Jump to content

అచ్చతెలుఁగురామాయణము/ఆరణ్యకాండము

వికీసోర్స్ నుండి

శ్రీ రస్తు అచ్చ తెలుఁగురామాయణము ఆరణ్యకాండము క. సికులచెలిమ నియదుగునఁ, గర ముదుగఁ బొడమి ముజగంబులయందు గరగరిక నెఱపుజక్కర,విరిఁబోఁడిభోజుుగ ప్రాత వేల్పుల గొంగా. తే, వినుము కథ వేల్పు జడ దారి నిన్ను చూలి, మేపకులనట్టుపుట్టువు మేటితపఁ 2 1 3 గాంచి యిట్లను సంత నగ్గట్టుమీఁదఁ, దవతి రాగపు లపలికి దాఁటి చరుచు. తే. దారిలో నత్రి యనుజడదారి జేని, నెలవునకుఁ బోయి యందు నబ్బలియుఁ డొసఁగు పూజ లెల్లను గైకొని పొసఁగ నచటు, 'వెడలి దండక యనియెడునడవి దరిని సీ. పులులు దోఁడేర్లు దువ్వలును సివ్వంగులు నెలుఁగులుఁ బందులు నేరుఁగులును గురుపోతు లేఁదులుఁ గోతులు మనఁబోతు లెరుబోతులును రేఁచు లీడ్లు వచ్చి కాళ్ల మేకంబులుఁ గడఁతులు దుప్పులుఁ గుండేళ్లు నక్కలుఁ గొండముచ్చు లెక్కుడు మెకపుసూ ళ్ళిరుదల గ్రుడ్డుకారుపులుఁ బిల్లులు నడిపపు మెకములు తే, మొదలుగాఁ గలకా బైకంబులకు నెల్లఁ, దానకం బగునబ్బలు కానలోనఁ జొచ్చి విచ్చలవిడిఁ జరుచో విరాధుఁడ నెడురక్క సుఁ డొకఁడు పెండరఁ జేరి. 4 క. అప్పుడమికాన్పు నెత్తుక, తిప్పునఁ జదలునకు నెగసి రేసినక డఁక గుప్పునఁ జరుకఱి నొడయఁడు, తప్పక యెక్కల వాసికలఁ దెగ నేసెన్. ఆ. ఏసి కలఁకుచున్న యెలనాగవెఱ పెల్లఁ, దీర్చి బుజ్జగించి తెఱువు పట్టి 5 చనుచు నెలమి నెదుర శరభంగుఁ డుజడ, దారి యొసఁగుపూజఁ దనరఁ గాంచి. 6 ఆ. మఱువకందుజోగి తెఱువాయి ఒక మున్న, చెంత కరిగి యతనిచేత మిడ్లు గత్తెలములు దూపురములును దద్ధయుఁ, గొంచు నంతఁ జనిరి పంచవటికి. 7 తే, చని వెరపుమీఱ నొకయాకుఁజవికె నచట,నిలుపుకొని పండ్లు దుంపలు నెలమి ఁదినుచు నున్నచో నబ్బురం బొప్ప నొక్కనాఁడు సుప్పనక యకురక్క సజోటియొక తె. క. నీ టొదవఁగ నయ్యెడయని, చోటికిఁ బeఱఱి తెంచి వలపుసొం పెసలార జోటిపనుల్ గోరిన నజ్జోటిఁ గని పొలసుదిండిసూ డి ట్లనియె5. 9 30 అచ్చ తెలుఁగు రామాయణము క. మగువా మగువం తగిలిన, మగవానిం గోరుకొనుట మంచియె నీకు దగువాఁడు లక్ష్మణుం డా, జగ జెట్టి, గోరికొనుము సరగ న టన్నన్. ఆ. సంతసించి యశనిచెక కట్టులు వోవఁ, జేటగోర్ల బోటి బూటకంబు 10 తెలిసి యవ్వలంతి దిట మొప్పఁగా దాని, ముక్కు, సెవులు నొకటఁ జెక్కి వైచె. 11 సీ. వై చినఁ క్రొత్త గాఁ బూచిన మోదుగుకరణి నత్తెఱవ నెత్తుకులఁ దోఁగి నానయు నలుకయు లోనఁ ఔనుగొన ఖరుఁడు దూషణుఁడు త్రిశిరుఁడు ననఁగం బరఁగు రేద్రిమదొరల పాలికిఁ బోయి యత్తెఱఁ గెఱిఁగించి యలమటింప నాలంబునకుఁ బదు నాలుగు వేల కక్కసులతో రాగపు నిమీఁదఁ తే. దరలి వచ్చిన నవ్విలుదాల్పు గడిమి, నెదురుకొని పెక్కు నెఱదూపు లేసి యెల్ల నల్ల ద్రావుడు మూఁకలఁ జైళ్లఁ జేసి, యగ్గరాసులపైని బిట్టార్చుకొనుచు. క. బలు నారసములు వఱపినఁ దలఁకక యబ్బలియు రుక్కు దళుకొ త్తఁగ నీ ప్పులు గ్రక్కెడు జెడిదపుము, ల్కులుఁ దఱుచుగ నతనిమీఁదఁ గురిసిరి మరలస్. క. అక్కరణిఁ బోరుటక్కరి, రక్కసికమికాంధ్ర మువ్వుర న్యానిసితే: డొక్కొక్కకఱకుటమ్మునఁ, జిక్కం గానీక దలలు చిదిమె గిరుకన్. ఆ. అట్లు నాండ్రు మువ్వు రడఁగిన నడలుచు, సుప్పనాతి మిగుల స్రుక్కి లంక కరిగి తోడఁబుట్టు పగురావణునిఁ గాంచి, తన తెఱంగుఁ దెలియ వినుచుటయును. క. కలఁకయు నలుకయు సేవలో, మొలవఁగ నమేటి పోకమ్యూకలతేఁ డో చెలియల నిన్నిటు చేసిన, పలుపల