అచ్చతెలుఁగురామాయణము/అయోధ్యాకాండము
శ్రీరస్తు అచ్చ తెలుఁగు రామాయణము అయోధ్యాకాండము 1 7. సిరి పెనిమిటియం బలుతుల, పరిఁబోఁడిమగండుఁ గడల వేలు పుదొరలం దిరముగ డాకొని కొలువఁగ, సరి మీటిన వేల్ప పూజాబిలి తాల్పా, తే. వినుము కరువలి మేపరిమనికిపట్టు, కార్పు జడదారి కత్తెఱగంటితపసి యవలికత దెల్పఁ బూని నెయ్యంబుతోడ, నింపు దరు కొత్త మెల్లన నిట్టు లనియె. 2 క. గొనములసుద్రమ యిత్తెఱఁ, గునఁ రాలు పు లేన్ల తేఁడు గొద యొదవని పెం పున సడ రొందుచు నొకనాక, డెన మీటినవేడ్క నుల్ల మిగురొ త్తంగర్. సీ. తెఱగంటికాచలా తెగలము జిగి వెల్గు కొమరారుమగమానికముల మెట్లు పిల్లిక శ్రీ కనంపునిగి యోడుబిళ్లలు పులుఁగుతా పచ్చ మేల్బో యలును గొఱ మించుకడుపు గుండ్రం గ ంబాంబులు వలుదతామన కెంపుకలు పురములు కలువయనుంగుఁగల్బలిరంపుగోడలు జానొప్పుముత్యాలచందువాలు 3 తే. గలిగి మఱియును మెఱుఁగుబంగరపుహరువు, పసులనలకొందుగొన బుటుప్పరిగయందుఁ బురుడు గన రాసికీవులఁ బొదలి కద్ద, వేల్పు టెకిమీనిచాడ్పునఁ బొల్పు మీటి. ఉ తే. దొరలు ప్రగడలు మన్నీలు బిరుడు లొజ్జ, లూడిగ్రీలును బోగము చేడియలును బట్లు చెట్టుకు నెఱజన్ని గట్లు బలసి, కొలువఁ గొలు వుండి పెద్దలు గూర్చి పలికె. 5 9. మంచివారి నెల్ల మనిచి చెనంటుల, నడంచి స్టేటిపున్నియంబు గాంచి 6 నేల యెల్లఁ బేతి వేలితిఁ జెక్కేఁడు, లింక రాచ నెమియిచ్చ యుడిగే. తే. పుడమిచెలియల్లు వానిని బుడమి కొప్పు, డొడయనిగఁ జేసి కొలువున నునిచి యెలమి గనుఁగొర్రెడుకోర్కి, తలఁపున గాట మగుచు,బోడమె వని కారియానతి వడసి యంక. క. కగువారిఁ బిలిచి యిదిగో, లగనము దాకొపియె నెల్లి లలిఁ బుడమి? టే మిగఁ జేయవలయు రక్కసి, మగువం బొరిగొన్న వాడిమగనిఁ గడం కస్. క. వీ డెల్ల నలరఁ జేయుఁడు, వేడుకతో మీరు లనుచు వీడు కొలిపినం జేడియలుసు మగపొంద్రుడు, నీ డొడవనికోడ్కు లెడల నీవుకొ త్తంగస్. 8 9 26 అచ్చ తెలుఁగు రామాయణము 22 సీ. తిన్నియ లలికి ముత్త్రియపు ముగ్గులు పెట్టి పసిఁడిగోడల కంగుపరులు 'సేసి ఐగడుపు మెఱుఁగుఁగంబములు బందరు లిడి నలువారఁ డొగతోరనములు గట్టి తలదువారుపు బొంతల నంటిలో దియలును నిండుఁగుండలు నొనర నిలిపి యంగళ్ల మేల్కట్టు లమరించి లోపలి నోరులఁ గపురంపుఁబొగలు వైచి తే. మేలిగొజ్జంగిపూట ఒకపుటాము, గలిపి బలురాచ తెరువులఁ గ్రంతలందుఁ జిలికి మచ్చుల మేడల నెలవు లెల్లఁ, క్రొత్తసిం గా రములఁ దళుకొత్తఁ జేసి, క. తారును రకనపుఁదొడవులఁ, జీకలఁ వ్విధి సరములు సిరిగందమున నేరుపు లలరారఁగ సింగారం జొనరించుకొని తగం జైలఁగు నెడస్", గో 10 11 లే. రిక్క రాయఁడు దమి మీఱ రేవెలదిఁ, వెళ్లి యగు నని కడ యను పేరఁటాలు మొనసి యైరేనినీటికై ముంచుపసిడి, గండ యనఁ బ్రొద్దు మున్నీట: గ్రుంకె రుక సీ. పగలింటికడ నాడుతి(గంటియెకిమాని ఉతం పనిడువాలుజడ లనంగ తే. విష ద్రిమ్మరులు కఱి వేల్పుహజ్జను బూజి సలిపిన క్రొత్త కలువ అనుగఁ జెడి పెచానల నేఁచ వెడలుచు