పూర్వభాగము - ఆ. 2.
49
| చరితంబు లగు గురుశుశ్రూషణంబు తపంబు నివృత్తిధర్మంబు నను నివి [1]విఫలం | 193 |
ఉ. | భ్రాజితతేజుఁ డుత్తముఁడు పౌరవవంశవివర్ధనుండు వి | 194 |
వ. | ఇతనిం జూచి స్వతంత్రుం డను[2]విహంగమంబు తన మనంబునఁ గోర్కి మిక్కుటం | 195 |
క. | 196 |
తే. | నాకు నింతటి సుచరిత్రపాక మొకటి, గలిగె నే నిట్టిదయ యగుఁగాత యనఁగ | 197 |
క. | భూపతిపై యటు పుట్టిన, నీ[5]ప్రెగడల మగుట మాకు నిక్కము వాంఛా | 198 |
వ. | తక్కిన చక్రవాకంబులు నాలుగు నప్పులుఁగుతో నీవు యోగధర్మనిష్ఠుండ వై | 199 |
సీ. | ఇంకను ఖగజన్మ మీయేడ్వురకుఁ గల దటమీఁద నీ స్వతంత్రాహ్వయుండు | |
తే. | మనకు సద్గతిహేతువు వినుఁడు మీర, లట్లు జన్మించియుండ నే మన్యముఖము | 200 |
వ. | ఇది నిక్కం బనియె వార లమ్మేనులు విడిచి మానససరస్సున హంసయోనిం | 201 |
మ. | తనయుం బట్టముగట్టి పౌరులు నమాత్యశ్రేణియున్ విప్రులున్ | |