పుట:Shaasana padya manjari (1937).pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

30

శాసనపద్యమంజరి.


మహితఘుమఘుమ ముమడిమొ మానినాడ [1]
మాత్రమునం బశ్చిమాంబుధి మహికి మిగులం
బరువు పెట్టించ్చి మహమందు పాదుశహస్ర
ధానవర్యుండు యెకలాసఖానవిభుడు.

ఇటువంటి యెకలాసఖానునింగారు అద్దంకిసీమలో ధర్మవరము
నందు తన పేర యెకలాసఖానపుర మని పేట కట్టించి యీపేటకు కౌంలు
ఇచ్చిన వివరం.

40.


శ. స. 1685


ఇది గంజాముమండలము శ్రీకాకుళము తాలూకా శ్రీకూర్మములో కూర్మేశ్వర
స్వామియాలయము తిరుచుట్టుమండపములోని యిరువదిమూఁడవస్తంభము వాయవ్య
మూల దక్షిణ ముఖముగా చెక్కబడియున్నది. (Sonth Indian Inscriptions
Vol. V. No. 1203.)

స్వస్తిశ్రీ! శాలివాహనశకే గతాబ్దాః 1685 కాంగ్గా,

శ్లో. శ్రీమత్కూమ౯పు రే సమస్త భువన ఖ్యాతే మహాయత్నతః
శ్రీరామం నిజలక్ష్మణేన సహితం కత్తు౯ం మహా వైభవాత్
శ్రీరామానుజలక్ష్మణస్య సుతనో భ౯క్త్యా శు కూర్మాలయే
సర్వైశ్వర్యయుతే సమస్త శుభదే లోకైక నేత్రోత్సవే. 1

శ్లో. శ్రీమద్భావ్యక్తులాబ్ధి సోమసుమహా వేదాంతవర్య స్సదా స్వాచార్యైకమనా స్సమస్త గుణయుక్ శ్రీమత్స్వభాన్వా(0)హ్వయే వ షే౯ మాసిచ 'జేష్ఠ సంజ్ఞని నిజే చిత్తాఖ్యఋక్షే శుబే శ్రీమత్పద్దశ మీదినే శుభక రే వారేచ సోమస్య వై. 2</poem>

శ్లో. సర్వోత్కృష్ట మపూర్వ వస్తునిచయైః కృత్వా ప్రతిష్ఠాం శుభాం తత్పూజాది మహోత్సవం సమతనో త్కీతి౯రాజ వృద్ద్వై సదా,</poem>

............................................................................................................

  1. దీనియర్ధము స్పష్టముగా లేదు.