పూర్వభాగము - ఆ. 2
47
మ. | పరిణద్ధోగ్రయుగాంతభానుపరిధి ప్రస్ఫారమయ్యున్ వెసం | 178 |
వ. | దాని కమ్మూఢుండు విస్మితుం డయ్యును దనయహంకారంబున నిశ్శంకవృత్తి | 179 |
క. | మూఁడుదినంబులు తద్దయు, వాఁడి యగురణంబు సేసి వరబాణాగ్నిన్ | 180 |
వ. | ఇ ట్లాయుగ్రాయుధుండు నిహతుం డయిన నటమున్ను వానిచేత రాజ్యభ్రష్టుం | 181 |
తే. | తండ్రి సచ్చినపిమ్మటఁ దమతమంత, వారలయి గర్గుఁ డనుమునివరునిఁ జేరి | 182 |
క. | న్యాయాగత మగు గురుసొ, మ్మాయతకపిలాంగి యైనయావొకటి సమ | 183 |
సీ. | ఒక్కనాఁ డాఁకలియును నీరువట్టును నధికమై యోర్వలే కడవిలోన | |
తే. | రెంత చెప్పిన మానరై రితరు లప్పు, డాత్మఁ దలపోసె పితృవర్తి యనునతండు | 184 |
వ. | అ ట్లయిన నిమ్మొదవుఁ బుణ్యగతి పడయు మనల నధర్మంబుం బొంద దనిన నట్ల | |