తెఱఁ గిల్ల నేఱుపఱుపు మ టన్నన్. ఆ. అన్నెలంత పలికె నన్న నీ న్నెఱుఁగక, చేటుకొఱకు నిట్లు చేసినట్టి కూళ నేల తాల్పుకొమరుల తెఱుఁ గేమి, దెలుపవలయు నొక్క పలుకు వినుము. క, ఆరాయని నెడఁబాయక, గౌరామున మెలఁగుచున్న కన్నియ నెఱయొ య్యారు బెన్నిక సేయఁగ, నేరొకన్నియలయందు నెఱుఁగము సుమ్మీ. క. రక్క సిమగువలయందురు, జక్కుల చెలులందు 'వేల్పు చానలయందుం బక్కి దొరకొలపునవలా, గొక్క మునం దైన నట్టికూపసి గలదే. చ. నిలుకడ గన్న కార్మిఱుఁగు నిద్దపుఁబల్కులు నేర్చుకొన్న. దగ్గుకు పసిండిబొమ్మ మెయి దాల్చి మెలంగడు గుజ్జుమాలి ర్వలపలఁ బడ్డమానికము వాడఁగ నేరనిపూవుబంతి నాఁ జిలుకలకొల్కి యబ్బురపుఁ జెల్వమునం దనరారు సారెకున్. సీ. తమికెంపులకు నేత్తావి గూర్పనికప్పు చివుకులు గార్కొనఁ జేయు అవ్వ కలికిమించులకు నిల్కడ యీనియారడి కడలివెన్నకు మచ్చ యిడిన యెగ్గు జక్క వపులుఁగుల జత విప్పుకోద పుట్ట పెద్దల మలకలఁ బెట్టుఱట్టు మబ్బులయవయుట లాన్పనియాడిక తోగలడా ల్పగ లెల్లఁ ద్రోచువాదు 12 14 16 17 13 19 20 ఆరణ్యకాండము 37 తే. మలపుకొనఁబోలునలువయ తలిరుఁబోఁడి, మోవియును గేలు గొడలును ముద్దు మోము కులుకుగుబ్బలు నూఁగారు బొమ్మ డియును, దళుకురురుసోఁగ వెడఁదకన్నులు నొనర్చి. సీ. తాఁబేలు కడుపులోఁ దల గ్రుక్కుకొనియెఁ బో తెఱపమాఁగాళ్ల తో దినుసు గాక బలురాజనంపుఁబొట్టలు పీఁకెవాటెఁ బో ముద్దియ పిక్కలు కుద్ది గాక చెలువంపుటిసుక తిట్టలు మెత్తపడియెఁ బో జోటిపిఱుందులదీటు గాక పడగ తాలుపు మోము ముడుచుక యుండెఁ బో బోటి రూఁ గారుతో సాటి గాక లే. కరఁగ చాల్పులు విచ్చెఁ బో తరతరంబ, చేడియలమిన్న తరులతో నీను గాక చిందములు వెల్ల నయ్యెఁ బో చిగురుటాకుఁ, బోఁడి నా డెంపుకుత్తుకపురుడు గాక. ఆ. కలికి కురులనిడుపు కన్నుల పెడలుపు, గుబ్బదోయి హెచ్చు గొనబుఁ గౌను కొంచెదనము పిఱుఁదుగొ బరురు బొక్కిలి, లోఁతు వెన్న జన గలుగుట యరిది. 23 తే. బిత్తరపు గుబ్బ లేపునఁ జెరుఁగు నంచు, నెంచి మును నల్వ మొనలను నినుప మొలలు నించి నవియఁత నిలువక నెరయఁ జెరుఁగఁ, బోలఁతినెళ్లిగంజ్ఞల బిగించఁ బోలుఁజుమ్మి, క. కన్నియలమిన్న పిఱుఁదుల, కన్నలో యిసుమ కలేసి యకు నిద్దుపు దీన్నియలు సాటి యగు నని, యెన్నంగా రాదు చువ్వె యెచ్చో పైనన్. సీ. పాలతో నునుమగణాలతో నలువ తేజీలతో దేవనమాలతోడ మిడ్లతోఁ గ్రీన్నన చెండ్లతో విసదారిపిండ్లతోఁ డమ్మీలే: దూండ్లతోడ లేళ్ల తో మావి యిపుళ్లతోఁ గోదమతాఁదేళ్లతోఁ గాఱు మొగిళ్లతోడ, జీవులతోఁ జెందొవపువులతో నసలుపుట్టువులతోఁ జిలుకకూటువలతోడఁ తే. దొడరుఁ జెలినవ్వు పలు చాల్పు నడలుఁ గర్ను లురు బొమలు గుబ్బచన్ను లారురు బుజములు చూపుఁ ఔదవియు మాఁగాళ్లు సొబగుతుఱుము గోరు అడుగులు మొగముఁ బల్కులుఁ జేలంగి. ఉ, కన్నులచెన్ను పెన్నెఱులకప్పు పెడుదపిఱుందు ముద్దులేఁ జన్నులనీటు ముత్తరులస్తారు మిటారపుటారు తీరు గౌకొ సన్నము మోముగోము మెయిజూరును బూని మెలంగుచున్నయ య్యన్నులమిన్న సెన్నఁ దరమా పెఱమాటలు వేయు నేటికిన్. 23 26 27 ముజ్జగంబులయందున ముద్దుగుమ్మ, కరయ సెన లేరు చెలులు నీ యడుగులాన యహహ యోయన్న దానిపోయగము గన్న, సోలి జడదారు లైన విరాలి గొపరె క. అడవులు నిడుమలు గుడుచుచుఁ, గడు బడలియుఁ గడిఁదిసోయగము పూనెడున ప్పడఁతుక నగరుల నుండెడు, నెడఁ బొడగను వారిచడ్కి కెట్లుండునొకో 'తే. అడవిఁ గూరలు దుంపులు గుడుచుచుండు, కూళమానిసి కముద్దరాలి నోలిఁ దగ్గు: గట్టిగ కోటి డి (మ్మిచూలి, చెయ్యులకు రెడ్డి యొక గుఱి చేయవచ్చు. 