పూర్వభాగము - ఆ. 7
173
మ. | తెలినవ్వు ల్వెలిదమ్మి నెమ్మొగములం దీపార నేపారుచూ | 112 |
ఆ. | పిదుకఁ గొలఁదిగాక పెయ్యలు దనిసె వ్రే, పల్లెపసులు సేఁపి పాలు గురియ | 113 |
క. | బంధూకతిలకములు సౌ, గంధికకర్ణావతంసకంబులు నుద్య | 114 |
క. | తారకితగగనచక్రము, తో రాసె ననంగ రేలు తొగపువ్వుల నొ | 115 |
తే. | అలరు వావిలిపూఁదీగె లలమికొనిన | 116 |
క. | ఏడాకుపొన్నకొమ్మలు, గోడాడెడునడవి [1]గౌరుకొదమలు మోద | 117 |
క. | అసనంబులు మదనునియి, ష్వసనంబులపోలె విరహు లగువారి కతి | 118 |
ఉ. | శారదచంద్రిక ల్వితతచారుమహోత్సవ లయ్యె గోపక | 119 |
వ. | ఇట్టి శరత్సమయంబునం బ్రమదతరంగితంబు లగునంగంబులు నంతరంగంబులుం | |