పూర్వభాగము ఆ. 3.
75
మ. | 181 |
వ. | కని తదీయశరీరంబున నమ్మహారత్నంబు కానక యనతిదూరంబునఁ బడియున్న | 182 |
క. | వీరుఁ బ్రసేను వధించె మృ, గారి యదియు జాంబవన్నిహత మయ్యె మహో | 183 |
వ. | అనునెలుం గాకర్ణించి రయంబున. | 184 |
క. | అంతర్బిలమున కేఁగి య, నంతద్యుతినూత్న మైన యారత్నము నం | 185 |
వ. | కావవే యని పలుక నయ్యార్తరవంబునకు జూంబవంతుండు పఱతెంచి. | 186 |
మ. | అతనిం గాంచి యుదగ్రకోపమున బాహాబంధురవ్యూహనో | 187 |
వ. | యాదవేశ్వరుని యనుచరు లక్కడ నేఁడెనిమిదిదివసంబులు గాచికొనియుండి బల | 188 |
క. | శోకించి చుట్టములు పర, లోక విధులు నడుప నిర్విలోపత విహితా | 189 |
వ. | దానం జేసి యతండు సత్త్వహానిం బొందక యెప్పటియట్ల యుండె జాంబవంతుండు | 190 |
మ. | సురగంధర్వభుజంగ[5]మద్యుచరరక్షోముఖ్యులు న్నీదెసం | 191 |