62
శ్రీవేంకటాచలమాహాత్మ్యము
| యటు గాన మాతల్లియందు సత్కృప నుంచి | |
తే. | చంద్రుఁ డబ్జాప్తసుతుని లక్ష్మణునిఁ గాంచి | 219 |
క. | మనమున దశరథతనయుం | 220 |
ఉ. | మారుతపుత్త్ర నీమనవి మామది కిష్ట మొసంగె నిప్పుడా | 221 |
ఆ. | వేంకటాద్రిమార్గ మంకం బెఱింగించి | 222 |
ఆ. | నిక్క వేంకటాద్రి కెక్కుమార్గమునందు | 223 |
ఉ. | రామనృపాల ఘోరతరరావణశౌర్యవిఫాల భవ్యసు | |