46
హరివంశము
| మందవిచారుఁ డుద్యమసమగ్రతమైఁ జనుదెంచెఁ గుంజర | 168 |
వ. | ఆ సమయంబున నేను శంతనుండు లోకాంతరగతుం డైన నతనికి బితృమేధంబు | 169 |
క. | నీమాఱుదల్లి త్రిభువన, భామారత్నంబు గంధవతిపై నాకున్ | 170 |
ఆ. | ఇట్లు సేసితేని యిలయును రాజ్యంబు, [3]ధనము నిపుడు నీకుఁ దక్కు వేఱ | 171 |
క. | నాచక్రముపేరు వినిన, రాచకొడుకు లెల్లఁ దమదురాచఱికంబుల్ | 172 |
మ. | అని యి ట్లగ్నివిషోపమంబు లగు దుష్టాలాపముల్ వీను లొం | 173 |
వ. | విచిత్రవీర్యసమేతంబుగా [5]వెలువడునెడ మంత్రకోవిదు లగుమంత్రులు, క్రియా | 174 |
సీ. | శాత్రవుఁ డత్యుగ్రచక్రహస్తుండు నీవు సూతకి వై కాయశుద్ధి లేక | |
తే. | గాన యిప్పటి కొకభంగిఁ గాలయాప, నంబు గావింపఁ జతురజనంబుఁ బుచ్చు | 175 |
క. | తగువార లిట్లు చెప్పిన, తగవులు వినకునికి సాలఁ దగ దని నన్నున్ | 176 |
వ. | చని యనేకవిధంబుల ననునయించియు భేదించియు వివిధవస్తునిరూపణంబులఁ | 177 |