140
హరివంశము
వ. | అని మఱియుఁ బెక్కుభంగులయెలుంగుల నొక్కకోలాహలం బెసంగ మంద | 23 |
క. | ఒకయామఱ పట పిది యని, సకలజనము చూడ నర్ధచంద్రాకృతియై | 24 |
వ. | అంత. | 25 |
చ. | 26 |
శా. | శృంగారంబులు సేసి గోపికలు భాసిల్లంగ గోపాలు రు | 27 |
క. | క్షేమంకరుఁడై హరి దము, నేమఱక ప్రయోజనంబు లెల్ల నడపఁగా | 28 |
క. | వేసవియందును సులభము, ఘాసము గోవులకు నీరు కడుఁ బెల్లొదవన్ | 29 |
క. | క్రేపులు వర్ధిల్లఁగఁ గడు, నేపెసఁగఁగ మొదవు లీను నేఁటేట వృష | 30 |
వ. | ఇట్లు బలదేవసహితుం డై మహితప్రీతిం బ్రవర్తిల్లు నయ్యదుకుమారుండు క్రమం | 31 |
గ్రీష్మకాలాభివర్ణనము
శా. | వాసంతీకుసుమావతంసకము లుద్వాసించి గోపాంగనల్ | |