మరు: డిమ్మ కొలిపినహా ంబట్టుగొల్లె ననఁగఁ గ్రులకు శుబ్బలిఁ బుట్టి కొఱలుచుఁ గడల వెంబడిఁ బ్రాఁకు జరగలిమంట లనఁగఁ గ్రాడుదాలు పుచెలి పైఁడి మేడమీఁద, గొండ్లి సలుపుచు నరుఁగులఁ గూడిచల్లు లాడుబగ్గుుడిపొడు లన నలరి యపుడు, చదలఁ గోద లేక సుజ కెంజాయ లమ రే. తే. పగలు సేయుచు వేడిమి మిగుల జోగము, గ్రాంచుజమునబ్బ మున్నీటఁ గలిసెననియె తోగ వెలందుక నగియె నమ్మగువ పెంపు, గని సఋవక తమ్మి మొగంబు మొగిమె 14 తే. చలివెలుఁగురాకు గని తమసామి యైన, వేఁడివేలుపు నేల బల్వెడిని డ్రో చెం గడయను గయాళియ నియొజక్క వలువెన్ను, నడుగుపట్టుక మొఱ సేయఁ దొడఁగినపుడు. తే, నెలయు రేజవరాలుఁ జెండిలికి నెదురు, నెడలఁ దఱి యరుకమఱి కడ యనంగఁ గ్రాలువిరుసులు నెఱపినఁ బూలుఁ బోయు, నెగసె సన మింట చెక్కలు నీకులుఁ బర్వా. శ. పుడుఁవలకొఱ కప్పుడు గడు, విడిముడి యిడుకొని కడింది వేడబములతో 17 వడివడి 'వెలవెలఁదుల వెంబడి నడ తెంచిరి పోకిఁబోఁ బ్రాయపుబొజుఁగుల్. తె. పొసఁగ రేయింటి వెన్నెలపులుఁగుగములు, జెరుపుటకు మేఁత నించి యుంచిన వెడం మందనపుబక్లెరు బనఁ గొఱలి యపుడు,కలువలయరంగు దూర్పు గుబ్బలిని బోడమె. తే. కన్ను దలమానికము బండికల్లు జగిలు, గాఁడు నై యొప్పి మిక్కిలికంటివేల్పు నలరఁ జేయ. వలంతి యగ్గలపుఁ బల్లఁ దనము నెఱపుచు సంతకంఠకు వెలింగె. 19 పీ, వేల్పు టేనిక లయ్యెఁ బోల్ప నేనుఁగు లెల్లఁ గొండ లన్నియు వెండికొండ లయ్యేం బలుకు చేడియ లైరి పొలఁతుక లందఱుఁ బెట్టు లన్నియుఁ బెట్టు చెట్టు లయ్యెక కాలసంద్రము లయ్యె నోతి అన్నియు నలువబాబా నే లయ్యెల బులుఁగు లెల్లఁ బుడమిదాలుపు లయ్యెఁ బడగదార్లన్నియు మేటిసింగము లయ్యె మెకము లెల్లన అయోధ్యాకాండము 27 తే. బండు రేయెండ కన్నులపండు ఎగుచుఁ, బిండి చల్లిన తెఱఁగున మెండు మాత యెందుకడ నైని నెడ లేక యుండి యప్పుడుడు గొనక ఒగం బెల్ల నిండుటయును. సీ. ఆత్తఱిఁ గైక క్రచ్చఱ నీరు తిట్టబత్తళికపజీరుబల్వీలు దునిమిన వెరవరినొసల బంగరు రేకు గట్టు తెఱంగు మం్కర యవత్యాగపొలఁత్రి వలన నెఱిగి పేరలుకతో నొడయనిఁ బిలిపించి మాకు ముం బెలమితోడ నీ వొసంగెన నన్న నెఱ మెప్పు లిప్పుడు మఱచినాఁడవో లోన నెఱుకమాలి తే. యకట యిఁక నైన సరగ నాయరుఁగుఁ గొడుకు నొడయనిగఁ జేసి నీ పెద్దకొడుకు నడవి కనుపు మనుటయు గుండియ లవిసి యాడఁ,డమైలం తుకఁ జూచి యి ట్లరుచుఁ బలికె. క. విఱుతెవియక నాముని వఱ, డెఱవా యొప్పగిది నాడఁ ఒకవా మేర్ మేల్ కొఱమాలిన స్వీటిఁడి, కఱువలు నీ కెవ్వ రిపుడు గఱపీరి చెపుమా. క. పలుచెట్టల శాపీలి మును, గలవేల్పుల నెల్లఁ గొలిచి కాంచినకొడుకుకో బలుకొనలఁ జేరుపు మరి, పలికెదు నీడెద మొకపుడు కాయెనోకో, 22 23 తే. పేరు గలయింటి నెఱ రాచబిడ్డ పరుచుఁ దలఁచుచుండుదు నెవఁ జాల వలపు మీజ పాలుఁగంటిలో యిపు డింతబేల వగుట కయ్యయో యింక ని స్నేమి యనఁగఁగలదు. క. అజడిఁ బెట్టెద నని మది, నాఱనిచల మూని కఱకు లాడెన వకటా నూటీసుమలు వొదవిన నీక, గాఱడవుల కనుపఁ జలఁ గడ యిక్కొడుకున్. 