వెలుగోటివారి వంశావళి
93
| వులప ల్నాగులపాడు వాడపలియు న్నువ్వెత్తుగాఁ[1] జేకొనెన్ | 263 |
మ. | రఘురాముం డెఱదిమ్మరా జనుపఁగా రంజిల్ల హన్మంతుఁడై[2] | 264 |
చ. | తివిరి నితాంతకుంతమునఁ దిమ్మయతిమ్మవిభుండు గ్రుమ్మినన్ | 265 |
వ. | అతని కుమారుండు. | 266 |
సీ. | తన జనార్దననామమునకు భూషణముగా | 267 |