పంచమాశ్వాసము
109
తే. | నాటె మందారతరువులు తోఁటలందు, వలఁతి సురభులఁ గీలారములకు నిచ్చె | 88 |
తే. | ఏకభోగంబుగాఁగ నేలేఱుగరుసు, గడలిసీమయు గౌతమీగంగమేర | 89 |
మ. | సరిసామంతుఁడు శ్రీకుమారననికాచాళుక్యభీమేశ్వరే | 90 |
తే. | కట్టెఁ బట్టంబు యువరాజు గజముఖునికి, రాణివాసంబు తుహినాద్రిరాజతనయ | 91 |
శా. | శ్రీకంఠుండు త్రిలింగభూవలయమున్ శ్రీభీమనాథేశ్వరుం | 92 |
వసంతర్తువర్ణనము
తే. | సకలదైవతమండలసార్వభౌము, దక్షిణాపథకాశికాధవునిఁ గొల్వఁ | 93 |
తే. | కమిచె సురపొన్న వనలక్ష్మి కబరిమీఁద, సంతరించినముత్యాలజల్లువోలెఁ | 94 |
శా. | హేమంతావధిసంప్రబోధగురువుల్ హృజ్జాతతేజోగ్ని ధా | 95 |
చ. | దిగదిగఁ జేరవచ్చి రతిదేవి యుపాయముఁ బొందకున్నె కై | 96 |
తే. | పాంథనివహంబుపాలి యుత్పాతకారి, ధూమకేతువుఁబోలి పెన్దోఁటనడుమ | 97 |
శా. | సందుగ్ధార్ణవచంద్రమండలశిఖిజ్వాలాతటిద్వల్లరీ | |