20 29 38 అచ్చ తెలుఁగు రామాయణము క. వినఁ బోల్ప రానిసొగసులు, గని యగునమైఱుఁగుబోఁడికాఁగిట సెపుడుం బెనగొన నొనగూడనిమగ, తన మేటికి ఇంక రాచతన మేమిటికిన్. క. పొంగుచు మూఁడుజగంబులు, రం గెసఁగఁగ నిలుచుండి వ్రాలనిబలుదీ విం గేరెడునీ కీపు డా, బంగరు చిటి పావచెలిమి పాటిలవలదే. 31 32 33 34 తే. అనుచుఁ దెలిపిన డెండమునందు వలపు, పెనగొనఁగ రక్కసులతేఁడు పని దలంచి సరగ మారీచునింటికిఁ జనిన నతఁడు, బత్తి నెఱపుచు నిట్లని పలికె నపుడు. శ. రాయఁడ మీ రిచటికి మే, చేయఁగఁ బని యేమి గల్గెఁ జేచ్చెర నెఱుఁగYo జేయుము మఱి వియానతి, ద్రోయక నమిత వెరవుతోడుత నవీనన్. ఆ, వానిఁ జూచి చెలిమి వఱల నతొలి వేల్పు, బేఁడు పలికె వినుము వాఁడిమగఁడ పంచవటికి రాచబంటు లిర్వురు నొక్క, యుగ్మ లియును జే యున్నవారు. క. అబ్బి త్తరి చెలు వెంతయు, సబ్బురముగ నిపుడు చెవులు నాలించుట చే నిబ్బరపువలపు మదిలోఁ బ్రబ్బికొని యొకింత సైఁప రాదయ్యెఁ జెలీ. ఉ. కావున నీవు బంగరుమొకంబు తెఱగున వేగ నేఁగి య శ్రీనియఁబోఁడికే వలకు ద్రిమ్మరుచుండిన నవ్వెలందికై వావిరి నిన్నుఁ బట్టుకొన వచ్చినరాయని గొంచు దవ్వుగాని బోవుము నేను దానిఁ గొని పొల్పుగ లంకకు వత్తు నర్మిలిన్. క. అనిన నగి వాఁడు పలికెర్, విరుమా నీ కిట్టికాని వెరవిఁడికఱదల్ సనునే పెఱ తెఱవలఁ గైకొనఁ గోరెడు వాని బ్రతుకు కొంచెము గాదే. క. ము న్నొక్క తపసిరాయని, జన్నము చెఱుపుగఁ బూని చనుదెంచినచో నన్నేలచేఁడు ననుఁ గడు, బన్నము వొందించె మరలఁ బఱవం జనునే. 33 36 37 38 39 ఆ. అనిన నులికి యతఁడు గనుఁగొనలను నిప్పు, లొలుక నలుకఁ జూచుచున్నచో నె ఱిఁగి కొనుక యేల రేపె దొసంగులు, జైనఁగల పటంచు సెలవుఁ గాంచి, 40 క. బంగారు జింక యై పసఁ, బొంగారుచు నేఁగి పుడమిపుట్టువు, మ్రోలర్ $1 42 సింగారము నెఱపిన దానిం గొని తె మనుచు రామునిం జెలి పనిచెస్. క. పనిచిన నెయ్యింతికి ద,ముని గావలి యునిచి విల్లు ములుకులు గోని మే ల్లన సమైకముం బట్టిన, పని మానిసిజేఁడు దరియ నరుదెంచుటయున్. సీ. దట్టించి రంగున దాఁటి పేటెము పెట్టు నీడల నంతంత నిలిచి చూచుఁ జేతి కిచ్చినయట్ల చేరువ నలయించుఁ గడిసి పట్టఁగఁ బోవ బెదరి యుఱుకుఁ బొద లడ్డ మైనచోఁ బోడకట్టక యడంగు గడితంపుటడవులనడుమఁ దూఱు నొకచోట డాఁగి వేరొక చోటఁ గనఁబడుఁ దననీడ దాని కల్గొని కలంగు తే. బడలి యెకిమీఁడు తముఁ గూడఁబడఁగ నోడీ,తడయు సెడలను మగుడ ముందు ఆకువచ్చు మచ్చికలు చేసి డాయుచో తెచ్చి పాఱఁ, బెంగీ యగ్గారడపుఁఒసిండిజింక. 43 ఆరణ్య కాండము తే. అట్లు ట్రిప్పులఁ బెట్టుచుఁ జెట్లు గట్లు, పొదలు గడ్డలు వడి దాఁటి పోవుచున్నఁ బట్ట నోదవక కినిపి యబ్బల్లిదుండు, దీవికి యొకకోల నయ్యితేఁ జైళ్ల సేసె ఆ. ఏయ నేలఁ గూలు నెడల నోలక్ష్మణుఁ, డా యటుచు మెకము గూయుటయును విని కలంగి పుడమినిరిఁబోఁడికూరిమి, కార్పు ముద్దుమఱఁదిఁ గాంచి పలికె. క. ఓల క్ష్మ ణుఁడా యుకొద, యాలింపంబడియె నిప్పు డడమి జరుచో నేలాటివేటు వొందెనో, వేళము మీయన్న నరయ వెడలు మటన్నన్. క. నాగీ యకఁడు వదినె కనియెడ్, మగువా దెగడుగ నేల మాయన్న కుఁ జే టగపడియెనేని జేజేల్, ముగుకును గడ లేనిగోరముల పా ల్లారే. చ. జగములు గ్రునికవే నెలయుఁ జాయమగండును దేట దప్పరే పగులదె నేల వేతలల పాము దలంక తిప్ప లుర్ల వే ఇగ లిరు లెల్లెడం గవియఁ బర్వవే సంద్రము లింకఁ బాఱవే రగులడె నల్వ గ్రుడ్డుగమి రామున కించుక కీడు గల్గినన్. 