2.4 తే. చాన నీపట్టిఁ బుడమికి జేరఁ జేయఁ, గోర దాడగపుఁడును నీకొడుకు గాఁడె నే స్పెఱుంగక కటకటా నేతికొఱకు వెన్న పై నగ్గి సందెడు త్రేయఁ జను నే క. కోరుకొను మిక నీకుం గోరిన మెప్పులకు నిడుదఁ గోరుగ మేల్బని గారును కకనపుఁ దొడవులు, వారుపములు మొదలు గాఁగ వలసిన వెల్లన్. చ. పొసఁగని మాట పక్కి మదిఁ బూసినకర్ణము గాక యన్న చోఁ గనకుచుఁ దొంటికూరుములు గైకొన నొల్లక సాధిసాక డొసఁగులు బెట్టుచుం జలముతో మగలం జగనాడి యద్దరా యుసులు గొందు రాగడపుటోజ గయాకులుగా వెల౦దుకల్". అ. అనిన నులికి కలికి యహహ లోఁ గన కొంత, చిలుక నలుకఁ జులుకఁ బలుకఁ నేలవేఁడ తప్ప నేల యాడినమాట, నిలుపుకొనుము మదిని ఒక్క మూవీ. ఆ. ఇవముసూడుకొలపుటేలిక మకట నీకతమున నరుదుగా నీవు డేమొ, విననికననిదొడ్డ వింత పుట్టె. న్నెందుఁ, గాఱు లాడి పనినకత యెఱుంగ 26 27 28 దగునె 29 30 తే. ఆడి తప్పక కొమరుని నాలి నమ్మి, మాలనికి లెంక యై కొల్చి మాట నిల్పు కొన్న మీ వంగడపుఁ బెద్ద యున్నవాఁడె, యతిని పే అన్నఁటికిఁ బోవ డయ్యెఁ గాక. క. కొఱఁతపడుఁ చొంటినోములు, దఱుగు న్మ బ్రతుకు నేండ్లు తలఁగును వీరి ద బ్బఆకాంధ్ర కుట్లగట నెత్తటి నైన హుళిక్కి పలుకఁ డలఁకవరు ప్రోకర్. 32 28 అచ్చ జేలుఁగు రామాయణము క. పొలఁతుకలు తాఁగ లనుచుం, బలికెదు దెబ్బతిల కెల్లఁ బ ట్ట గుసెకిమీఁ దుల నెద నమ్మఁగవచ్చునె, కలలోపల నైన ఱంక గలవలఁతులకున్. చ. చల్లని బెల్లి మాటలవన నసకొల్పుచు నెల్లవారలకో మెల్లనఁ జేరఁ దీసి తుది మేర యొక్కభయం లేక యూరకే కొల్లగ కొక్క మెల్లఁ గయికొందురు నిక్కము డించి చెల్లఁబో 3 కల్లల కెల్ల నీల్కడలు గారె కనుంగొన నేలపో పరుల్. 33 31 36 తే. వినుము రాయఁడ పలుకులు జేయు నేల, జాగు చేయక కోరికల్ సాగఁ జేయు మట్లు గాదేని క్రనన నరుగు మవలఁ, జేయుపని యింక నీవె చూచెదవు గాని. 35 ఆ. ఆనుచు నప్పొలంతి యాగడంబున నాడ, నాలకించి యొడయఁ డలుక పూని యిట్టు లట్టు లనుచు నేమియు మాకాడ నోడి ప్రతి నూర కుండెనంటే. క. చలివెలుఁగుఁ గలియుచో రే, వెలఁదుక నెఱిగొప్పువలన వెస జాతిన చెం గలుపప్రి నాఁగఁ దగి చుక్కల లేకవున వేగుచుక్క గనుఁగొన నయ్యెస్. ఉ, మాటికిమాటికి) ఒలము మానక ఒక్కవ పెంట్లఁ దమ్మిలే జోటులు సేఁపఁ దా జగముచుట్టము డాయఁగ వచ్చె నిక నీ యాటలు ఉంచి వే జరుగు మంచును వెన్నెలజీని కేర్పడు జూటె ననంగఁ గూఁత లిడఁ జాగె: దుటారపుటఙ్ఞవాల్గముల్. 37 38 తే. ప్రొద్దునరడ౦ గడపుబల్పులు గుణేఁడు. డమ్మీపూఁబోఁడి కేలిక దరలి వచ్చు తెఱఁ గెఱింగింపఁ దనవారిఁ దీవిరి పరిచె, ననఃగఁబులుఁగులు గడలు కూయఁగఁదొడంగె తే. చివురువిలుకాని చెర్వుల పేద గొన్న, యన్ను మిన్నలసి జెం పుఁ ఒన్నుఁగవల నలముకొని యున్న చెత్తుట లార్చుకొనుచుఁ, బొలిచె లలి నాలిపయ్యేరచోద లపుడు. ఆ. తొగలయెదురుచుక్క ముగురు వేల్పుల యొక్క, ఒగమువిందు తమ్మిముగుడపొందు కాఁడు వేఁడి వేల్పు గాములయెకిమీఁడు, దూర్పుకొండమీఁదఁ దోఁచె సంక, 11 తే. నికుప త్రాళ్లూనిబయల నెప్పుడుఁ దిరుగుచుఁ భో సఁగ ముప్పొద్దుము వ్వేసములఁ జేలఁగుచు "వెలుఁగు లెల్లెడఁ గాంచుచు నలరు నిర్ల, వేంటకాఁ డప్పు డెంతయుఁ జేట టె. 