వెంచి గాడ్పుబిడ్డఁ డనికిఁ బొం గారు నెడఁ బచ్చమావుల, తేరివశీకుండు దూర్పు డెసఁ గన్నట్లైన్. సీ. అప్పు డాజగ జెట్టి యా రేయి ద్రిమ్మరి దండుపై నెవ్వడి దాకి యార్చి తోఁకతోఁ జుట్టి పదుపుర నూఱుపురను బట్టి తోచనపుఁగంబమునఁ గొట్టి మూఁపులు వీఁపులు మోరలు బోరలు కాళ్లు చేతులు కుత్తుకలును దలలు పిక్కలు డొక్కలు జక్కుగాఁ జెండాడి యందఱ జముప్రోలి కనిచివైచి తే, మొసలితోరన మెక్కి యామునఁ జైలంగు, చున్నఁబొలియక చిక్కిన యుటియబుట్లు పఱచి తొలివేల్పులేని కతెఱుఁగు జలుపనదరిపడి వాఁడు కొఱకొఱ యెద వి కొనుగ తే. మున్నరకు నొప్పుకార్దూలముఖుని నశ్మ,పక్ష మఱి పింగళాక్షుని వక్త్ర వాసు దీర్ఘ జిహ్వునిఁ బిలిచి యాన్టిట్టకోఁతిఁ, దునియలుగఁ జేసి సరగ గం డనుచుఁ బనిచె, C4 అచ్చ తెలుఁగు రామాయణము లా వెలయంగన్. 103 100 క. పనిచిన నమ్హటిమగ, ల్సని బిట్టుగఁ బొదవి యంపజడివాన యొన ర్చిన నతఁ డయ్యంపఱ యె, ల్లను దోఁకం బాయఁ ద్రోచి సీ. పోనీక కఱిమి తాబోరరక్కసులొ ము బెడిదంపుఁబిడికిటఁ బొడిచి చంపి వాత ముక్కున నల్ల పవ లుబ్బఁగఁ దాఁచి వెప వంక ముక్కుతో ల్వేల్పుఁ జెండి మొగిఁ దోరనపుఁగంబమునఁ గొట్టి బెబ్బులి మోమురేద్రిమ్మరిముఱి యదంచి తోఁకతోఁ జుట్టి 'వే వీఁక మింటికి వైచి నిడు నాల్క పొలదిండిఁ బుడమిఁ గెడపి వ్రేలిమిడిఁ బచ్చకన్నుల వేల్పు సూడుఁ, జిడిమివై చిన మ్రగ్గక చిక్కి యున్న బిరుదు లొకకొండ జేతెంచి వరుసమెడల, నల్ల ద్రావుడుదొరకు విన్నప మొనర్చ. ఆ. కనలి ప్రగడ మరులను శతజిహ్వుని, సనితహస్తు శూలదంష్ట్రు రక్త రోము వ్యాఘ్రకబళు రుథిరాక్ష నతనిపై,నని యొనర్పుఁ డనుచుఁ బనుచుటయును. శ. మా జెందు లేనికడిమి, నీఱుచు నరదంబు లెక్కి నెఱ మొనగాం క్ర య్యాఱుగురుఁ బొదలీ తాఁకినఁ, బాఱ చనక కొమ్మ మెకపుబంటు కడంకన్. తే, తోఁక యల్లార్చి 'కేవునఁ గూఁకఁ బెట్టి, తోరనము డిగ్గి పోరికిఁ దొడరు నెడలఁ గఱకుటమ్ముల వాండ్రు మేఁ గాఁడ వేసి, బిట్టు నొప్పింపఁ గినిసి యాజెట్టిబిరుదు. సీ. అరదంబు లన్నియు నఱవఅల్గా మోఁది మావు సిండుల సదమదము చేసి చేగల మెకములఁ జెండు బెం డొనరించి కాలరి పౌఁజుల నేలఁ జమిరి గొడుగులు పడగలుఁ బొడిపొడి గావించి దొనలును దూపులుఁ దునిమివైచి కైదువుల్ విండ్లును గత్తళంబులు పేల్చు బూరలుఁ దుడుములు బుగ్గఁ గలిపి చివ్వప ట్టెల్ల నల్లయుఁ క్రొవ్వు మెదడు:, బొలనుఁ బ్రేవులు నెముకలుఁ బుఱియగములు నిండుకొల్పిన ఆపఱవల్ నిగుడ నగ్గ, రాసురాకాసు లతనిఁ జేరంగ దాసి. తే. కొండపైఁ బెల్లుజడివాన గురియుకరణి, బెట్టినపుఁదూపు చేసిన బెగడ కతడు పేరి నొక్కొక్కరిని: బట్టి పిడుగులట్ల, నడరు పిడికిటిపోటులఁ బుడమిఁ గూల్చె, తే. అత్తెఱు గెల్లఁ గని పరువెత్తి కొంద, టెఱచిదిండులు రావణు నెదుటఁ జేరి యనిరి దేవర విను జ్యోతి యబ్బురముగ, రక్కసులబూచియై యిందు వ్రాలినది.. క. అఱిములు నెఱి మొనగాం శ్రే, డైఱ దురమున కరిగి కడుఁ గడిదిగ నిపు డం దఱు నొక్కయుమ్మడి బొ, ల్పఱి రబ్బలుకోఁతిబారి కద్దం బగుచు. తే. అనిన విని నెయ్యి సోఁకినయగ్గి వోలె, ముడిపడి వారి డపుడు జంబుమాలి ననుప నక్కడిఁదిజోదు వడిఁ జని యక్కు మెఱయ, గట్టు ద్రిమ్మరితలకట్టుఁ జుట్టుముట్టి. క. కఱకు మొనవాఁడిములుకులు, పఱపిన నగ్గాలియనుఁగుఁఔషడు మదిలో Teఱచఱవక యొక పెళుమ్రా స్వెటికి వెస న్వాని లేరు నేలం గూల్చెన్. 1. 108 11 113 ఆ. కూల్చి యాముజేరుఁ గులగుఱ్ఱముల మూఁక, నెల్లఁ బొలియఁ జేసి యెసఁగుచున్న నలిగి వాఁడుఁ గేల నడిదంబు గొని గాడ్పు, పట్టిఁ బట్టి నొసలు బిట్టు నటి కె. 114 సుందరకాండము చ. నఱికిన సోలి యయ్యడవినట్టుజగా మొన గాండ్రమిన్న యు క్క అక యొకింత సేపునకుఁ గ్రమరఁ దెప్పిరి యన్సిసాళిపై నుండికి చలంబు మీఱఁ దల యూడఁగ మొత్తము వానికత్తియే వెఱుఁగు దలిర్పఁ బుచ్చుకొని వేల్పులు నింగి చెలంగి యాడ్వఁగన్. 65 115 116 118 ఆ. ఆటులు జంబుమాలి దిట మంతయును దూలీ, సరగఁ బోకఁ గూలి జమునిప్రోలి కేఁగినట్టిజోలి యెరచిమేదరు లోని, దెలుపు నవుడు "రది దీవిజేఁడు. తే. అక్షుఁ డను పేరుగలకనయముఁగుఁ గొడుకుఁ, బిలిచి యారోఁతి తల కోసి చీర మొదవఁ దోరనపుఁ కంబమునఁ గట్టి పేరువాడి, మరలి ర మ్మని సెల విడ్డఁ గరము చెలఁగ.117 క. వాఁ డొకలే రెక్కి కడుకొ, వాఁడిమెయి జరి మెఱుంగువాల్నా రసముల్ పోఁడిమితోఁ గోఁతిము, న్యూఁడు పదు ల్వెక్కసముగ నో నేయుటయున్. సీ. మబ్బుత్రో పరికూన గొబ్బున వాసి: గాణి ముత్తునియలుగా నడంప పేజొండువి ల్లోని తూఱి ప్రాణేశీల జేని ప్రేముడిపట్టి ఛేచి బల్క డుక నచ్చెట్టు బిడారు బొబ్బ మెకంబుపై నగ్గలంబుగఁ బాఱ వాఁడి యములు పరుపు నయ్యనుమఁడు తోకమే నవి యెల్ల నుగ్గాడి యార్చి యొక్క లే. తాడిమ్రా నుక్కు మీఱుక నూడఁ జెతికి, ఎక్కువెళుపురక్కసుఁ డెక్కుకొన్న యరద మఱషఱ లోనకు నలిగి వాడు, వాని నెన్నొను లుఱక నొవ్వంగ నేసె. తే. వియ్యటయు బిట్టు సోలి యయ్యివముసూరు, కొలపురారిక్క దొరబఁటు గొంకవడికిఁ టెలిసి బిగి యొప్ప నప్పొలదిండిమిన్న, టొమ్ము విడికిటఁ బొడిచిన సొమ్మసిల్లె. 