39 44 45 46 47 $8 19 ఆ. గోల యిట్టి కాఱుఁగోనిలో ని న్నొంటి, డించి చనఁగఁ జనునె యించు కైన నిడుమ కలుగు నేర దిపుడు మాయన్నకు, వింతకఱద లెల్ల విడువు మిక. తే. అనినఁ గనలుచు మయ్యింతి వినఁగ రాని, మాట లాడిన నతఁడు వేమఱుఁ గలంగి దయ్య మిఁక నేమి గావింపఁ దలఁచుకొనెనో, కానిపని పూనె నీవెట్టికలికి యనుచు. క. ఉల్లమున నఱుజూఁ జూపని, తల్లడమున నడుగుదోయి కడఁబడ విల్లుక్ బల్లెపుఁగోలలు గైకొని, యల్లనఁ బఱ తెంచె నన్న యరిగిన తోవన్ 31 52 క. అంతటా నెదఁ గొద యొదవని, సుతనమునఁ బొంగి తలఁపు సాగె నటంచుకో" బంతి మొగంబులరక్క సుఁ, డెంతయు వైళంబ రవళి యేఱుపడంగన్. తే. పులికళాసము కకపొల బూదిపూఁత్ర, జడలుఁ బొత్తుబు రుదురక్కసరులు కావి పుట్టములు లాతమును జోగిపట్టియును, దనర నయ్యంతిఁ జేరి దీవన లిడుటయు. క. ఎలతీషఁబోఁడి దద్దు, నెలమిం జెయిదోయి మోడ్చి యెడలని బత్తిరి డలరుచు నున్న శని య, తొలివేలుపు పెద్ద యాపెతో నిట్లనియెన్. క. పువ్వారుఁబోఁడి నీ పే, రెవ్వరు నీతల్లిదండ్రు, కెవ్వాడు మర 54 35 డెవ్వఁడు మీ ప్రొ చెయ్యడి, యివ్వడువున నొంటి దిరుగ నేటికిఁ జెపుమా. తే. అనినఁ దొయ్యలి తన తెఱఁ గలినితోడ, నంతయును జెస్సి పిదప నోయయ్య మీర లెవ్వ రెందుండి వచ్చితి జఱుఁగఁ బలుకుఁ డనినఁ జిఱునవ్వు నిగుడు వచ్చెనఁటి పలికె. తే. ఇంతి మున్నీటినడు దీవి యేలుజే.డ, నరయ రావణుఁ డరు పేరఁ జరఁగువార దుడ యెఱుంగనికలుములఁ బోదలు ప్రోడఁ, జెలఁగి జగములు మూఁడును 'గెలిచినాఁడు. వీ. గిబ్బరారాజోదుగుబ్బలి పెకలించి బంతి కైవడిఁ గేలఁ బట్టినాఁడఁ గడయేలికల పిల్ల గడిమి మీ అఁగఁ బట్టి యే నూడిగములు సేయించినాఁడ 40 అచ్చ తెలుఁగు రామాయణము మేలువన్ని యపొట్ట వేలుపుమిన్న చేఁ గడ లేని మెప్పులు గాంచినాఁడ వేల్పురాయనిప్రోల వెలయ నా డెవుటచ్చరల నెల్లఁ దమి గొల్పి కలసినాఁడఁ తే, బులుఁగురాముద్దుగుమ్మలఁ జిలువ చెలులఁ, జదలు ద్రిమ్మరుకొమ్మల జక్కి మోము - మెఱుఁగుఁబోఁడుల నెల్లను జేఱలు దెచ్చి, మనికిపట్టున ననయంబు మునిచినాఁడ, 58 సీ. వేల్పురాయఁడు బత్తి వెలయఁ బుత్తెంచిన పుడుకు మాన్వలి తావిపూవు టెత్తు లీఁద మే పరిసామి యిమ్మగాఁ బంచిన మవ్వంపులు దమ్మిమానికములు ప్రౌడుదాలు పు మెత్తఁదనమున నొసఁగిన క్రొత్తనునట్టాణిముత్తియంబు లెద్దుత త్తడిజోదు కుద్దికాఁ డిడిన హొంబట్టు నా డెఫుజిల్లుపుట్టములును తే. మఱియుఁ దక్కినకడలలేం డ్లుఱక మంచి సేయుటకుఁ బంచున వరం జియూ యెలలును గద్దియలు మేలిసెలు పెద్దతొడపు అపుడు నాయింటు గొద లేక యెనసి యుండు. 59 60 క. త్రుంపులకని వగు నీవీ, సాం పెడలిన దేవమానుసుల వెంటా కటా దుంపలుఁ గూరలు నమలుచుఁ, గంపలఁ బడి తిరుగ నేల కైను మమున్. తే. అనుచుఁ దనతొంటిరూపు చూపిన వడుకి, యన్ను తలమిన్న బెబ్బులిఁ గన్న లేడి జోటియుంబోలె నేలపై సొమ్మసిలినఁ, జూచి యబ్బేరజపురక్క నుండు పొగ. 61 క. పొంగుచు నరదముపైఁ బొల, తిం గూరిమి నునిచి వేల్పు తెరవునఁ బఱచెం బంగరుపిచ్చిక గొంచుకో, నింగికి సాళువపుఁబులుఁగు నెగయం తెఱఁగునన్. తే. అత్తెఱఁగునఁ గొనిపోవునపుడు గన్ను, విచ్చి కడ లెల్లఁ జూచి యమ్మచ్చెకంటి