96
హరివంశము
| ర్వాతంకంబుగఁ బ్రేల్పఁగాఁ దొడఁగె దేవానీకమున్ దానవ | 102 |
వ. | 103 |
సీ. | విను మౌర్వుఁ డనుమహాముని తొల్లి బ్రహ్మచర్యవ్రతనిష్ఠుఁడై యధికతపము | |
తే. | నీవు పిన్నప్రాయంబున నెఱయ బ్రహ్మ, చారివై నిష్ఠ సలుపంగ సకలకులముఁ | 104 |
క. | అలజడియె కాక నీకీ, నిలుకడ నొకమేలు గలదె నిజము వినుము మా | 105 |
వ. | వారల నందజం గలయం గనుంగొని యిట్లనియె. | 106 |
తే. | బ్రహ్మయోనిసంజాతుఁ డై బ్రహ్మవిద్య, నలవరించుచు బ్రహ్మంబు నాత్మఁ జూచు | 107 |
వ. | 108 |
క. | వినుఁడు తపంబును ధర్మం, బును వ్రతములు యోగచర్యములు నిష్ఫలమై | 109 |
క. | తరుణీసంగమ మెక్కడ, యిర వగుయోగదశ యెక్క డేయూరికి నే | 110 |
వ. | 111 |
క. | తనతపముపేర్మి ననపా, యనిరూఢం బైనకాయ మమరంగ హుతా | 112 |