120 క. సొమసితి సరిగఁ దెప్పికి, యజ్ఞేటిమగండు గుదియ నయ్యనుమని పెక్ టొమ్ము నగలింప నాశఁడు, భ్రమణ నగ్గునియ నకనిఁ గడు వడి మోఁడెన్. 121 లే. మోఁదుటయు వ్వాడు వాల్గొని మొనసి కోఁతి,తొడలు నొవ్వఁగ నడిచినఁ దోన యెగసి పట్టుగొని నేలపైఁ బడ: గొట్టి గాలి,పట్టి యారక్కడని జమపట్టుఁ జేర్చి. 122 తే. అంత మణియక మిగిలి యున్నట్టిపోక, బంట్లు పదికత్తుకలజీని పాలి కేఁగి మిక్కుటంబుగఁ బాములు ఓఁళబుడుక, నగలేను బెల్లఁ బలుమఱుఁ బొగడి యనిరి, సీ. శార్దూలముఖు: డీల్లె స్తనికహస్తుఁడు సెల్లె దీర్ఘ జిహ్వుఁడు గడలేరిపోయె శూలదంష్ట్రుఁడు మ్రగ్గెఁ గూలెఁ బింగళ నేత్రుఁ దశపక్షుఁడు దిగటారె రక్త రోముఁడు మెయి వీడె రుధిరాక్షుఁడుకు వ్యాధి క బసుడు నక్షుండు గంతుగొనిరి జంబుమాలి యడు * శశజిహ్వుయరు వక్ర నాసుండు నుసుకులఁ బాసి చేసిరి తే. మఱియు నెనిమిది వేలు గ్రద్దజీవజీర్లు, వడికి పూఁదోఁట కావలి జానసీండ్రు సాలఁ జచ్చిరి నేఁడు నీ మ్రోల జేమి, దెలుపుదుము సోమి యాకోఁతి తెఱఁగు మేము. చ అన విని సోఁకురాయఁ డెద నల్కయు నుమలికంబు నబ్బురం బురు గదురంగ నక్షుఁ దలపోసి కడుం బలవించి యద్దిరా అచ్చ - 5 66 అచ్చ తెలుఁగు రామాయణము మును పెపుడు న్వినంగననిముచ్చట పుట్టెను గాక అ' 'ఁతు లెం దును జొలపిండిపోటకుల దుమ్ముట గంటిమె తప్పి జాతీయస్. ఆ, కలఁపఁ దఱియు నిపుడు దాఱు మా ఆయ్యెఁ గాఁ, బోలు నేమి సేయఁ బోలు దీని కనుచు నుక్తలంబు పెనఁగొన దురపిల్లు, పెడల నింద్రజితుఁడు నేఁగుంచి. 125 126 127 128 1. అప్పా జగములు మూఁడురు, విప్పారెడుకడిమి గెలిచి వెలసిననీ ఏ

చొప్పున నొకకోఁతికి నై, తప్పక పలుమఱుఁ గలంగఁ దగవే చెపుమా.

9. ఉమ్మలిక యఁడిగి శ్రద్ధయు, నెమ్మనితో నుడు మిపుడు నీచెంతకు బీ ర మొదవఁగ నగ్గట్టుం, ద్రిమ్మరిమొన గాసిఁ బట్టి తెచ్చెద నెలమిన్. క. అని యరద మెక్కి ఎక్కువఁ, జని తెమ్మెరకున నుపజడివానల ముం చిన సవి యాతఁడు దోఁకం, దునిమి మలలు చెట్టు లేసిఁ దొడరి యకని పైస్.129 ఆ. దాని కలిగి నల్లద్రావుడు మేల్బంతి, తోన మరచి వాలుఁదూపు లేసె 130 నవియుఁ దునిమి వానియరదంబు మావుల, గాలిబుడుత నుగ్గుగా నొనర్చె. తే, ఆ ట్లొనర్చిన రక్కసుం డశశికడిమి, కబ్రపడి కొన్ని నెఱతూపు లడరి యేయ నవి యొకింతయఁఁ గాఁడక యవలఁ జనియెనప్పు డమ్మబ్బుకొదసోఁకు డలుక నిగుడ తే. బమ్మయ మేర్చి యజ్జగబుటుమీఁద, వైవ నది సంభంఁ జాలక వానిఁ గుదియఁ గట్టి వైచిన మే నల్ల పట్టివైచి, తండ్రికడ నిల్పె నగ్గట్టుదాయసూడు. శ. నిలిపిన నమ్మల ద్రిమ్మరి, కలకట్టుం జూచి నల్లద్రాపుడు కన్నా ద్రిమ్మరి,కలకట్టుం కలుకయు ములుకుకు మదిలో, నెలయఁగఁ గన్బొములు ముడిచి యిట్లని పలికెన్. ఆ. ఓరి జ్యోతికూళ యొక్కింతయును మనిఁ, గొంకు లేక నీరుకుప్ప దాఁటి 132 13.1 గడుసుపొలసుదిండిగము లుండునిర్దేవి, కెట్లు చేరినాఁడ వెఱుకమాలి. తే. ఆరయ జగముల రావణుఁ డనెడు పేరు, విన్న గుండియ లవియుఁ బో వేలుపులకు సహహ నీడెందమున నించు కైన జుకు, దవుల కున్న దిదేమిచందంలో కాని 135 క. ఎవ్వసిపంపున వచ్చితి, వెవ్వఁడు నీ పేరు కర్ణ మెయ్యని నీ కి టివ్వీడు సొరఁగ నిమైయిఁ, గ్రో వ్వెల్ల నడంతు నింక గొబ్బునఁ జెపుమా. 136 తే. అనిన విని గాలిపట్టి యచ్చెనఁటిసోఁకు, కొలము దేవరఁ గనుఁగొని పలికె మరల నోరి టక్కరికాఁడ యియ్యోజ లేని, కఱన లేటికి విరుర నిక్కముగ నిపుడు. 137 క. మానుగ జగములయాపడి, మానుపఁగాఁ గోరి పుడమిమడఁతుకకై వి నానికపువంగడంబున, రావెల యై పొడమినట్టి రామునిబంటర్. క. వీరు సుగ్రీవుఁ డనం బరఁగిన కోఁతులమున్నె గానికి న్నేయ్యుఁడ డ్పునకుం గాదిలికొమరుఁడ, హనుమంతుఁ డనంగఁ బేరి నలరినవాఁడన్. క. కావరమున నారాముని, దేవే న్నీపు పట్టి తెచ్చిన ఐదుకం గా వలసి కడలి దాఁ టి,స్ధవికి గం డెసఁగ నరుగు జంఛిన వాఁడన్, 138 139 140 సుందరకాండము 67 141 క. ఇమ్మగ నీప్రో లంతయుఁ, ద్రిమ్మరి పూఁదోఁటలోనఁ దెల్లంబుగ రా కొమ్మఁ గని మాటలాడి క,ర మైలమిక్ టేనికడకుఁ గ్రమ్మఱి చనుచున్. తే. కెరలి నారాక నీ కెఱిగింపఁ గోరి, మేలిపూఁదోఁట యెల్లకు గూలఁ ద్రోచి మొనసి యనిలోన నక్షుండు మొదలు గలుగు, రక్కసుల నెల్లఁ బెక్కండ నుక్కడంచి. ఆ. నిన్నుఁ జూచి కూర్మి నివ్వటిల్లఁగఁ గొన్ని, బుద్దు లెఱుఁగఁ జెప్పి బుజ్జగింపఁ దలఁచి పట్టువడితిఁ దప్పక నామాట, దిటము చేసి బ్రతుకు తెరువు కనుము. ద. జగములతల్లి యై పుడమిజవ్వని గా దిలి పట్టి యైనయి P ముగుదలమిన్నఁ దెచ్చితివి మోస వెఱుంగక నీకు నెవ్వరుం దగ దిది యంచుఁ దెల్పఁగలదంటలు గల్గమి: జేసి యిట్టికీ ది డగపడె నింక నైన విడనాడక రాముని ప్రాపుఁ జేరుమీ. క. చెన్న గురతనపుఁ దొడవులు, మున్నుగ మన్నుంబడం తి ముద్దుల పట్టిక్ 143 144 145 146 మిన్నక యుడుగర యిడు మీ, చెన్న టికన ముడిగి రాచసింగంబునకుస్. క. అక్కటికపుగని యగున, య్యెక్కటిరాచందమామ నెలమి: గొలిచి యీ రక్క సివంగడ మంతము, దక్కించుకొనంగఁ జూను ట క్కు యిఁక్రన్. 