86
హరివంశము
తే. | పదునొకండువేలేఁడులు బ్రహచర్య, నియతి దప్ప కమ్మెయి ఘోరనిష్ఠ నడప | 19 |
క. | చనుదెంచి వేఁడుము వరం, బని పలికిన మిన్ను దాఁకి సాష్టాంగముగా | 20 |
వ. | అసురేశ్వరుం డఖిలసురాసురచక్షురక్షోగంధర్వభూతపిశాచోరగమనుష్యతిర్య | 21 |
చ. | తలఁకి నిలింపు లందఱు పితామహుఁ గానఁగఁ బోయి దేవ నీ | 22 |
వ. | అనినం బరమేష్టి వారి నుపలక్షించి. | 23 |
చ. | అసుర తపంబుపేర్మియిటు లారయ వచ్చిన నెమ్మెలైయి న్వరం | 24 |
క. | అందాఁక నోపుఁ డెట్లయి, నం [5]దత్క్రూరప్రవృత్తి నావుడుఁ జని రా | 25 |
సీ. | అమరేంద్రు భంగించి హవ్యవాహను గాసి చేసే యంతకుని నిర్జించి నిరృతి | |
తే. | గరుడగంధర్వఖేచరవరులఁ బెక్కు, గతులఁ గారించి యప్సరోగణము నేలి | 26 |
ఉ. | భ్రష్టత నొంది దేవతలు బామరి దుగ్ధపయోధిమధ్యవి | |