164
హరివంశము
| భీలతఁ జుట్టుముట్టి పటుభీషణదంష్ట్రలఁ బ్రస్ఫురద్విష | 26 |
వ. | అట్టి బెట్టిదంపుఁజందంబు సర్వంబునుం గనుంగొని గోపకుమారు లందఱుం దలంకి | 27 |
సీ. | నందగోపునికూర్మినందనుం డగుకృష్ణుఁ డడవిలో మముఁ గూడి యాడియాడి | |
తే. | నకట యెచ్చోట నున్నవాఁ డతనితండ్రి, వేగయెఱిఁగింపరే లావు వెరవుగలుగు | 28 |
వ. | వజ్రపాతతుల్యం బగునవ్వాక్యంబు హృదయంబు వగులింప నార్తియు విస్మ | 29 |
చ. | అసితఘనావృతుం డయినయర్కునిమాడ్కి మహావిధుంతుదో | 30 |
వ. | ఎయ్యదియం జేయరామిని నివ్వెఱపడి చూచుచుండిరి. యశోదయం దత్పతి | 31 |
క. | ఈపసిపాపని నిచ్చట, నీపెనుఁబామునకు నిట్టు లెరసేసినయీ | 32 |