య అక పలవింపఁదొడఁ గె నయ్యో మఱంది, నేల పొమ్మంటిఁ గొదలేనియెగ్గులాడి. క. కటకట యిపు డద్దోనమె, లేటుకునఁ దగులుకొనఁ బోలుఁ దప్పక యిఁక నె చ్చటఁ గలరు వీనిఁ జరలిచి, దిటముగ నరుఁ గాచుకొనఁగఁ దీవి కడువారల్. అ. కదలలేఁడులార ఒడదారులార మె, కంబులార గ్రుడ్డు కాన్పులార చెట్టులార తోడఁబుట్టువులార పె,నట్టులార నన్నుఁ గావరయ్య. క. కల్లరితొలివేలుపుతేఁ, డల్లనఁ జెఱ పట్టుకొనుచు నరుగుచునున్నాం డెల్లడెఱంగుల నిపుడో, పల్లీ విడిపింప రాఁగదవె పంటచెలీ. తే, జనకుఁ డరులేసి పట్టీని కాల్పు లేర్ల, లేని కోడల రామనిన నిట్లు రక్కిసునిచేత ననద పై చిక్కువడితి, వేల్పుదొరలార కాపరే వేగఁ జేసి. 62 61 65 66 67 తే. అనుచుఁ బెక్కు చెఱంగుల నమైలంటే, మొఱ నొసంగిన నాలించి నెఱి జటాయు వనెడిపులుఁగులదొర యొక్కఁ డడ్డు దాఁకి,సోఁకుమూఁకలయెకిమీనిఁ జూచి కలికె. ఆ. ఓరి దోసకారి యడుగని క్రొవ్వునఁ, బెల్లుమీఱి జగముతల్లి యైన ప్రొద్దుల పుస్వామి ముద్దియ నిటు లేల, కొంచుఁ బోయె దీపుడు గొంకు లేక. 69 ఆరణ్యకాండము క. తాతకు మనుమఁడ వై పొల, మేఁత్ర తెగలందు వాసి మీఱి తనరునీ కీ తెఱఁగునఁ గొదుగక పెఱ, నాతిం దమి నిగుడఁ దాళనం దగ నగు నే క. వలదు ముడికొఁడ రాముని,కలికిం ది నాడి చనుము కాకుండిన న 41 70 71 72 బ్బలుమగనితూపుటగ్గిం, దొలి వేలుపువంగుడుబు ద్రుంగెడుఁ జుమీ. క. అని యదలించుచు వడిఁ బై, కొని యప్పాల సునితలలఁ గొన బారెడుకుం దనపుంబోమిడికములు వ్వ, యురు దటుకున నేలఁ గూల చురువడిఁ దన్నెన్. ఉ. తన్నిన నాశఁ దల్లి చెడిదముగ ముమొననాలు వాని పైఁ గన్నన నేయ నప్పులుఁగు రాయఁడు ముక్కునఁ జక్కు సేసి యా మన్నియ లేరియక్క జపుమావులఁ గూర్చి కడుచున్న చోఁ X న్నెఱఁజేసి చాలుపు మొగంబులరక్క సుఁ డుక్కు మీఱఁగస్. క. పదివాఁడితూపు లాపుల్గుదొరు గురు సేసి యేయ గొబ్బున నవి పైఁ బొదువఁగనీక రెక్కలఁ, జరియంగా మోఁచె బలిమి సడలక యతఁడున్. తే, అట్టు లెడ లేనికడిమి: గయ్యం బొనర్చు, జడబ్రతుకుగుడుపుట్టువు సోమిమీఁదఁ గినిసి కైదువ కేల నంకించి రక్క,సుండు గాళురు లెక్కలు చెండిపై చె ఆ. వైచి నెమితోడ వడిఁ జ1 చున్న చోఁ, బుడమిళాన్పు చీరకడ చెఱుగు 73 74 75 76 77 79 కింది తొడపు కెల్లఁ గొంచక ముడిచి యా, పజ్జ నున్న కొండపైని వైచె. తే. వేల్పుగొంగయఁ గడ లేనివేడ్కతోడ, నపుడె తనజీవి శేఁగి బియ్యమున నింటి వెంకపూఁదోఁటలోన నచ్చెలువ నునిచి, కఱకురాకాసి కొమ్మలఁ గాపు వెట్టె, లే. అంత నచ్చట నడవిలో సమైకంబు, నొఱలఁ బఱియలు చేసి తి తొలిచి తెచ్చు 'నెడలఁ దోఁబుట్టు వెదురైన నడలీ రాముఁ డతఁ గనుఁగొని కినుక పిట్లనుచుఁ బలికె. క. అక్కట బలినపుటడవిక్", మొక్కలమ్మ గోల ననిచి మోమోదక నీ విక్కడకు రాగ నెవలో, నక్కటికం బేల పొడమ దయ్యెం జెపుమా. క. తోడబుట్టువ పరుచు, న్నాడెంబుగ నెవను జూల నమిక మీఱం దో డిడి వచ్చిన నయ్యో, చేడియ నిటు డించి రాఁగఁ జెల్లునె నీకున్. ఆ. ఆసినఁ దల్లడిల్లి యతఁ డిట్టులను నింత, కినుక యేల యన్న నీను మైకంబు గూలుచున్న యెడల నోలక్ష్మణుఁడ యంచు, నఱచుటయు వెలంది యాలకించి. 81 తే. కళవళించుచు నెన్నిలాగులఁ జెలిపిన, మాన నొల్లక కొఱ గానిమాట లాడి పనిచె నటు సేయకున్న చోఁ బడఁతి యలుగుఁ, జేయుటకు మీ రలుగ నేమి సేయువాఁడు. క. అని నుడివినఁ దమ్మునిపైఁ, గినుక యొకించుకయు మదిని గీల్కొల్పక గో బ్బున తేఁ డాపంజవికథఁ, జని చెలి గనఁబడక యున్న పడలినకడఃకన్. క. పందుల గొందులఁ బడుగుల, క్రిందుల వయ్యాకటింటికే వల చెల్లకో సందడి కోని చెరుకుచుఁ దెలి, అందం డగానిలే దంతయు వరికర్. 