3. చుట్ట లముఁగులు బంట్లు తోఁబుట్టువులుకు, గొడుకు లేనుఁగు లరదము ల్గుఱ్ఱములును నలరు నా ఱనితూపుటి గలమునందు, దుగ్గి పోవకమున్ని వే మలఁపుకొనుము. 147 క. ఇప్పని చేయక మసలినఁ, గప్పు మెడవలంతి వచ్చి కాచిన నిన్నుం గుప్పునఁ బొరిగొను రాముఁడు, దప్పడు నామాట వినుము తఱుచు లిఁ కేలా. 148 శ. నలుమౌలంబునఁ బుట్టిన, బలియుఁడవు తొలిపలుకులు పరికించిన మే ల్వలఁతివి నీ కిటు పెఱచెలిఁ, తెలివి యొకింకయును లేక తేఁ దిశ పగునే. ఆ. అనినఁ గినిసి వాఁడు హనుమంతుతోడ నిట్లనియె నోరి వెడఁగ వివర యిట్లు వెఱపుమాలి యొక్క చిఱుతమానిసిని నా, యెకట: గొండచేసి యెన్నె దీపుడు. మ, జముఁడో వేల్పులజేఁడొ నీళ్ల దొరయో చాగం పురాయండో వి న్కొమరుండో విసదారి తాల్పరియెు సోఁకుఁ బెద్దయో గాడ్పుచు ట్టమొ మున్నీ టియనుంగుపట్టిమగఁడో ఢంభీర నాతోడ నా లము గావింపదొడంగి యక్కఱక నిల్వ స్దుల్వమాన్ద్రమ్మరీ. 149 151 లే. తొడు యెడ లేని మూఁకలతోడఁ గూడ నట్టువీలుకాఁడు గొలువున్న పెట్టు నెత్తి నట్టి నాతోడఁ బోరాడు బెట్టు వొసఁగుఁ, బేదమానుసులకుఁ గోఁతిపిండులకును. 152 క. కొండలయందుం జేరుక, పండులుఁ గాయలును నమలి బ్రతికెడు మీకు కో దండులు గూడుక మానిసి,దిందులపై నడువ శెట్టితె పొదవెనొకో. తే. అడవిదుంపలె కాని సంబడము లోసఁగఁ, గాసువీనంబు చేత సెక్కడను లేక మగువఁ గోల్పోయి కడునిముమలఁ గలుగు,నలఁతిదొరఁగొల్వఁగడఁగు వెంగలులు గల 133 03 అచ్చ తెలుగు రామాయణము 155 శ. కడయొడయలఁ దఱి మెడును, జుడు పిందులు మిము మరుపఁ జూతురే పోరు గుడి మీ ౦గెడు వానికి లో, నడరెడు వేల్పు స్త్రీ వడియ మగుఁ గద తలఁకన్. తే. అనిన విని తొలివేల్పురాయనికిఁ జెట్టునట్టు మొనగాఁడు వెండియు నిట్టు లనియె నహహ చెడుగోరుకొనువాని కరయ నొరుల, పలుకు సెవులకుఁ గో ఆవియైభవఁగకున్నా. సీ. నిరుఁ దోఁకఁ జుట్టి మున్నీటఁ బల ఱు ముంచి విడిచినవాలి నక్కడఁగఁ జేసె నీ వొకింతయుఁ గేల సెగయ నెత్త్వం లేని విరుపికయెకిమినివిల్లు దునిమె నీరు గెల్చుకొని వాడి నొనఁడు వేయి చేతుల జీని గెడ నబలియు గెలిచె నీ చుట్ట లగు ఖరునిక్ దూషణని దిగకలల రాకాసిని బిలుకు మార్చే తే. నీదు కంపున నిఱి యై నెఱిని జన్న, కూళతొలివేల్పు నొకకోలఁ గూల వేసె యై నట్టిరామునియందు సీయందుఁ గలుగు, గొడ్డుకొంచెంబు లెంచుమా త్రుళ్లు సడలి. తే, మి'త్తికలదన్ని గుదెతాల్పు మీస లూడఁ, బెటికి విసదారిరాయని బెదరఁ దోలి గట్లు వెకలించి సంద్రము అలఁపఁ జాలు, కోఁతిబిదము లారాము: గొలుచు జుమ్మి. క. నీ పేరు సేప్పినప్పుడె, యాపోటకు లెల్ల నాలుక లఆణిముఱిఁ బెరయం " జూపోషక బద్దలు, లై పలికెడు తెఱఁగుఁ జెప్ప నచ్చెరువు గదా. 