294
శ్రీవేంకటాచలమాహాత్మ్యము
వ. | అంత నాదశాస్యుని జంపి వేదవతియనుసీత నగ్నిం బ్రవేశించె | 338 |
మ. | అని యమ్మాధవుఁ డాప్తతం దనదువృత్తాంతంబు పద్మావతీ | 339 |
శా. | నీవే బ్రహ్మను గన్నతండ్రిని మహానిర్వాణసంధాత వీ | 340 |
క. | తోయజలోచన నే నీ | 341 |
సీ. | అన విని విష్ణుఁ డిట్లనియె నిచ్చట నీవు | |