పూర్వభాగము .. ఆ. 2
53
తే. | అఖిలజంతుభాషావేది వైన నిన్ను, నధిప యే నెఱుఁగనె విషయానుభూతిఁ | 230 |
క. | మును [1]చెడిపోయినయోగము, మునికృప యిటుచేరె నింక ముద మెసఁగ నిరం | 231 |
వ. | అని యి ట్లన్యోన్యధన్యతాకథనం బొనర్చుచు నరిగి కండరీకుండును శ్రుతికిం | 232 |
క. | శంతనుతనూజ యీకథ, యంతయు విని ధన్యతముఁడ వైతి మనసునం | 233 |
శా. | ఈయాఖ్యాన మెఱింగి చిత్తమునయం దేప్రొద్దు మోదించువాఁ | 234 |
వ. | అని చెప్పి యమ్మునీంద్రుండు నిజేచ్ఛం జనియె నిది పితృకల్పప్రకారంబు చిత్తా | 235 |
ఉ. | చంచనచంద్రచంద్రధరశారదనీరదనారదామృత | 236 |
క. | సర్వధురీణగుణోదయ, సర్వజ్ఞోదాత్తవృత్తసంసిద్ధియశో | 237 |
మాలిని. | 238 |
గద్యము. | ఇది శ్రీ శంకరస్వామిసంయమీశ్వరచరణసదోరుహధ్యానానంద సౌందర్య | |