42 వ. తొగసూ డల్గినఁ దమిముద్దియకుఁ జేరు లాంచి నిద్దంపు మే శ బిగి గన్పట్టుమడుంగు మువ్వలువ &చ్చెం గూర్మి నా నంచజా లిగియె న్నిండుగొలంకు క్రేవలకు బత్తి) బొరిగి యచ్చాన యా జగవేల్పుం గొనియాడె నా మొఱసె నిచ్చం దంట్లు నెత్తములన్. ఆ. అప్పు డడనుచెయ్యు లలరించి సత్తియ,బ్బయు సుమంత్రుఁ డనఁగఁ బరఁగు పెద్ద డయును మేల్పనికి గడు, కురువు దగు, సరకు లెల్ల సంతసమునఁ గూర్చి, క. పుడమిచెలీ పట్టినల్లునిఁ, గము వేడుకతోడఁ క్రొత్తగా సింగారు ఒకరించి యెల్ల పెద్దవి, ధడయక రావించి పోయినములు సెల్లంగస్. 43 14 $5 ఆ అయోధ్యాకాండము 29 తే. అలరఁ బుట్టువు లేనివాఁ డనెడు పేరఁ, గ్రాలునొడయనికొడుకుచుంటికిఁ బోయి జేఁడ వేంచేయు మిపుడు నెఱిని జైలంగి, నీయమఁగుఁబట్టి దొరమఁగాఁ జేయవలయు. క. మూరతము డాసె నిదిగో, బారులు కట్టుకొని మేలిపని కల్గినఁగాఁ 47 49 గోరి పజ లెల్ల నున్నా, రోరాయఁడ జాగు సేయు టొప్పునె యిటులన్. తే. ఆసిన నేమియు నన సోడి యాకఁ డూర, కున్న చోఁ గైక వారల నోలిఁ జూచి పలికె వీరుఁ డిది మీరాయఁ డెలమి: దొంటి, మెప్పునకు నేలయెల్లమా కిప్పుడొ సఁ గె క, మోమోటమిచే మీతో, నేమియు నన నోపఁ ఢీకఁ డిప్పుడు మీరా రామునిఁ గానల కనుపుఁడు, క్షేమంబునఁ బుడమిజేనిఁ జేయుఁడు భరతుస్. చ. ఊరుటయు వారు దిల్లడిలి యద్దిక కర్జము దప్పె ఒప్పు డి చ్చెనఁటిపొలం పల్కు లు సేయక పైకొని లేడు బేల యై పని చెఱువం దలంచెఁ జెలి పట్టిన పట్టు మరల్ప నింక సె ట్లనుపగు నంచు గాసీలుచు నా డెఁ గనుంగొని పక్క రిముగన్. క. కటకట మోముద్దియ నీ, కిటువలెఁ బెఱకలఁపు వూని యెకిమీనిఁ గలు 50 చుట దగు నే గ9శలకుఁ డెని,మిటిపలు కరయుగఁ బ్రాఁతమిరు కండ్రు గదా. 51 52 53 క. పున్నియపుఁ జేడియలకత, లెన్నఁడుఁ బొత్తములఁ బెద్ద లెఱిఁగింపఁగ ము న్విన్నావొ లేదో పెనిమిటి, కన్నం బెఱవలకు వేటి కలరే వేల్పుల్, క. వగవఁ బని లేదు లేమికి, మొగి నైదువ త్రాడు పదిలముగ నెపుడు మెడం దగులుకొని యున్నఁ జాలు, నగఁడే కద తొడపు లెల్ల మగువల కెందుస్ . తే. వలవ దెన్నఁడు నీళ్ల లోపల మునుంగఁ, బలు డెఱుగులు నుప్పిడు ల్సలుప వలదు ఫున్నియపు గోలలకు నిచ్చఁ బోవ వలవ, డెపుడు పెనిమిటిపై బత్తి యెసఁగు డెలికి. 3 ఓ క. కావున నొడయని కంగద, గావింపక తలంచుకొన్నకరు బెల్లకొ జీవి గొనసాఁగింపుము, పూవులలోఁడిలొ చలంబు పూనక యెలమిస్. క. ఆపొలమే పరిసూ డిపు, డీపుడమికి రాయఁ డగుచు నెసఁగిన యెడల 35 56 57 58 న్నీ పట్టియు దొర గాఁడే, చూపోవక కీడు దలఁపఁ జొప్పడు నె మదిన్. ఆ. ఆసిన నలికి కలికి యహహ మే ల్మీ మాట, లీఁటె లగుచుఁ జీవులు నాటుకొనియె నింకఁ గానికఱలేమియఁ ఔల్పక, చనుఁ డటన్న బిగువు సడలి వారు. వెల్ల నై యున్నన త్తేఱు గెల్లు నెఱుఁగి, రాచచిన్నెలు సడలించి రఘువుకొలపు సామి వెలి నారచీరలు ఒడలు దాల్చి, నవసిన పూని యచటికిఁ దకలి వచ్చి. వీరి తే. క. పినతల్లిం బొడగని క, మ్మనిపలుకుల నిట్టు లనియె మము నేడఁగ నో పిన కల్లీ నీ డెందం, బున సిటువలె లాఁతికనము పూనఁగఁ జమునే. క, ఓయమ్మ యిట్టు లఱమణ, సేయంగా నేల నీవు సెప్పినచెయ్య లోయుగా నేర్తుమెయిఁక, సీయానతిఁ గడవఁ బోము నీయాన సుమీ. 