159 161 తే. అనిన రాకాసిదొర బొమ లదరఁ బుడ్లు, గొఱుకుకొంచుకు గన్నుల నెఱుపుమీఱ వీని నిటు డాయఁ బిల్చినఁ బూని వే, చందములఁ బ్రేలుచున్నాఁడు జంకుమాలి. క. కావున నింకం గొంకక, నీజడఁగుందోమ్మమెకము నిపు డడ లొదవం దావిమలచక్కి రాయని, తావున కనుపుఁ డని బంట్లఁ దగఁ బనికొలిపెన్. తే. ఆత్తఱి విభీషణుఁడు డాసి యన్న యిట్లు, తెగువతో రాచపరు లూని తిరుగుబంటు లేమి యాడిన నాడును,రింతె కాని, తప్పుగాఁ గొని చంపింపఁ దగము సుమ్మీ. 162 తే. కాక యించుక కినుక ఁ గలిగెనేని, కొంత వెత పెట్టి విడుచుట గూడు ననిన నట్ల కాకని యొప్పునగ్గట్లసూరు, పగతుఁ డబ్బంట్లఁ గనుఁగొని నగుచుఁ బలికె. 163 క. ఈదుడుకుకోఁతిఁ గొని చని, మీదిట్టకనంబు లేల్ల మెఱయఁగ నిపు డౌఁ గాదనక తోఁకఁ గాలిచి, పీదీవీదులకు ద్రిస్పీ విడువుఁడు కడఁకన్. తే. అరుడు రక్కసు లకనిఁ దోడ్కొని తొలంగ, నేఁగి మోకులు పగ్గము లెన్షియేని గూర్చి బిగఁగట్టి తద్దయు నార్చుకొనుచుఁదప్పెటలు మ్రోయఁ బ్రోలెల్లఁ ద్రిప్పి మఱియు. తే. పుట్టములు దిట్టలుగఁ గూడఁ బెట్టి సేయి,నూనియల ముంచి యవీ తోకపై జుట్టి నిప్పుకలు పెట్టి రవులింపఁ గప్పు తెరపు, జాణమంటలు వెదచల్లఁ జాగే మిగుల. 166 తే. ఆపుడు గొందఱు సోఁకుఁదొయ్యలులు దక్కి, చాలు పేరింటి రాచప్రోయాలికడకు జేఁగి యత్తెఱఁ గంతయ: నెఱుఁగఁ జెప్ప, నజ్జెలంతుక తద్దయు నుమ్మలించి. క. అక్కట యుసుగులవిం దగ్గు, నిక్కోఁతులమిన్న కిప్పు డిట్టిదొసుగుల్ చెక్కలిదయ్యం బింతయు న,క్కటికము లేక యిట్లు హత్తించె నొకో, 161 167 168 సుంరకాండము లే. అనుచుఁ జేదోయి మోడ్చి యెయంటరాని, వేల్ప నీరు గడీఁ డగునిన్ను చూలి . కనుఁగుఁగొడు కగుకోఁతికన్నాకునందు, నుడుకు చూపక చల్లనై యుండుమయ్య, ఆ. ఆనుచు వేడుకొనిన హనుమంతునకుఁ గడు, వగ్గి చల్లనయ్యె నాకఁ డుత గడఁకఁ బ్రాఁతమిచుకునుడువులు గొడఁగిన, గడిది మీఱ బమ్మకట్లు వీడి క. వీడినఁ దద్ధయు సేత్తెఱ, తోడ నైయి పెంచి తులువ తొలి వేలుపులం తులువతొలి 69 170 గాడుపడఁ దఱిమి యార్చుచు, గాడుపుమా ల్వీడు సొచ్చె గాటపుఁగినుకన్. 