108
వెలుగోటివారి వంశావళి
సామిచ్చి బలుజెట్టిఁ[1] జంపి నాతనియన్న యన్నల్లదేవుని యనుఁగు[2]పట్టి పట్టెముల్ చెఱసాలఁ బెట్టిన దొరమావు మావులపూవిల్తు మామకొమరు[3] కొమరుమాటలకు మార్గొట్టిన[4] రాపగ పగఠేవ[5] పేరుబ్బు వాయుపాలు పాలు గెల్పునఁ గొన్న నేర్పరి వలమురి మురిపెమున వేల్పుపెద్దను మోచు పులుఁగు పులుఁగుచెప్పెడితపసిచే పుడుకురాయి రాయతిరుపతితిమ్మ నీఱాఁగయశము.
ఉబ్బురెప్పలు విచ్చి బిబ్బిన సొరనేర్చి[6] యూరుపుగాలికి[7] నోసరిలదు కవుడుదేరుకవాసనవుర చేతుల నప్ప ళించి స[8]గ్గటనిటఁ గొంచెపడదు కైఁజుట్టుకొన్న సైకపుకసీదు రుమాలు[9] తుడుపులకోడి[10] గొందులకు డిగదు