Jump to content

అచ్చతెలుఁగురామాయణము/బాలకాండము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

శ్రీహయగ్రీవాయనమః

అచ్చతెలుఁగురామాయణము

బాలకాండము

చ.

సిరులకు మన్కియై హొయలు చెన్నలరాడెడు వెండికొండపై
నరుదుగ వేల్పుఱేఁడు సురునయ్యయు వల్వయుఁ గొల్వఁ జల్వడా
ల్దొరతనంపుటుప్పరిగలో వలిగుబ్బలి రాచకూఁతుఁ దా
వెరవుగఁ గూడి ముజ్జగము లేలెడు లేనెలదాల్పుఁ గొల్చెదన్.

1


తే.

కొండవీ డేలువేలుపుఁ గూడి పాల, కడలినడుచక్కి బలుమానికములదీవిఁ
బుడుకుమ్రాఁకులు నూరేళ్లు నొదలి పొదలు, కడిమిపూఁదోఁటలో నాడుగరితఁ దలఁతు.

2


సీ.

గ్రుడ్డుకానుపుఱేఁడు గ్రుడ్డుకానుపుఱేఁడు గుఱ్ఱంబుపాన్పునై కొమరు మిగుల
జింకతాలుపరియు జింకతాలుపరియును బందియు ననుఁగునై మెఱుపుఁ జూప
నీరుపుట్టువయను నీరుపుట్టువయును బూరయుఁ దొడవునై పొలుపు నెఱపఁ
బచ్చవార్వపుజోదు పచ్చవార్వపుజోదు వలకన్నుడుకునై వలపు గులుకఁ


తే.

జుట్టువాలును నెవ్వపోఁగొట్టునాలు, బిట్టు గ్రాలుపసిండిక్రొంబట్టుశాలు
మెట్టజాలు మొగిలుపస మెట్టఁజాలు, నట్టిడాలును గల జగజట్టిఁ దలఁతు.

3


చ.

పులుఁగుహుమాయిజోదు నెదఁ బూనిన నిద్దపుఁదమ్మి కెంపు సొం
పలరెడు దొండపండ్లను దునక్క టిముక్కున నొక్కబోవు కై
చిలుక నదల్ప వై....చేరి తమిం దనమోవిఁ జీఱ రాఁ
బొలుపుగ నవ్వునయ్య సలుపుట్టువనట్టు వెలంది గొల్చెదన్.

4


క.

తెల్లనితామరగద్దియ, తెల్లనియిల్లాలు మిగులఁ దెల్లనికొడుకున్
దెల్లనితోఁబుట్టువయును, దెల్లనితత్తడియుఁ గలుగుదేవర నెంతున్.

5

పుట:అచ్చతెలుఁగురామాయణము (కూచిమంచి తిమ్మన).pdf/4 పుట:అచ్చతెలుఁగురామాయణము (కూచిమంచి తిమ్మన).pdf/5 పుట:అచ్చతెలుఁగురామాయణము (కూచిమంచి తిమ్మన).pdf/6 పుట:అచ్చతెలుఁగురామాయణము (కూచిమంచి తిమ్మన).pdf/7 పుట:అచ్చతెలుఁగురామాయణము (కూచిమంచి తిమ్మన).pdf/8 పుట:అచ్చతెలుఁగురామాయణము (కూచిమంచి తిమ్మన).pdf/9 పుట:అచ్చతెలుఁగురామాయణము (కూచిమంచి తిమ్మన).pdf/10 పుట:అచ్చతెలుఁగురామాయణము (కూచిమంచి తిమ్మన).pdf/11 పుట:అచ్చతెలుఁగురామాయణము (కూచిమంచి తిమ్మన).pdf/12 పుట:అచ్చతెలుఁగురామాయణము (కూచిమంచి తిమ్మన).pdf/13 పుట:అచ్చతెలుఁగురామాయణము (కూచిమంచి తిమ్మన).pdf/14 పుట:అచ్చతెలుఁగురామాయణము (కూచిమంచి తిమ్మన).pdf/15 పుట:అచ్చతెలుఁగురామాయణము (కూచిమంచి తిమ్మన).pdf/16 పుట:అచ్చతెలుఁగురామాయణము (కూచిమంచి తిమ్మన).pdf/17 పుట:అచ్చతెలుఁగురామాయణము (కూచిమంచి తిమ్మన).pdf/18 పుట:అచ్చతెలుఁగురామాయణము (కూచిమంచి తిమ్మన).pdf/19 పుట:అచ్చతెలుఁగురామాయణము (కూచిమంచి తిమ్మన).pdf/20 పుట:అచ్చతెలుఁగురామాయణము (కూచిమంచి తిమ్మన).pdf/21 పుట:అచ్చతెలుఁగురామాయణము (కూచిమంచి తిమ్మన).pdf/22 పుట:అచ్చతెలుఁగురామాయణము (కూచిమంచి తిమ్మన).pdf/23 పుట:అచ్చతెలుఁగురామాయణము (కూచిమంచి తిమ్మన).pdf/24 పుట:అచ్చతెలుఁగురామాయణము (కూచిమంచి తిమ్మన).pdf/25 పుట:అచ్చతెలుఁగురామాయణము (కూచిమంచి తిమ్మన).pdf/26 పుట:అచ్చతెలుఁగురామాయణము (కూచిమంచి తిమ్మన).pdf/27 పుట:అచ్చతెలుఁగురామాయణము (కూచిమంచి తిమ్మన).pdf/28