171 సీ. మేడలు రవులించి మాడవు కాల్చి పెక్ రచ్చకొట్టంబునం జీచ్చు నించి చప్పరుఖులు సూఁడి చవికలు మసి చేసి తళ్లడి నెలవులు దగుల వైది విడిముడిపట్టులు వ్రేలిమి గామిచి మల్లెసాలలు బిట్టు మండఁ జేసి 33 లోనగ క్లెల్లఁ బెల్లుగ నగ్గి కెరచేసి నెఱిమించువరకు లన్నియును మాడ్చి తే, గట్టువిలుకాఁడు దిశ ప్రోర్లు గాల్చు తెఱఁగు, దోఁకు రాకాసివీ డెల్ల దుమ్ము చేసి కడలిఁ జిచ్చార్చుకొని నేల కార్పుకడకు, మరలి తనచందమంతయు నరయఁ జెప్పి. క. ఇదె నీరాయనిఁ దెచ్చెద, నెద కుమ్మలికంబు మాని యెలనాగరొ నె మది నుండు మింక నని చే,యిదొయిజ్ మొగిడిచి జోహారు లిడి చను సెడలన్. తే. వేగ లంకిణి యనెడుతొల్వేల్పుపడఁలి, త్రోవ కడ్డుబుగా వచ్చి తొడు దాని నొక్క గ్రుద్దునఁ గెడపి లో వొప్పఁ గడలి, మగుడఁ జంగున దాటి యజ్జగమగండు. తే. అచట నెలుఁగులయెకీమీఁడు నంగదుడు, మొదలుగలిగినకమవార లెదురు వచ్చి కౌఁగిళులఁ గూర్పఁ దాఁ జన్న కర్జ మెల్లఁ దెల్లముగ వారికెలమితోఁ దెలియఁ జెప్పి. తే. వారుఁ దానును సళవారుపములజోదు, కొడుకు సిల్చిన పెరుతేనెకాన కరిగి ముద్దుఁ గాయ లిగుళ్లు దుంపలురు దేని,యలుఁ దనివి దీఱఁ జూఱగా నారగించి. 5. అచ్చోటు దరలి యందఱు, విచ్చలవిడి నరిగి రాచవన్నెల జేసిక్ మచ్చికఁ బొడఁగని యడుగుల, కొచ్చెము గనరాసింత్తి నోరఁగిన ఎవరగ్ ఆ. మొగిలుఁప్పుడు కటిముద్దులశెట్టి దా, నరిగి నేలకాన్ను నరసి వచ్చు 177 టెలమిఁ జెలి యా పెతలమానికము రాగ,వున కొసంగుటయు మివులఁ జేలంది. 178 తే, అతనిఁ గౌఁగిటఁ గదియించి వెతలు డించి, పుడమిటే: డుల్లమునఁ దద్దఁ బొంగుచుండే ననుచు నారదుఁ డెఱిఁగింప నవలికతయం, దెలుపు మసిపుట్టఁబుట్టువుపలుకుటయును. చ. నలువయం వెన్నుఁ దగ్గి చలినట్టుకు గట్టులసూరుఁ బ్రొద్దు రే వెలుఁగును నీళ్ల డేవరయు విన్నుకు నేలయుఁ జైఁడిరాయఁడు న్మలలుకు సుద్రము ద లను డగ నిజ్జగ మెల్ల నీవ యై వెలుఁగుచు నుండు వేలుపుల వేలుప ము మొన వాలుదాలుపా. - క. ఎన లేనిగోనబుకాఁడా, పెరుమినుపం దెగలు మొగడు పేరిమివాఁడా చెనఁటిపాలదిండ్లకూడా, కడపినుకుల కాచనూడిగంబులవే: డా. 180 181 .70 తోటకచృత్తము.— అచ్చతేలుఁగురామాయణము -పేరు రాములపున్కల పేరులు టొ మున వ్రేలఁగఁ గేలను ముమైనవాల్' గోనదారఁగ బాదలు గ్రీన్నె లయఁక్ మిరువాశ్రయఁ గలిగిన మేలిరుదా. 182 గద్యము. ఇది శ్రీమదుమారమణకరుణాకటాక్ష సిరీక్షణన లబ్ధసరసకవితాసామ్రాజ్య దుకు ధరఘనయశో బుధుర కౌండిన్య సగోత్ర కవిత్ర కూచిమంచిగంగ నామాత్యపుత్ర బుధజన విధేయతిమ్మయనామ ధేయప్రణీతం జైనయచ్చ తెలుఁగు రామాయణమహాకావ్యంబు నందు సుందరకాండంబు సర్వ మేకాశ్వాసము.