80 83 84 42 అచ్చ తెలుఁగు రామాయణము పీ. కటకట సైదోడ ల్గంటి కార్మికంబులచేతఁ బొలిసెనో యలుకఁ జేసి కానల డాఁగెనో కఱకురక్కసులచేఁ జిక్కెనో లోయలఁ జేరుకొనెనొ పెరుజక్క రలయందు మునిఁ గెనో చిఱునగుబ్బలు లెక్కి మరల నోపక యడఁగెనో పొదలలో నీఁ గెనో కొదుకక చెంచుతొయ్యలులతోఁ జేరిక నాడఁ జనెనొ లే. కానీ కనఁబడ దయ్యే నక్కలికిచంద, మరసికొందము ర మ్మంచుఁ దెరపు పట్టి గుట్టు వీడుగ నెదఁ గ్రాలు బెట్టిదంపు, వెతలఁ గుందుచు నందంద వెతకికొనుచు, 85 సీ. ఛానలకలమిన్నఁ గానరగద గొరవంకలార తుటారి జింకలార

సోయగంబుల ప్రోకఁ జూడరుగద నెమి దాఁటులార పిసాళి తేఁటులార రతనంపుగని యిందు రాదుగదా చెంచుకల్కు కార యొయారి చిల్కలార పసిఁడికీల్బొమ్మ మీ పజ్జ నేఁగదుగదా కొంచలార కొలంకుటుచలార వన్నియలదొంతి మీచెంత నున్న దేమొ, కన్ను లలరారఁ జూపరే పొన్నలార మిన్ను ముట్టిన యేనికగున్నలార, తిన్నెలార నిరాబారికన్నెలార. క. తొవలార కొదమజక్క వృకవలార కడింది సోయగ పుఁదు మెదకూ టువలార మీ రిపుడు మా, నవలారశనంబుఁ జూచినారే చెపుఁడా. 86 87 మీ కెంజివురుఁబోలు మెఱుఁగువా తెర "ల ముగుదఁ గానరె మావిమోకలార మీ క్రొన్ననలఁబోలు మేలిపొక్కిలి గల కొమ్మఁ గానరె పొన్న గున్నలార మీ పండ్ల చెలువూను మేటిగుబ్బలు గలచేడియఁ గాన రే యీడెర మీకంబములఁ గేరు మేలితొడ నాతిఁ గానరే లేయనంటులార తే. మాయలరు రేకుగమిపోల్కి మిగుల నలకు, చికిలికొనగోళ్లు గల ముద్దు చిగురుఁబోఁడి తాఁగతనమున నెచ్చోటఁ దాఁగెనో క,నుంగొనరే మీరు కమ్మ గేదంగులారు. తే, మొల్లపొదలార మీ తొలి మొగ్గ చాల్పు, కరణి సొంపునఁ బోదలు పల్వరుసఁ గలిగి చెలఁగు నా డెంపురాచ కంజిగురుటాకుఁ, బోఁడి మెదైనఁ బరికించి చూడరు గద. 89 క. నడలం దొడలం గుబ్బల నడరఁగ ని న్నోటువఱిచె నని డెందమున గడు నలుగక యేనుంగులో, పదఁతుక తెఱఁ గిప్పు డెఱుకపఱుపుము నాకున్, క. రంగున నెన్నడుమున నిన్నుం గేరే నటించుఁ గనుక నూల్కొన గరిత స్ప్రింగితివో నిక్కంబుగ, సింగమ కలచంద మెల్లఁ జెపుమా సరగన్. క. ఇదె మాటికిఁ బెనగొనియేడుఁ, గోద మాలినవలపు తేఁటికొదమా చెలిపై నెద మాననియఱ పూనుచుఁ, బోదమా పరికింత మలరుఁబోదమాటునకున్. క. పలుకులతియ్యఁదనంబున, కలుపుగ నీతోడ నీ డనం జాతినలే 83 90 91 92 93 94 జిలుకలకొలికినిఁ జూచి తె, చిలుకా మాతోడ ముద్దు చిలుకం జెపుమా... తే. అనుచుఁ దద్దయుఁ బలవించుకొనుచు ముందు, వచ్చి నిలిచినచోటికి వచ్చికొనుచుఁ దొడరి యడిగినదానినే యడిగికొనుచు, వంశకంతకు వెక్కడం బైనవికల ఆరణ్యకాండము 43 సీ. పురి విచ్చి నట్టువపుల్గు లాడెడు చోటఁ బడఁత్రివేళలి యంచుఁ బరువు పెట్టుఁ గనగూడి కొదమ జక్కవ లేఁగుచో నింతిపాలిండు లని కేలఁ బట్టఁ డివురు గుంపు గట్టుక గుండుఁగోయిల ూయుచో నతివయెలుం గని యాలకించుఁ జైల రేగి రాయంచ చేరువ లైలఁగుఁ గలికి వెన్నడ లని కలువరించుఁ లే. జిలుక బోదలు గిరిగొని పలుకు చోటుఁ, జైలువనురుబల్కు లని తమిఁ జేరఁబోవుఁ దేఁటిదాఁటులు 'మెఱయ. చోబోటి లుగు, పాట లని చొక్కు వలవంత ప్రబ్బికొనఁగ. ఉ. మాయనుగుంజెలిక్" వెతకుమా యరువొప్పఁ దుటారి చిల్క లే మా యనుఁ గండుఁదేఁటికొదమా యకు సిద్దపు ముద్దుఁ జందమా