59 60 30 అచ్చ తెలుఁగు రామాయణము తే. ఒకరఁ దలిచండ్రు లేలమితోఁ బరుపుదురఁట తోడఁబుట్టువు పుడమికి దొప యగునఁట పున్నియపు నేల లొఁ గాంచఁ బోపుటయఁట మెలఁక మఱి యింతకంటేను మేలు గలదె. 61 62 క. తలఁపఁగ జగమునఁ గలవే, ల్పులు సంగడికాండ్రుఁ జుట్టములు మణి సెప్పం గలచాక రెందజేనియుఁ, దలిదండ్రుల కెన యొనర్పఁ దగుదురె యెందున్. తే. అట్లు గావున నిపుడు మీయాన బత్తిః, దవిలి యొనరింతు నని యటఁ దరలి తనదు తల్లికడ కేఁగి యత్తెఱం గెల్లఁ చెల్పి, యడుగులకు మ్రొక్కుటయు నాతియలేనిఁ జూచి. క. కటకట బిడ్డఁడ కోరిక, లటమట లై చనియె నిప్పు డస్దిర తా నొ 3 65 క్కటివలఁచిన దయ్యం బొ, క్కటి దలఁచు నటన్నమాట కడు బెడఁ గగుచున్. క. పుడమి: దనకన్న కొడుకున, కడుగుకొనియెఁ గాక కైక యహహ నిమం గా అడవులకుఁ బరుపు మరుచుకో", పడువఁగ గొప్పశిరిఁ దనకు నో రాడెనోరో, తే, సవతికన మూని యిట్టు లయ్యువిద వలుక, నటులే తానుకు డెండంబు దిటముపఱుచు ని యయో నిన్నుఁ గానల కరుపుకొనఁగఁ, చండి యేచందమున నఱలఁచెఁ జెపుమ క. ఆజ్జోటియం నొడయఁడు నీ, పజ్జు గసికరము మాలి పని గొల్పినచో నిజ్జాడ మీకుఁ దగ డని, యొజ్జయుఁ బ్రగ్గడలు నాడ కుండిరె వారిస్. 67 క. గడియయ యేఁ డగు ముకు నిను, బోడగానక యుండునెడలఁ బొలువు నీ వి టెడ వాసి దవ్వు చరుచోఁ గొడుకా యింక నెట్లు తాళుకొనఁ గలఁ జెపుమా. 68 తే. అరుచు నడలేడుతల్లి నూరాఱ్చి యం. దొనలు విల్లురు గయికొని చనఁ దలంచు నెడల నడ్డుబుగా వచ్చి పురమీ కాన్పు, వలపు గులఁకంగ మెల్లనఁ బలికె నపుడు. 69 ఆ. ఎమైకాఁడ యగ్గి యెల గాఁగఁ జెండిలి, యైనచెలిని డించి యకట యొంటి నేఁగఁ దగునె విూర లెఱుఁగ నినడవడు, లింకఁ బుడమిఁ గలవె యేర్పటివ తే. మేలు గల నాడు మురియుచు మెసవ నేర్చి, గొడవలొదవెడు టీఁబోవనితువఁదగు నె తలఁప ముసుకులయొడయఁ డై తనరుమగని, పైర వెఱిగిన నా డెంపు వెలఁదుకలకు. చ. ఉడుగః బుత్తిముత్తు లిడ నోసి యెడ ళ్ల ఆ లేక యుండఁగాఁ గడు జసలోఁ దలంచుకొని గాటపుమక్కువఁ బ్రోది సేయున య్యెడయనిఁ వాసి యాగడప టోజులఁ ద్రిమ్మరునట్టిగట్టువా పడఁతుక యెయ్యెడు వలకుఁ బాసిన మెడ్రుక గాదె యెన్నఁగన్. ఆ. మగనితోడ నెలమిఁ దగిలి ముత్తయిదువ, పోణిమిని గరంబు రాణఁ బొనఁగు చున్న నాఁడే కాక యన్నుల కటమీఁద, నెన్నఁడైన నెమి యింక గలదె. అ. అట్టు లగుటఁ జేసి యరగడియయుఁ దాళం, జాల నిన్నుఁ బాసి నేలజేఁడ మాఱుమాట లుడిగి కాలియఁ బెట్టక, తోడుకొని కడంకతోడఁ జనుము, 70 72 73 $7 బాలకాండము 31 75 76 శ. అనపుఁడు నబ్బల్లిదుఁ డా, ననఁబోఁడులమిన్నఁ జూచి న యి ట్లనియెక్ ఔరుగానలఁ బడి చెలులకుఁ, జనఁ జరునే వెరపు మాలి చక్కెరబొమా. క. నగువారి నెల్లఁ దలఁపక, మగువా మగవారివెంట మచ్చికతో రాజ దగవా పరవాఁడనె నీరు, దిగ వాడి చనంగ లాఁతి తెఱఁ గెన్నుదురే. సీ, చెలిమితో నాడు జింకకూనలు గావు గద్దుకొదమసింగములు గాని కులుకుచుఁ బలికింపఁ జిలుక బారులు గావు దుగ మొగంబులపులు తెగలు గాని వలపుతోఁ జెనుప జవాదిపిల్లులు గావు బలికంపుఁ బొగరు బెబ్బులులు గాని కయిసేయఁ బువ్వుఁజీవియపందిరులు గావు పొదలు జొంపపుకాఱుపొదలు గాని తే. గొండ్లి నలుముగ ననుఁగుఁబూఁబోండ్లు గారు, తులువపొలయోగి రపుఁబోలంతుకలుగాని గోల లెచ్చట గాటంపుఁగోన లెచట, వలవ డమగము పయనంబు తలిరుఁబోఁడి. కె. క్షల నోదవనిపని యగుటం, బలికితి రా వలన పరుచుఁ బరికింపఁగ నో యెలxదీవెఁబోఁడి నిన్నుం, గల గోపల నైనఁ బాయఁ గలనే చెపుమా. క. అని యిట్టు లెన్ని సెప్పిన, విన నొల్లక కలువకంటి వెగ టొదవఁగఁ బ - 78 ల్కినఁ దలఁకుచు వెంటందో డ్కొని చనుటకు నాకఁ డియ్యకొనియుండుటయున్. తే, ఆశలకు మ్రొక్కి, వాడలయానతిఁ గొని, తా నొచవఁ జెల్మి బోటులఁ జాలఁ గూర్మి తోడఁ గప్యుటఁ ఔనచి యాతోడవుతొడవు, నెమిఁ జెనిమిటినం జేరి నిలుచునెడను. క. లక్కు మనుఁడు సింగాణీయు, నక్కజపుఁ దొనలు పూని యరుదెంచి కడుకో మ్రొక్కు లిడి యున్న నాశని, మక్కువ కెదలోన నలరి మఱి యిప్పిదం. 81 తే. తముఁడును గేస్తురాలును దాము నగరు, వెడలి యమేటి దమవీటినడిమి తో జరుచు నుండెడుచోఁ గనుంగొనుచు నుండి, యెల్లవారలుఁ డమలోన నిట్టు లసిరి. క, ఇట్టినిగారపు గొనముల, తిట్టలఁ గనికరము మాని తెం పొడవగా గట్టడవులకు బరుపఁగఁ, గట్టా యముడుకఁ డెంతకట్టిఁడి చెపుమా. 83 క. కడ వేఁడు లయ్యెఁ దనకుు, గొడుకులు లే రరుచు ముందు గుండుచు సెన్నో వడ రానిపాట్లు వడి యిపు, కడవులకుం ద్రోంచుకొనుట యరు డై తోఁచుకో. 84 క. తప్పక యాఁడుది గోరిన, మెప్పులకై వెడు గుఁదనము మీ నెఱఁగ సిటు లీ యెప్పులకుప్పల విడుచుట, ముప్పు దఱి సితని కేమొ ముది మది దప్పెన్. ఆ. అలిమాటకొఱకు బేల యై కోడలిఁ, గోడుకుఁ బోవఁ దోచుకొనియె నీకని కేటిమగతనం బిసీ కడుఁ గొద లేని, అటు వొంటి నిక అంతు లేల. తే. అనుచుఁ గలుగుచు నెల్లడ నాడు కొనఁగఁ బ్రో శ్వేతలి వార లొయ్యనఁ బోవు చుండి రత్తెఱం గెల్ల నాలించి యపుడు చాల్పు టరదములదొర దద్దయు వడలుకొనుచు. 85 86 87 32 అచ్చ తెలుఁగు రామాయణము శా. ఏఁడీ బాబులుచూసికంల టా రేండీ జ గావ న్నె కాం డే:శ్రీ రక్కసినీకుదాలుపులుగా 'డ్వేఁడీ జగం బేలుజేఁ "డేవిడీ పేవలపాలి వేలుపులచె జేఁడి నిరాబార్ల మే "లేఁడీ వేఁడివెలుఁగువంగడపు రేవెల్లండు బిట్టేడ్చుచుకొ", ఉ. రాయకుఁగా యమం దొగలరాయనిఁ గేరుని గారవుంగుడా రాయను మేటీనాడేపుడోరా యకుఁ గిన నర్చే దేవి మే రాయను నింత నీకుఁ గనరా యను దయ్యము పాడి దప్పె నౌ రాయకుఁ గన్నవారు నగరా యను నిప్పని మారురా యము ఉ. కాయను మేటికప్పు కొడుకా యరు నిద్దపుఁబూఁక్రమావి మో కా* య£ఁ బంజరుపుఁజిలుకా యకు