ఈ పుట ఆమోదించబడ్డది
ద్వితీయాశ్వాసము
77
| బులను వెదకి వేసటనొందితి మింత కా హరి యుండునెడ నెఱుంగక యీమార్గంబున. | 16 |
క. | చనుదెంచితి మాదేవుం | 17 |
చ. | అన విని నారదుం డనియె నయ్య వికుంఠమునందు విష్ణుదే | 18 |
క. | కావున నచటికి మీరిఁకఁ | 19 |
ఆ. | దేవమౌని వల్కె దేవేంద్రసురముని | 20 |
సీ. | కాంచి రచ్చటఁ దప్తకనకాభదేహుండు | |