పూర్వభాగము - ఆ. 5
131
| 197 |
మ. | తను నాప్యాయితుఁ జేసి [3]ఱేపు గృహకృత్యంబు ల్పొనర్పం దొడం | 198 |
క. | తరిద్రాడుఁ జేతికవ్వము, దిరుగకయుండంగ బట్టుఁ దెమ్మని తిగుచున్ | 199 |
తే. | వెన్న వెట్టెద మాడుమాయన్న యన్న, మువ్వలును మొలగంటలు మొరయనాడు | 200 |
క. | ఏనిక కొదమకరంబున, మానుగ వెలిదమ్మిమొగడమాడ్కిఁ బొలుచు న | 201 |
క. | సురలు దరువఁగ సుధాశీ, కరములు [4]మెయిఁ జిలుకునట్టికల్యాణం బా | 202 |
ఉ. | పాపనిఁ బట్టరమ్మ యని బాధల కోర్వక తెచ్చి తెచ్చి తన్ | 203 |
వ. | ఇవ్విధంబునం గ్రమక్రమప్రవర్ధమానుం డయి తానును బలదేవుండును బెక్కండ్రు | 204 |
చ. | పనఁటులఁజట్ల మూఁతియిడి పాలును నేయియుఁ బుక్కిలించియుం[6] | 205 |
క. | 206 |
శా. | క్షీరాంభోధి మధించి తాను గృపతో గీర్వాణకోటిన్ సుధా | 207 |