మా యనుఁ జుట్టుపుల్గుతుటుమా యకు గ్రద్దు కాకు చింకకూ మా యను నింక నోర్వఁ దరమా యను నక్కట దయ్యమా యన్నతో. ఉ. పాయను నేర మేమి బలుపొయపు నా డెఫుఁ బ్రో, రాచపా పా యనఁ గుందనంపు మెఱుపా యకుఁ బూచిలుకాలివాలుఁదూ పొ యనుఁ బల్క జేమి వినుపా యనుఁ బంట వలం తిముద్దుఁగా న్పా యను నిట్టు లింత మఆపొ యకు నీ కిపి నేరుపా యనున్. క. ఆడ కేల లేదు మదిలో, బలుకానలనడుమ దాఁగి పలుకవు మరుపూ ములికీ కలికీ చిలుకల,కొలికి చెలి కిట్టిములుక గూడునె యెందున్. క్ష, వంకలఁ బొంకలఁ బడి వలు, వంతలు గాసిలఁగఁ దగునె వలిగొజ్జఁగిపూ బంతీ యింతీ సొగసుల దొంతీ మము నింత గలఁప దోపము గాదే. క. వల దని యెన్ని తెఱంగుల, మలపిన వినఁ నొల్లఁ బోక మక్కువతోఁ 96 97 98 99 నలకు న్నాతో వచ్చితి, వెలనాగరో నిన్నుఁ బాసి యిఁక నెటు లోర్జున్. 100 తే. మెలఁత నిద్దంపుఁ ఔనుపుమీఁద నలరు, రేకు సోఁకినఁ గందఔలేడువలంతి మేసుదీవియ యిబ్బలు కానలోన, నోలీఁ ద్రిమ్మరుచో నెట్టు లోర్చెఁ జెపురు. 101 యిబ్బలుకానలోన, b. ఆకటిక్కలు నాడె మైనమాడువు లయ్యే మంటిదుంపలు పిండివంట అయ్యే వారచీరలు జిల్లునలుపు బుట్టము లయ్యె బడుకునెలు పూపుఁదాన్పు లయ్యె వాఁకనీరులు దియ్యవలిపానకము లయ్యె బిగువు నేలలు పైడిజగీలు లయ్యె. బొలముడొంకలు మేలిచలువపందిరు లయ్యె బూదిపూతలు దావిపూఁత లయ్యే: తే. డిప్ప కెల్లను గపంపుఁదిప్ప లయ్యెఁ, గార్మైకంబులుఁ దలఁగని కాపు లయ్యె నిన్నుఁ దగఁ గూడియడవుల నున్నయపుడు, చానయెఁడబాసియిఁక నెట్టు సైఁచువాఁడ తే. అనుచుఁ బెక్కు డెఱంగుల నడలు చున్న యన్నఁ గగ్గోని లక్షణుం డనియె నహహ తెఱపకై యిట్టు చెల్లఁబో దిటము దెప్పి యొఱల: దగ్గునయ్య నీవంటియ తియదొరకు. 103 41 అచ్చ తెలుఁగు రామాయణము క. మగఁటిమి విడనాడీ యయో, నగువారల నెల్లఁ దలఁపును బెట్టక ప ల్వగలం భోగలం దగవా, జగ మెల్లం బ్రోదిసేయఁ జాలెడునీకు". ఉ. ఉల్లమునందు నీకు వెఱ పూరఁగ నేటికిఁ దమ్మిచూలెబల్ త్రుళ్ళడఁగింతుఁ బంతమున దుంఠహుమాయినజీయుఁ బట్టి యే పెల్ల నడంతు వేలుపుల సేంచి కలంతు జగంబు లన్ని ముం దల్లడ మందఁ జేతుఁ గద తామరకంటినిఁ జూప కుండినక్. ఉ. ఇంతకొ అంత యేల విరు మేచి జగంబులు తాఱుమాఱు గా వింతునో ప్రొద్దు వేఁడి యుడిగింతునో సంద్రము లోక్కమాటె యిం కింతునో నల్వ గుడ్డు లుడికింతునొ వేల్పులఁ బట్టి బిట్టు దూ లింతునొ కొండ లెల్లఁ బెకరింతునొ నిక్క మెఱుంగఁ జేయవే. క. ఓజేఁడ నీకు మది వే,మాటుకు గుందంగ నేల మాననికి శుకం 104 105 106 107 'దేఱి కనుంగొనుచో మఱి, మాఱవడు గలరె యెట్టిమన్నీ లైనక్. తే. అనినఁ దమునిపలుకుల కలరి కొంత, డిటము గైకొని వేగ నచ్చటకు డరలి దక్కినపునేల కెదురుగా దారి పట్టి, యోర్మి వెలయంగఁ బని చని యొక్క చోట. క. స్రుక్కి తునిగిన కాళ్లురు, టేక్కలు నై వడ్డపక్కి లేని గని యే రక్కసిబూటక మో యిది, చక్కాడెవ నుచుఁ దరియఁ జనుచున్న తఱిక్ 109 తే. పుడమిలేనిఁ గనుఁగొని ఫుల్గురాయఁ, గనియె నోతు శ్రీ మీకు డ్రి కనుఁగ నరుణంగ డనఁగఁ బగఁగిన గ్రుడ్డు కాన్పునకుఁ గూర్మి, బిడ్డఁడ జటాయు పనియెడి పేరివాఁడ. క. విను మోదేవర రావణుఁ, డశురక్క సతఁడు చెనఁటి యై నీపొలఁతిం 111 గొనిపోవఁగ్ర వాని బైకొని యని యొనరింప నిట్టి గొడవలు సెండెజ్. తే, పున్నెములప్రోవ నాతొంటిపున్నియంబు, వలన వలరుగఁ గడు: దొలిపలుకుఁగొనలు గాంచి మించిన జడదారిగముల