శ కు న శా స్త్ర ము
34
ఓ నరసింహస్వామీ ! సూర్యోదయము లగాయితు 10 గడి
యలవఱకు సాత్విక కాలము, 11 గడియలు లగాయితు 20 గడియల
వజకు రాజనశాలము, 21 గడియలు లగాయితు 30 గడియల వఱకు
తామసకాలము, అగును.
క. ఆది నిశినైదుగడియలు
పాదుకొనున్ సాత్వికంబు § పదివరకును నిం
పాదిగ సాత్వికకాలము
శ్రీదయితా! చెలఁగుచుండు § శిఖినరసింహా.105
క . ఓ లక్ష్మీనాథా! నరసింహస్వామి! రాతి 1 గడియలగా
యితు 5 గడియలవఱకు పాదుకొని ఆపై ని 10 గడియలవరకు అనఁగా
15 గడియలవరకు సాత్విక కాలము,
క. పదియేను మొదలుగా, ని
ర్వది వఱకును తామసంబు § పదపడి, యటు ని
ర్వదియైదు రాజసంబగు,
చెదరున్ సత్వంబు తుదికి § శిఖినరసింహా.106
తా. ఓనరసింహస్వామీ! సౌత్విక కాలముగా 15 గడియలు
పోను 16 గడియల లగాయితు 20 గడియలవఱకు తామసకాలము,
21 గడియలు మొదలు 25 గడియలవఱకు రాజసకాలము, మిగిలిన
కాలము సాత్వికములో చేరుసు.
క. ఆయాజతుల గౌళుల
కాయా వారములు కాల § మగునేని, నిజం
బాయా ఫలములఁ దప్పకఁ,
జేయు నిలన్ బల్లిపాటు § శిఖినరసింహా.107
తా. ఓ నరసింహస్వామి ! ఆయాజూతుల బల్లులకు, ఆయావారము
లు, తగినకాలము లయినచో తప్పకుండా, ఆయా ఫలములుగల్గును.