పంచమాశ్వాసము
119
మాలిని. | శమదపరినిష్ణా, సర్వభూతానుకంపా | 176 |
గీ. | చిత్తమునఁ దుష్టియును నతుష్టియును లేక | 177 |
గీ. | అవనిగగనాగ్నివాయుజలాదులైన | 178 |
వ. | నిత్యానిత్యవివేకుండును నీషణత్రయవిరహితుండును సమాధిషట్కసంపన్నుండును నంతంరిషడ్వర్గవివర్జితుండును నగువాఁడు ముముక్షుండు. | 179 |
గీ. | తత్పదార్థంబు పరమాత్మ తలిరుఁబోణి, త్వంపదార్థంబు జీవుండు తలఁచిచూడఁ | 180 |
గీ. | ప్రత్యభిజ్ఞాన మనియెడి ప్రత్యయమున, విశ్రుతంబైన యాత్మ భావింపవలయుఁ | 181 |
గీ. | త్రాడుఁ జూచి భ్రాంతి దందశూకంబని, యాత్మవలనఁ దలఁచి నట్లవోలె | 182 |
వ. | నిత్యంబు సర్వగతంబు కూటస్థం బేకంబు దోషవర్జితంబు భ్రాంతివశంబున భిన్నంబై తోఁచు, ఘటాకాశంబు మహాకాశంబు భిన్నంబుగా నేర్చునే? జీవేశ్వరులకు భేదం బెక్కడిది? పృథివ్యాపస్తేజోవాయురాకాశంబులు శబ్దస్పర్శరూపరసగంధంబులు మాయాసంసారప్రపంచంబు లేను సదా సాక్షిస్వరూపకుండనైన జీవుండనని సమాధినిష్ఠు లైనపెద్దలు తెలిసికొని పరమనిర్వృతి ననుభవింతురు. | 183 |
సీ. | ప్రణవాత్మవర్ణరూపస్పర్శనామూర్తి, ప్రణవంబు మూఁడక్షరములు గలది | |
గీ. | గతినకార ముకార మకారములను, నాత్మమాయను జీవాత్మ నాటుకొల్పి | 184 |