కైవఁ, గనఁబడఁగ రాక యుండుని వంటి నేఁడు. క. తలఁ గం గడికపుదోసము, లలరె డెందంబు పున్నియంబుల కెల్లక్ 113 నేల వయ్యెఁ బుట్టు వింకరు, గలవని మఱి యేమి గలదు కనికరపుగనీ. సర్వలఘుసీసము, తొలిపలుకుఁగొనలుఁ దెలియుజేపసిచలి వెలుఁగులకు దొరకు చెలువుల గని తెలికడలిని గరుపలికుదుపరిదొర పఱపుపయి నిదురఁ గొఅలుముఱియ మలవిలుతుఁడు నలుదలలయొడయఁ డనుఁ లనియు రోగిఁ బొగడ నలరుపలఁతి కులు దెఱఁగులు గలపొలనుది వెడుగమి: గడిమిమయి నడఁచుకడిఁదిబిరుద తే. వలమురి సుడికయిదువయుఁ బులుఁ గుఓడము, పసిండినుకువలువ కలిమిపడఁతుకయును గలుగుమగఁ డగునిను మదిఁ దలఁచినపుడె, విడిచి చనుఁ బలు కొలలిడుమగ ములు శ. ఆని పొగడుచు నతఁ డామిని డెందమునందు బత్తి మీఱఁగ నిడి చ య్యని సొరలు విడిచి వంతళ మున నెన్నఁడుఁ జెకక యుండు ప్రో ఓపియెక్. ఆరణ్యకాండము 45 తే. అపుడు రాచూలి దిద్దయు నడలుకొకుచు, నప్పులుఁగువంగడపు దొర కగ్గిపరులు తొలిమినుకుబాడ నొనరిచి యలర నచట, వెడలి యరుగుచు నొక్కచొ వెఱఁగుమీఱ క. తల లేక నిడుపు లగుచే,తులు గ్రాలఁగ నడవిలోన దొరికిన మేతా 117 118 119 ల్పుల నెల్లఁ బట్టి మ్రింగెడు, పొలమేపు నొకనిఁ జూచి పొదవిన కిరుకన్. క. రెండు మొనవాఁడిలల, రెండుబుజంబులుకు వావిరిం గూల్చి కడుం గొండవలె నున్న యబ్బలు, మొండెపురక్కసుని మేరు ముఱియలు చేసెస్. క. చేసినఁ నాకఁడు తొల్లిటి, దోసంబులఁ బాసి మొగిలు త్రోవను జేజే వేస౦బున నరుగుచు రా, కాసులదొర సన్న దారి క్రన్ననఁ జెలిపెన్. క. తెలిపినఁ జరుచో ముందఱ, పలకు నోకచెంచు తెఱవ వారలఁ దనయి ములకుం దోడ్కొని చని దుం,పలుఁ బండులు చాల నొనఁగి బలికపు టెలమిస్. 120 క. ఒరిమికయు బత్తియు నదిఁ, గర మలరఁగఁ బూజఁ జేసెఁ గన్నియ యపు డా గరువంపుటే చిదిండుల, నిరుసకపదినూళ్ల దొరల నేసిన దొరలస్. ఆ. అట్లు పూజ చేసి యాలేము రామునిఁ, గాంచి పలికె వినుము కడిఁదిమగఁడ పంప యనెడువా, కపజ్జల ఋశ్యమూకం బనంగ నొక్కగట్టు గలదు. తే. అందు సుగ్రీవుఁ డము పేర నలకునొక్క, చెట్టు ద్రిమ్మరియెకిమీఁడు సెలఁగుచుండు వానితోఁ జెల్మి యొనరించెదేని నీదు, కర్జ మెల్లను సమకూఱఁగలదు సువ్వే. 집의 121 122 123 124 క. అని తెల్పి యజ్ఞలంతుక, పనిఁ బూనిచి పపఁ బంపులకు వారల్ సిని యచటి చెట్లనీడల, నొనరారఁగ మెలఁగుచుండి రోరిమి 'లయన్'. తే. ఆరుచు జేజేనిరాబారి యనుపు మెఱయ, నెఱుఁగఁ జెప్పినకత వినియెడువలంతి యవలికతయును దెలుపవే యనుచు నతని: గడఁక దైవార మెల్లన నడుగుటయును. చ. తొలికడరాయఁ దగ్గియును దుంత సిడంబు మగండు సోఁకుమూల కలయొడయుడు నీళ్ల దొర గాడుపు జక్కులజేఁడుఁ జిల్వసా ములయెకిమీఁడు నాల్గుబుజము అలవేలుపుఁ దమ్మి చూలియుం గొలువఁగ మెడికొండమయిఁ గూర్మి చెలంగు కడిందిదయ్యమా. క. కోఱుల పొరయం గడికపు, చాఱలదుప్పటియు సారెసాకెకుఁ జలువ 126 128 ల్మీ జెడు క్రొంబువ్వును మి, స్నేఱురు నెఱిఁ బూని వెలుఁగు వెక్కటి వేల్పా. 127 తోటకము. పొలుపారు గంటి మిఁ బూని జగం, బుల వేమలఱు నేఁచుచుఁ బొం గౌడులు ల్పొలమేపరిబంటుల ప్రో ళ్ళొకయె, మెలతూపునఁ గూల్చిన మేల్బిరుదా. గద్యము. ఇది శ్రీమదుమారమణకరుణాకటాక్ష నిరీక్ష ణసంలబ్ధసరసకవితాసామ్రాజ్యధురం ధరఘనయశోబంధురకొండిన్యస శ్రవని శ్రకూచిమంచిగంగ నామాత్యపుత్ర బుధజన వి ధేయతిమ్మయనామ ధేయ ప్రణీతం బైన యచ్చ తెలుఁగు రామాయణ మహాకావ్యమం కారణ్యకాండము సర్వ 'మేకాశ్వాసము,