56
హరివంశము
| గరము నిడవిగా లోకసంక్షయ[1]విధాయి, యగుచు వర్తిల్లెఁ గౌరవాన్వయవరేణ్య. | 15 |
వ. | అందు దైత్యులచేత నాదిత్యులు పెక్కండ్రు మడిసిరి. శేషించినవారు వారి | 16 |
క. | తనరునిషీకాస్తంబం, బునమఱువునఁ బువ్వుఁబోణి పుత్రుని గర్భో | 17 |
తే. | జాతమాత్రుఁ డై బాలుఁడు సర్వసురల, యొప్పులును గెల్చెఁ దనమేనియొప్పుపేర్మి | 18 |
ఉ. | సోమునిపట్టియో గురునిసూనుఁడొ యీతఁడు దీని యున్నరూ | 19 |
ఉ. | ఆతని మాన్చి తారఁ గడుఁబ్రార్థన మొప్పఁగ బుజ్జగించి భా | 20 |
క. | చనుదెంచి సోముఁ డప్పుడు, తనయుఁ దిగిచి కౌఁగిలించి తన్మస్తము మూ | 21 |
వ. | బృహస్పతియుఁ దారం గైకొని చనియె. సురలు సురజ్యేష్ఠుని వీడ్కొని నిజ | 22 |
తే. | రాజయక్ష్మరోగార్తుఁ డై రాజు ప్రతిది, నంబుఁ బ్రక్షీణమండలత్వంబు నొంది | 23 |
క. | ఆవెరవునఁ గ్రమ్మఱఁగఁ ద, నూవృద్ధి వహించి విధుఁడు నూతనకాంతి | 24 |
క. | ఈయాఖ్యానము భక్తిం, బాయక చదివినను వినినఁ [3]బాపరహితుఁడై | 25 |
ఉ. | 26 |