పుట:Shaasana padya manjari (1937).pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శాసనపద్యమంజరి.

33


సుందరాపుర వృత్తి౯ ముందుగా ధనంబు [1]
గోరి తా ఇచ్చి ధీరుడ వని
మాతృగోత్రోద్భవ మండ్డలతం మ్మన్న
అరయంగ నిత్య పంచామృతంబు
శుభగుండై మిగుల భూసురవరుల్ బొగడంగ
నభి షేక మొనరించె భక్తితోడి
అరయ సహస్రనామచ౯న చామరం
బును పంకణమును మరి ఘనసురంఠియు...
(యో?)గ శేవల పోడశోపచార సమేత
మైన పూజలు సల్పె మాన్యు డగుచు
ఆచంద్రతారాక మవనియెందున పుత్ర
పౌత్రాభివృద్ధియై ప్రబలియుడు
యెనుచు విజ్ఞానశాస్త్రంబు నెలమి
చదివిన భూసురేంద్బలు ఈరీతి సుస్తుతింప్ప
విని కృతాధు౯డ నైని నన్వేడుకలరా(ర)
ధర్మమిది యెని వినుతించె ధాత దివిని.
స్వదత్తాద్విగుణం పుణ్యం వరదత్తాను పాలసం.

42

.

శ. స. 173(2)


ఇది గంజూముమండలము, శ్రీకాకుళముతాలూకా శ్రీ కూర్మములో కూర్మే
శ్వరస్వామి యాలయము తిరుచుట్టు మండపములోని యిరువది రెండవ స్తంభము నుత్తర
పువైపున చెక్కఁబడియున్నది. (South Indian Inscriptions Vol. V. No. 1202)

సీ. శాలివాహనశక సంవ్వత్సరములు వె
య్యేడు నూటాముప(డా)రు వెళ [2]

...............................................................................................................

.

  1. ఈయుత్తరభాగములో ఛందస్సు తప్పినది
  2. ప్రమోదూత సంవత్సరము 1732 వ శక సంవత్సరమునకు సరిపోవును