పూర్వభాగము - ఆ. 5
133
ఉ. | ఓవరిలోన గొంది దెస నున్నవి యెన్నియొ యెన్నఁ బెద్దభాం | 219 |
క. | ఏపొలములుఁ బాడయ్యెనె, యీపల్లెకుఁ జిచ్చు వెట్టి యేఁగెద మేమున్ | 220 |
సీ. | అనుచుండ మఱియొక్క యతివ యాగ్రహమున నంచఱఁ ద్రోచికొం చరుగుదెంచి | |
తే. | దన్నియును వ్రేసియును వెసఁ బిన్న పెంచి, కలుగఁజేసి పాయసము గూరలును గూడు | 221 |
తే. | 222 |
వ. | అనియె నట్టియెడ నోరు పెలుచని యెలుంగున. | 223 |
చ. | కలయఁగఁ బాలు[6]పిండి పులకండము వెన్నయుఁ బెట్టి యట్టులై | 224 |
క. | మగ[7]డింక నన్ను సైఁచునె, దిగవిడుచుం జంపుఁ గాక తెల్లము మది న | 225 |
తే. | అనఁగ వేఱొక్కగొల్లత యమ్మ వినును, బానలోపల [8]యవపిండి పంచదార | 226 |
క. | అంతటఁ బోవఁడు గూనెడు, సంతసమున బాపికొనియెఁ జయ్యనం గలకూ | 227 |
ఉ. | నావుఁడు నోరు నెమ్మొగమునం గడుదైన్యము దోఁప వచ్చి నా | 228 |
ఆ. | [10]పుట్టియంత వెన్న ప్రోవుగఁ బేర్చిడి, గడిగి కడిగి యొక్కగనప చేర | 229 |