74
హరివంశము
| జోవిసర మెసఁగ నన విని, యావిభుఁ డల్ల నగి వార లందఱతోడన్. | 173 |
వ. | అతని నర్కప్రసాదలబ్ధరత్నుం డైన సత్రాజిత్తుం గా నెఱింగించె నట్లు సనుదెంచి | 174 |
ఉ. | నిచ్చలు నమ్మహామణి వినిర్మలకాంచనరత్నభారముల్ | 175 |
మ. | అది దామోదరుఁ డుగ్రసేనునకు నొయ్యం జేర్పఁగాఁ గర్జమున్ | 176 |
వ. | కృష్ణుండును గులంబులోనం [2]గలహంబు పుట్టు నని తలంచి తాను శక్తుం డయ్యును | 177 |
సీ. | ఆప్రసేనుఁడు తురగారూఢుఁడై మహావిపినదుర్గంబుల [4]వేఁటలాడ | |
తే. | జని బిలంబు ప్రవేశించి తనతనయుఁడు, శిశువు సుకుమారుఁ డనువానిచేతి కాడ | 178 |
క. | మృగయాతత్పరుఁడై చని, మగుడండు ప్రసేనుఁ డేమి మాయయు రమ్యం | 179 |
వ. | ఇవ్విధంబు కృష్ణకృత్యంబ కా నోపు నని యొండొరులతోడ నొయ్యనొయ్యన | 180 |