32
శాసనపద్యమంజరీ
గీ, విగ్రహంబు చేసి వెలయంగ్గ పద్యముల్ | జెప్పి స్తంభమునను చెక్కినాడ
యొప్పులుంన్న నుత్తము లగువారు[1] సంమతించ్చవలె నసంహ్యపడక.
జగద్గుర వేనమః,
శ్రీ! ఆదిన్మార్యుల్ రఘుపతిని రామానుజు౯భూమిపుత్రి
న్మేది౯ మోదంబ్బున సితగిరి౯ నిల్పినంత్త౯ మహారాష్ట్రుల్ దా
సౌమిత్రి శరగానిసన్ రూఢిగావింప్ప భాష్యం.
తొలిపద్యంలో అక్షర సంధులు తెలియనివాకి(౯) తెలిసేటందు
కీమూడు చరణములు మల్లి పొల్లులు విడచెక్కినాడను.
41.
శ. స. 1732
ఇది గంజాముమండలము శ్రీకాకుళము తాలూకా శ్రీకూర్మములో కూర్మేశ్వర
స్వామియాలయము తిరుచుట్టుమండపములో నిరువదియాఱవ స్తంభము నుత్తరపు వైపున
చెక్కబడియున్నది. (South Indian Insoriptions Vol. V. No. 1212.)
సీ. శాలివాహనశకశరదంబులును వేయే
న్నూటత్రిదశకం బెలమ [2] రెండు
వరప్రమోదూతసంహృత్సర[3] వైశాఖ
శుక్ల తదియ మరియు భాను
వారము మృగశిర(వ)నరి నక్షత్రంబు
రాశి మేషంబున రంమ్యముగను
శ్రీకూర నయక[4] శ్రీపాదస(న్ని)ధి
దనర చామతి౯ సీతయకు వేద్య
..........................................................................................................