పూర్వభాగము - ఆ. 6
139
| భూవలయైకగణ్యు నతిపుణ్యుఁ దనూభవు నెట్లు గాతు నం | 15 |
మ. | విను నారాయణుఁ డాదిదేవుఁడు జగద్విఖ్యాతసత్వుండి మే | 16 |
వ. | వీ రిద్దఱు నుద్దామం బగు ధామంబున నపరిభావ్యు లగుభవ్యులు పూతన యను | 17 |
శా. | త్రైలోక్యంబు సృజింపఁ బెంప నడఁపన్ దక్షుండ వై యింతకున్ | 18 |
క. | బృందావనకేళికి నై, బృందారకవరద చాలఁ బ్రియపడియెడు నీ | 19 |
క. | అని మునివరుఁ డాతని వీ, డ్కొని చనియెఁ దగంగ నందగోపుఁడు గోగో | 20 |
వ. | ఇట్లు నారదోపదేశంబున నిర్విశంకమానసుం డగువల్లవముఖ్యుపనుపున సర్వజనం | 21 |
సీ. | |
తే. | గొడుపు[5]వాదోళ్లు మొదలుగాఁ జెడకయుండ వలయుముట్లెట్ల దెమ్ముకంటలపుటెడ్ల | 22 |