నజ్రపుసోయగంపుఁబో కాయకః బల్క వేమి యలుకా యముఁ బంతము దీజెనోటు కాయకు నేర యిట్లు దుడుకా యనుఁ బాయఁగఁ గోరికా యరు. క. అప్పా విప్పారెడునగ, నొప్పారఁగఁ జూచి పలుక కున్నాఁడ పడే చొప్పా తప్పా బుగరు, కుప్పా యిప్పాట నిత కొఱకొఱ మెప్పా. క. ఉడుకా విడ కున్నది మది, పదుకా మిడుకంగ నఱక పఱవం జరునే కొడుకా" నడుకానల కిట్లు, దుడుకా నాపాలి పుడు కుదొడుకా నీకు, నిరోష్ట సీసము - చలి యిక్కదిండియం నెల జేని జిగి చేగసింగాణిఁ జైఱిచిన చేఁత కాఁడ జనదారి నెలదుడఁ జని కచ్చఱ గయాళీరాకాసిఁ జెండిన రాచకంద తలఁగనికడగండ్లఁ దగిలి చట్టయి యున్న చాన నేసిన నెఱజాణరాయ నీటార నిధిరిన నేలజేజేమంట తే జైల్ల నడచిన దిట్టలేక తే. తుడ్రి నైనట్టి నాయాన దాఁట లేక, కడిది కాణాచిరాసిరి యెడలఁ జేసి హాళిఁ గానల కరిగినయందగాఁడ, తలర నినాద కేఁ దాళఁ గలనె యిక, క. కైకా నీపూనినపని, కై కా కై కంపినట్టియరుగుంగొడు కి 23 కానల కే; గెడు నిక, నేకడ నీవంటి ఓలువ లేకీ పుడమిక్ . 88 89 90 91 92 93 94 95 క. నెయ్యపుఁగొడుకుల నిటు లెడ, నెయ్యంగా మిగులఁ జలముఁ జేకొనియెను నేఁ డయ్యయొ యాకట్టిఁడి), ల్దయ్యంబున కేమి యెగ్గు దలఁచితినో చుమీ. తే. అంగదల కొచ్చి సికులపై నాన వదలి, గరికకన మెల్లజగములఁ గనఁబడంగ మగనివేరుమెట నడవికిఁ దగిలి చనితె, తొడని మముఁ జూడ రోసి యోపుడమికొన్ప. తే, కోడలా యింక బంగరుగోడ లేల, మేడ లేటికి రతనంపువాడ లేల మాడ లేటికి బలురాచజాడ లేల, వాడలో నీవు క్రిమ్మర నోడి చలిన. లే. మక్కు వలయిమ్ము వలజేనిమానికమ్మ, పసిఁడికీల్బొమ్మ జగములకట్టుఁబొమ్మ పొగడపూ రెమ్మ వలపుఁగప్పురపుదిమ్మ, కాన వేలమ్మ దనేల కార్పుఁగొమ్మ. 97 98 అయోధ్యా కాండము తే. ఆరుచుఁ గడ లేని మక్కువ నఱచి యఱచి, సైఁవః జాలక యారాచచలివెలుంగు నేలఁ బడి సొమ్మ వోయి జేజేల ప్రోః, కేఁగె నట రాముఁడును ద్రోవ నేగి యేఁగి. క. సుడివాలుదాల్చునడుగునఁ, బొడమిన పెన్వెల్లీ దరిసి పొలు పొందఁగ న 33 102 క్కడ గుహుఁ డనియెడు చెంచుల, యొడయనిఁ బోడ గాంచి వానియొద్దిక వలనన్. ఆ. ఓడ యెక్క వైళ మొప్పార నయ్యేటి, జేవు దాఁటి చెంచులేని నచట మిక్కుటంపు నెనరు నెక్కొన వీడ్కొని, మువురుఁ గడఁకతోడ నవలఁ జరుచు. శ. ఐని మీఱ భరద్వాజుం, దనుశపసులమిన్న యున్న యండకుఁ జని యా యన యొసఁగెడుపూజలు గైకొని చయ్యనఁ జనిరి చి చిత్రకూటంబునకున్. తే. మలలశలకట్టు కపసులమనికి పట్టు, నా డెములకట్టు బలురకనములకొట్టు రమణఁ గన్పట్టునయ్యబ్బురువుగట్టు, జెట్టెలమిఁ గూర్చె నారాచపుట్టువులకు 103 సీ బలి కంపుగండు రాచిలుక పల్కులఁ బిల్చి కడిఁదిజక్కరనీళ్లఁ గాళ్లు గడిగి నిచ్చంపుత్తంపుద్దియ ల్సవరించి వలినాలి గాడ్సువీవనలు వైచి కపురంపు వెలిబూదించవోడు లృత్తి కొమరుపూఁబొ చచప్పడములు నునిచి నలి మాసిపండ్ల పానకముల దగ మాన్చి నాడెపు గుంపబోనములు పెట్టి తే. త్తశలిరాకుజొంపపు మెత్త లొసంగి, మఱియుఁ చెక్కు చెఱంగుల సేతి నొపుగి తెరపు బడలిక లన్నియుఁ దీర్చి వారి, పినిపె సెన వెన్న నమ్మన్ను తాల్పు మిన్న. 10.1 తే. అట్టు లమెట్టుపై విడికట్టు నేసి, యండి రుతకమున్నా యయోధ్యలోనఁ దనరు. రు లందఱుఁ దాశముంట, నున్న భరతుని రప్పించి యొవ్వ మీటి. 