పూర్వభాగము ఆ.1
21
| [1]దీప్తిమంతుండు గాలవుండు నీయేడ్వురు మహాముని[2]పదంబున వెలుంగుదురు. | 163 |
సీ. | యుగచతుష్టయమును నొక్కటియై యేకసప్తతివారముల్ [4]సనియె నేని | |
తే. | పెట్ట యాదిత్యరశ్ములు వేల్చఁబ్రేలు, నట్టి బెడిదంబునకు నోర్వ కమరవరులు | 164 |
వ. | ఇప్పుడు చెప్పంబడ్డ యీ ప్రపంచవర్తనం బంతముం గల్పంబులీలలం దెల్లను సాధా | 165 |
తరువోజ. | ఈవిశ్వమును సృజియింపంగఁ గర్త యీశ్వరుఁ డాద్యుఁ డహేతుఁ డక్షరుఁడు | 166 |
క. | తనహృదయేశ్వరు గశ్యపు, ననుకూలప్రీతిఁ గొలిచి యదితి యతనిపా | 167 |
క. | ఆచందంబున నుండి వి, రోచనుఁ డాత్మీయతిగ్మరుచిఁ దల్లితనూ | 168 |
వ. | కశ్యపసంయమియు నయ్యతివం జూచి యవ్విధం బెఱుంగమింజేసి నీయుదరంబు | 169 |