పూర్వభాగము . ఆ. 5.
121
వ. | ఆదేవు దివ్యావతారంబున సకలచరాచరంబులుం బ్రమోదభరంబు నొందె మంద | 117 |
ఉ. | కావలివారిఁ దొట్టి పురిఁ గల్గుజనంబులలోన గాఢని | 118 |
క. | ఆవృష్ణివీరుఁ డాత్మజు, నావిర్భావము నెఱింగి యంతర్గృహమున్ | 119 |
మ. | నెఱులై యొప్పు వినీలకేశములు నున్నిద్రాననాబ్జంబు నే | 120 |
తే. | పాపకరుండు కంసుఁ డీపట్టిఁ బట్టి, యెగ్గుసేయంగ నకట యే నెట్లు సూతు | 121 |
సీ. | |
తే. | నందగోపునింటికిఁ జని నవ్యసూతి | 122 |
వ. | మగుడఁ జనుదెంచి దేవకీదేవితల్పంబున [5]నిడి తాన పోయి తత్ప్రసవసూతంబు | 123 |