105 క. మొదలి తెఱఁ గెల్లఁ దెలిపిన, నవరిపడి యకుడు మిగుల ఇడ లొందుచు బ ల్లిదుఁ డగుతనతండ్రికిఁ బెం, పొదవఁగఁ బెఱజగముచెయ్య లొనరించి వెసస్. 106 ఆ. మూఁక కెల్లఁ డన్ను డాకొని కొలువఁగ, నన్న యున్న తిప్ప కలిగి యకని End యడుగుఁదామరలకుఁ గడువడి గౌరఁగి యి), పెడఁగ నవ్వలంతి జుట్టు లనియె. ' 07 తే. జేండ్లరాయఁడ మిగులఁ గాఱియలఁ గుంది, తండ్రి వేలుపు ప్రోలికిఁ దరతి చనియె మీర లిటు కైకమాటకై యూరు వదలి సొరికి నడవుల శిపుడు వచ్చుటను జేసి, ఆ. ముసలివానిమాట ముద్దియమాటయఁ, నేటు చేసి యేలు నేల వదలి కటకటా కడింది కారేకంబులు గల, పొలము సొరఁగఁ దగుణె పొలఁతిఁ గూడి. 109 క. అన్నాతియు నొడయఁడు నటు, లన్నా రని నీవు గోన కరుదెంచినచో నన్నా యన్నాడిక య, న్న న్నా యాఁగుకొనఁ జాలు నట్టిదె చెపుమా. క. ఏ వినుఁ గొలుచుచు నుండెనఁ గాని యిఁక్తం బుడమి యేలఁగా నొల్లను నీ యాన యని మ్రొక్కుటయం న, మానిసితే డపుడు దండ్రి మడియుట కెదలోన్, అ. కలఁక మీఱ మిగులఁ గన్నీరు నించుచుఁ, గొంతడడపు నొగిలి యంతఁ జతన మొనర నుకులు నీర్లు నోరుపుఁగళ్లును, మొదలు గలుగుచెయ్య లడనఁ జేసి. 110 34 అచ్చ తెలుఁగు రామాయణము శ. ఆక్కైకకొడుకుఁ గనుఁగొని, మక్కువతోఁ బలికె నీవు మగుడ న్యూఁక లిక్కిలిసి రాఁగఁ బ్రోతికి, గ్రీక్కునఁ జని నేల యేలు కనికర మెసఁగన్. 113 తే. శండ్రియానతి యింతయు దాఁటఁ బోల, దడవిఁ బదునాలు గేఁడులు గడపి వత్తుఁ బదిలముగ నుండు మని తన పావ లొసఁగి, సెలవుఁ బెట్టిన నతఁ డెద నలరి యపుడు. ఆ, దండుతోడఁ గూడి శరతి గొబ్బునఁ డమ, నేల కరిగి మొదలి ప్రోలు సౌరక మిత్తిపేట కానిక శడియూర నిం, పెసఁగ నిలిచి ప్రజల నేలుచుండె. క. అని సెన రొదవఁగ నిటు ల,య్యనియో రేపుఁదిండి దాసరయ్య తెలిపిన 115 విని బొఱియచలి యెదలోఁ, దనివి సనక యపలికతయుఁ డమి నడుగుటయున్. చ. కదలని తేరు తేఱుగడ కానక పూనెడు నారి నారి పైఁ బొదలెడుతూపు తూపు నెలుఁ బ్రోచినమావులు మావుతిట్టకుం గుదు రగు లేరుపూన్పరియు గోమునఁ గ్రాలఁగ గట్టిదీటు చే నెదిరిచి మూఁడు ప్రోళ్లఁ జెగ నేసిన గ్రద్దతి వేల్పు రాయఁ డా. క. తలయేఱుఁ జిలువ పేరును, బొలుపారుకడిందిస్తారు బూచుల బారు నల యూరుఁ బుడమి తేరును, గలిగిన నెఱ వేల్ప మొనలకైదువతౌల్పా, మణిగణనికరము, —= కలువలదొర కొఱ గలతలవిరిగా, పలిమల లలి నిలువఁ గడఁగుఁబసగాడ 117 118 కలుముల చెలువమగఁడు గడుఁ జెలిగా, మలయుచు జగముల మరుచునొడయఁడా. గద్యము. ఇది శ్రీమదుమారమణక రుణాకటాక్షనిరీక్ష ణసంలబ్ధసరసకవితాసా మ్రాజ్యధురం ధరఘనయశోబుధుర కాండిన్యసగో త్రవవి త్రకూ చిమంచి గంగనామాత్యపు క్త్ర బుధజన విధేయ తిమ్మయ నామ ధేయప్రణీతం బైన యచ్చ తెరుఁగు రామాయణ కావ్యమం దయోధ్యాకాండము సర్వ మేకాశ్వాసము. మహా